Ram Gopal Varma Funny Comments On Ka Paul | Lakshmi's NTR Movie | NTV Entertainment

preview_player
Показать описание
Watch Ram Gopal Varma Funny Comments On Ka Paul | Lakshmi's NTR Movie | NTV Entertainment

For more latest updates on news :
Рекомендации по теме
Комментарии
Автор

కె.ఎ.పాల్ గారి కులం, మతం పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్లు ఒకసారి మాట్లాడుకుంటే...
మన తెలుగు వాడిగా పుట్టి మన దేశంతో పాటు ఎన్నో దేశాల్లో గొప్ప పనులు చేసి, ఎందరో దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడి దేశాల మధ్య గొడవలు తీర్చిన కె.ఎ.పాల్ వంటి గొప్ప వ్యక్తి గురించి ఇలా చీప్ గా మాట్లాడటం మన తెలుగు మీడియా వెర్రితనం, దౌర్భాగ్యం...
ఆయన గురించి తెలియని, మాట్లాడటానికి అర్హత లేని ప్రతీవాడూ ఆయన గూర్చి వెకిలిగా మాట్లాడుతూ వారి విలువనే తీసుకుంటున్నారు...
ఆయన మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎన్నో లక్షల పేద పిల్లలను చదివించిన గొప్పవాడు (మా కుటుంబంలో నలుగురు ఉన్నారు)...
టి.వి.ఛానల్స్ టి.ఆర్.పి ల కోసం కక్కుర్రి పడి మనవాడిని మన మీడియానే కించపరుస్తున్నాయ్...
బయట ఎందరో దేశ అధినేతలు ఆయనను గౌరవిస్తున్నారు...
ఇక్కడ సాధారణ ప్రజలు సైతం జోకర్ లా చూస్తున్నారు...
అది వాళ్ళ దౌర్భాగ్యం...
ఇక ఆర్.జి.వి విషయానికి వస్తే మొదటిసారి ఆయన నా దృష్టిలో బుద్ధి లేని వాడిలా అనిపించాడు...

PremSKarumanchi
Автор

Nenu rgv gari hard fan but ka Paul is a legend

saipawanism
Автор

అప్పుడు కాల్లు పట్టుకొని ఇపుడు కథలు చెప్తున్నావ్

MUSIMEDIATELUGU
Автор

*ఇన్ని కబుర్లు చెప్పే నువ్వు ka pual కాళ్ళు పట్టుకున్నావ్ మొత్తానికి*

kumars
Автор

అప్పుడు అయన విలువ చూసి కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకో లాగా చెబుతున్నారు అని నా అభిప్రాయం.... దానిని తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏమి కాదు 🤝🤝🤝

creator
Автор

What you know about KA Paul.. 1st you stop your dirty pictures. I think meeku kuda pichi patti pichi cinimalu theesthunnatlu unnrau. Please check once in hospital once. Mee kallu evaru pattukoni laguthara ani wait chesthunnam.

dada
Автор

E meeting chusthunte ramgopal varma okkade e bhoomiminda medavi migatha vallantha Enka Yemi Ledu na tharavathe antha annatha buildup valla bujalu valle kottukovadam

narayanaswamyg
Автор

KA paul and RGV ఇద్దరు ఒక చెట్టుకి పూసిన పువ్వుల లాంటి వారు

sureshch
Автор

కే ఏ పాల్ చరిత్ర తెలుసుకోండి రిపోర్టర్ గారు నీకే తెలుస్తుంది

ACTGknd
Автор

ఎందు కురా కవర్ చేస్తావ్.నువ్వు పిచ్చూడివే.కే ఎ.పాల్ పిచ్చోడు.ఇద్దరు పిచ్చోల్లు కలిసి మమ్మల్ని పూల్ చెయ్యక్ రా😜😄😄😄🤣🤣🤣🤣

YadadrirajuYadadriraju
Автор

Ka Paul is really extremely talented personality incredible knowledgeable guy but he became comedy by entering politics

narayanswamymvreddy
Автор

Pora jaffa rgv ga nuventha Paul gari tho polchithe

sunnyudanda
Автор

Very foolish director RGV who doesn't know Ka Paul. If he can just search in Google. Very laziest person n ignorant of Truth.

ashokk
Автор

అరె ఎడ్యుకేటెడ్ ఫూల్స్,
ఫస్ట్ KA పాల్ గురించి వాస్తవాలు తెలుసుకొండిరా.HE IS లెజెండ్.
AP కి CM చేయండి.

vishwanathchintha
Автор

Yedchavu le r g v nuvvu ayana kalu goreki kuda panechayavu !
Jesus cenima teyadaneki money vastade ane chusavu !
Ayanaku nee gurinchi yedo telici evvaleadu so paga pattavu.

suvarnareddy
Автор

నేను గమనించిన విషయం ఏమిటి అంటే కె.a పాల్ nd rgv స్టూడియోలో కి రాగానే కాఫి తగడం 😀😀😀

danielyallapu
Автор

మీరు కాని పౌల్ గాడి కాలు పట్టుకొని లాగెసి ఉంటె ఈ రోజు మేము చాలా కామెడీ మిస్స్ అయి పొయే వాల్లము

doraking
Автор

Rgv sir sampdhinchina Dabbu lu anta Mandi ni chadhi vi charu .sir K a pallu anta Mandi chadhivincharo miku Tulisa?

rajeshkota
Автор

Paul is greatest person his life history is very powerful person

KishoreKumar-jrqw
Автор

RGV గారు చాలా currect గా చెప్పారు.k.p.paul ఎంత గొప్పవాడో RGV కూడ, ఈయన చాల వివేకం కలిగినవారు.🎉🎉🎉👏👏

nanibabualthi