Parakramam Theatrical Trailer | 22 August 2024 | Bandi Saroj Kumar

preview_player
Показать описание
#Parakramam will release in theatres on #22August2024.
#bandisarojkumar #sundeepkishan #skn
#tollywoodnews #Tollywood #tfi #latesttelugutrailers2024

Parakramam is the story of #Lovaraju , a gully cricketer & theatre artist.
This is film is Written, Edited, Music Composed, Lyrics, Produced & Directed by #BandiSarojKumar under the banner #BSKmainstream

Cast : BSK, Sruthi Samanvi, Naga Lakshmi, Mohan Senapati, Nikhil Gopu, Kireeti, Anil Kumar, Shashank Vennelakanti, Vamsiraj Nekkanti & others
Written - Edited - Lyrics - Music - Producer - Director : Bandi Saroj Kumar
Director of Photography : Venkat R Prasad
Sound Design & Audiography : Kali SR Ashok
Colorist : Raghunath Varma
Art : Phani Musi
Fight : Ramu Perumala
Dance : Ravi Sri
Motion Picture Titles : Anil Y Kumar
Poster Design : Lucky Designs (Bengaluru)
PRO : Pavan Paul
Рекомендации по теме
Комментарии
Автор

That Dialogue.... హిందూఇజం అంటే మతం కాదురా కల్చర్❤❤

SivaKumar-zjrq
Автор

100% కి 100% టాలెంట్ వున్నా నువ్వు 70 mm కి రావటానికి ఇంత టైం పట్టిందంటే మనస్ఫూర్తిగా కార్చే కన్నీటి బొట్టు కూడా చాలా తక్కువ అన్న iam big gan of u anna మాంగళ్యం చాలామందికి చూపించాను అన్న all tha best లోవ రాజు అన్న

saisunilvideos
Автор

పరక్రమం తియేటర్ లో పరుగుల వరద సృష్టించి విజయం సాధిస్తుంది.. సరోజ్ కుమార్ అన్న కి మరొక్కసారి సక్సెస్ రాబోతుంది... 👌🏻 ట్రైలర్

lezyboyanil
Автор

లోపల ఆగ్నికనం రగిలి రగిలి లావా లెక్క బయటకి వస్తె ఏందో ఎట్లా ఉంటాదో అది పరాక్రమం, మాటలు డైలాగ్స్ సూపర్

asvasuakula
Автор

అన్న చాలా గొప్పగా ఉంది..ఈ tailer లో ప్రపంచం మొత్తాం కాగితం చుట్టు తిరిగిద్ది కలవున్నోడి చుట్టు కాగితం తిరిగిద్ది ఈ డైలాగ్ చాలా గొప్పాగా వుంది

vasuvasueddy
Автор

అన్నా నీ మూవీస్ అన్ని చూసాను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది నీ ప్రీవియస్ మూవీలో నచ్చితేనే డబ్బులు కొట్టండి అనే కాన్సెప్ట్ తో వచ్చావ్ అన్న దాన్ని మేమందరం యువతరం అంత చాలా బాగా సపోర్ట్ చేసిందా మూవీకి ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ తో ముందుకు వచ్చావు హిందూయిజం అంటే మతం కాదు కల్చర్ అన్నావు చాలా బాగుందన్న అ వర్డు దీన్ని విజయ పదం వైపు నడిపించే బాధ్యత మన అందరిది నువ్వు మరీ ఇంకెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒన్స్ అగైన్ థాంక్యూ సో మచ్

❤❤B S K ❤❤

🙏🙏🙏🙏🙏🙏
BSK

darlingpawan
Автор

ఈ సినిమాకి పక్కగా వెళ్తాను భయ్యా...ట్రైలర్ చాలా బావుంది..ఆల్ ది బెస్ట్ అన్నా ❤❤

Ar-lvur
Автор

టాలీవుడ్ ఉపేందర్ మీరు.. సూపర్ ట్రైలర్

ramubatna
Автор

హిందూయిజం అంటే మతం కాదురా కల్చర్...❤❤❤super anna

reelpopcorn
Автор

జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పరాక్రమం ఉండాలి 100 మందికి ఎదురు నిలబడే ధైర్యం పరాక్రమం 🔥 బండి సరోజ్ కుమార్ సార్. ట్రైలర్ బాగుంది 🎞️👌

rajeshvassthav
Автор

నీవు కళ ఉనవాడివి, అభిమానం, వెల నీ చుట్టూ తిరుగుతాడి ❤jai public star 🎉

jaganmohantalla
Автор

Ismart Shankar 2 కంటే ఈ ట్రైలర్ 100 రెట్లు బాగుంది అనే వాళ్ళు లైక్ చెయ్యండి

harishmerugu
Автор

వందమందికి ఎదురు నిలబడే దైర్యం పరాక్రమం....
వంద శాపాలను భరించి జయించే ఓపిక పరాక్రమం...
వందమందిని మట్టి కరిపించే సత్తా పరాక్రమం....
అన్న నీ కలం నుండి జారే ప్రతి పదం...ప్రతి మనిషి గుండెల్లో

Ravikogana
Автор

ఒక్క టికెట్ తో పది సినిమాలు చూడబోతున్నాం 🙌🏻

VillageViharichannel
Автор

2:10 that acting and running style 🔥🤙

darling
Автор

One word he is talented.
Ilantodu nepo kiddu ayyi vunte industry ni vupesevadu.

SuryaNarayana-tcyt
Автор

ఈ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలి అని కోరుతున్నాను 🙏🙏BSK మనలో ఒక్కడు

SivamN-iotc
Автор

అసలు ఆ నటన, డైలాగ్ డెలివరీ, చూస్తేనే తెలుస్తుంది ఒంటరిగా సాదించాలి అనుకునేవాడికి అవకాశం వస్తే వాడి గెలుపు ఏ స్థాయిలో ఉంటుందో, ఈ సినిమా తో బండి సరోజ్ కుమార్ అగ్రస్తాయికి వెళ్తాడు💐

ashokcherukuri
Автор

ప్రపంచం అంతా కాయితాల చుట్టూ తిరుగుద్ది... కలున్నోడి చుట్టూ కాయితం తిరుగుద్ది❤ ఏం రాశావ్ అన్న డైలాగ్స్...🔥

leafart
Автор

రియల్లీ మల్టీ టాలెంటెడ్ బయ్యా
U r Superb amazing
నీ దగ్గర ఉన్న టాలెంట్ పెద్ద స్టార్ కొడుకుల దగ్గర
ఈ మూవీ Block Buster కావాలని
నీ తమ్ముడు మహేష్ Heart fully Congrats
BSK

maheshbantu