Vaana Vaana velluvaaye Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | 27th August 2017

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

బాలు గారు, చిత్ర గారు...పాటకి ప్రాణం పెట్టి పాడారు.. అంతే అద్భుతం గా చిరు, శాంతి చేశారు... Total గా అద్భుతః 👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍

brkbrk
Автор

Ever green combinations of balu and Chitra

maddikuntavijayakumarreddy
Автор

మీరు లేక సినిమా ఇండస్ట్రీ మోగిపోయింది సార్

lovarajumolli
Автор

వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకుల చలికి ఒణుకుతూ
చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై
పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
ళళళళళళళళ

ళళళళళళళళ

ళళళళళళళళ

MadhuGoud
Автор

I love chitra garu and balu garu voice I'm a big fan of them if I have a another life I will born as balu garu or chitra garu daughter

nihithavangara
Автор

Ever green singer spb.... Yelanti pata padina nyayam cheyagala voke singer spb

bhaskarevents
Автор

chitra amma gaaru chala adhbuthamga paadaru..🙏🙏 mi songs vintunte gantalu kooda seconds laga gadichipothunnayi..i loves s.p.b.- chitra combinational songs

TheElakoti
Автор

చిత్రం:గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం:బప్పీలహరి
గానం:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర
రచన:భువన చంద్ర

davidgarnepudi
Автор

ఇలాంటి పాటలకు ఎన్నో ఎన్నెన్నో సూపర్ బాలు గారు చిత్ర గారు

_mohanchandra_
Автор

మా మెగాస్టార్ సాంగ్ సూపర్. పాడిన ఇద్దరు మహానుభావులకి నా వందనాలు

savadaganeshreddy
Автор

Am voice talli needi... 🙏🙏🙏 World lo Mari enkevaru kooda puttaru, puttaboru...

ramanamurthyvanapalli
Автор

చిత్ర అమ్మ, బాలు గారి పాటలు వింటే.... పగలు పడిన కష్టమంతా మర్చిపోయి ఎంత హాయి గానో పడుకుంటా నేను.... మీ ఇద్దరికి పాదాభివందనాలు

santoshbalivada
Автор

Chithra chechi and SPB sir love ❤️ you both

From Kerala

midhunlal
Автор

Varsham vacchina prati saari mi voice gurthostundemo???

sivakrishnaprasadomkaram
Автор

Balu Garu we missing you Soo much sir daily we listen ing your songs meru me songs low jeevinche unnarau 😭

MOHANKUMAR-emjd
Автор

No words to describe chitragaru n balugaru combo

nidhinrajsaikripa
Автор

I am a kannadiga. But, I love this song to the core. SPB Sir and Chitra ma'am the best. Vijay shanti ma'am's best expressions .

gpn
Автор

One and only Chitra amma no one can replace chitra

AjayKumar-iiie
Автор

Super music, super singer s and awesome dance by chiru and santhi

darlakrishnachary
Автор

Spb & chithramma all rounder India singer awesome

g.rimmanuel