Deputy CM Pawan Kalyan Vs RK Roja | Janasena Vs YCP | AP Politics | Pithapuram | Mango News

preview_player
Показать описание
Deputy CM Pawan Kalyan Vs RK Roja. For All Political and Latest News Updates Subscribe to #MangoNews

#DeputyCMPawanKalyan #PawanKalyan #RKRoja #Uppada #Pithapuram #APPolitics #Janasena #JanasenaParty #APNews #Varahi #JanasenaVsYCP #YCP

Click Here To Watch:

Mango News App Links:

For all the top and best news stories happening all around you


Рекомендации по теме
Комментарии
Автор

భగవంతుడు మా కోసమే నిన్ను పుట్టించాడు అన్నయ్య .ఆయురారోగ్యాలతో నువ్వు చల్లగా ఉండాలి.

purlikoti
Автор

వైసిపి కార్యకర్తలు నాయకులు తొడగొడితే 11 సీట్లే వచ్చాయి😂😂😂

satyamaheswararaoinumarthi
Автор

Pavan Kalyan గారు అసెంబ్లీకి వస్తే మీరు అంత అసెంబ్లీ బయటవున్నారు .మాట మాట్లాడేటపుడు జాగ్రతగా మాట్లాడాలి

KRamaseshu
Автор

ఇప్పుడు ఒక్కసారి వచ్చి ఇప్పుడు మాట్లాడు రోజా

kumarvanaparthi
Автор

ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు మన మాజీ షి భజన చేసే వారిని పక్కన పెట్టాలని ఇప్పుడు గుర్తు vachhintaadi జగన్ కి..

reddisekharpulum
Автор

మీలాంటి నిజాయతి గల పాలకుడిని ఫస్ట్ టైం చూస్తున్నము. ఇది ప్రజలు కోరుకునేది.

niceguy
Автор

జగ్గడు ఎప్పుడు చేతులు పిసుక్కుంటూ వంకర మేడలు పెట్టుకొని నవ్వుతుంటే సైకో గాడే గుర్తుకు వస్తాడు

rachakondamadhusudan
Автор

అసంబ్లీ గేట్ వాచ్ ఉమెన్ రోజా ని కాదని మీరు ఎలా లోనికి వెళతారు పవన్ గారు రేప్ కేసు పెట్ట గలదు

ramanamovva
Автор

నువ్వు చెప్పిన విధంగా చేస్తే next నువ్వు మళ్ళీ నువ్వే CM అన్న

GKNADHGKNADH
Автор

Good అన్న మాట కూడా మాట్లాడలేదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బొమ్మ కనిపించింది మీలో... .

keshavnaidu
Автор

మా తెలంగాణ లో పోటీ చేయి అన్న మా బతుకులు బాగుంటవీ నీరు పేదాలం చాలా మంది ఉన్నారు నా పేరూ పర్వతాలు

KanduriKanduriparvathalu
Автор

ఎనాడు చేసుకున్న అదృష్టం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం

SailajaVeerla
Автор

ఎనాడు చేసుకున్న అదృష్టం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం మీకు

SailajaVeerla
Автор

అన్న గారు తెలంగాణలో మీ 🌹🚘🚘డ్రైవింగ్ ఉన్నాను

tyadagiritogaripellyyadagiri
Автор

Naa jeevitham lo eppudu chudani nijayiti tho kudina politician meeru matrame❤❤❤❤❤

tarun
Автор

ఒక్క పార్టీ గెలుపు కాదది ఏ ఒక్క పార్టీ నాది గెలుపు అని తీసుకోవడానికి లేదు, మూడు పార్టీల గెలుపు

pravalikurmr
Автор

మీకు ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గా పనిచేసిన YSR బొమ్మ మీ జెండా పై పెట్టుకుని చుట్టూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గా చేసిన పనులు చెప్పుకుని బ్రతుకు తున్నారు మీరు

ఓంఓంఓం
Автор

అడిదానివి నీకు కొంచం అయినా ఉందా ఇలాంటి మాటలు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ మర్యాద లేకుండా చేశారూ

Dathathreyanukala
Автор

goosbumps when pawan kalyan garu talks

sirishachakravarthi
Автор

ఇప్పుడు ఏడుస్తూ కూర్చోండి రోజాగారు ఫ్యాన్స్ గా వున్నవారు సిగ్గు పడుతున్నారు నీ నోరు చూసి... నోరు మంచిదైతే వూరు మంచిదౌతుంది

parvathiputhraperformances