Native Australian 🇦🇺 Aboriginals Daily Life | Uma Telugu Traveller

preview_player
Показать описание
Encourage this channel with a coffee! ☕️

Brand collaboration

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

ఏ దేశం వెళ్లిన తెలుగు వాళ్ళ మూలాలు ఉన్నాయి కానీ భలే మంచివి వీడియోలు పెడుతున్నారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది అండి మీరు మంచి మంచి వీడియోలు పెడతారు అని ఆశిస్తున్నా

gattisharma
Автор

సంస్కృతి సంప్రదాయములను చూపించటం లోమీరే నంబర్ వన్ ఎదుటివారికి చూసే విధముగా నచ్చే విధముగా విడియో తీయటం చాలా

gsvarts
Автор

మహా అద్భుతం వీడియో చాలా విషయాలు తెలుసు కున్నాం భారతదేశం ప్రపంచం ముందు పుట్టుంది వరల్డ్ లో ఎక్కడికి వెళ్లిన మన ఇండియా peoples ఉంటారు that great ఇండియా లో పుట్టడం మన అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽

raajabuchupati
Автор

తమ్ముడు వాళ్ళంతా మన దక్షిణ భారతీయులే, , , ఇది ఇప్పటికే సైంటిఫిక్ ఆధారాలతో ప్రూవ్ అయ్యింది 👍

hanumanthrao
Автор

కంగారు తెచ్చినా ఆయన వెనక మా చిన్ననాటి ఇనపపరేకు మడత కుర్చీలు 😘🥰

csnsrikant
Автор

ఉమా అన్న, అసలైన ఆస్ట్రేలియా ప్రజలును నీవు కలిసి, వారితో మాట్లాడినావు. చాలా సంతోషం. వీడియో చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉🎉

KrishnaRaoYerra
Автор

ఉమా గుడ్ వీడియో బ్రదర్, , వి రిని చూసి న తరువాత తమీల నాడు నుండి వచ్చినటుల ఉంది

gopalreddykalluru
Автор

ఉమా అన్నగారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ప్రపంచాన్ని చుట్టాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నగారు

naresh
Автор

ఈ విశ్వానికే మూలం మన భారత సంతతి ఉమా తమ్ముడూ .. ప్రపంచంలో ఏ దేశానికి నువ్వెళ్ళినా సరే మన భారతీయమూలాలు నీకు ప్రత్యక్షమౌతాయ్ .. 👍✍️

rathnamtailor
Автор

But I love this man for his guts to explore the world with little education Hatsoff bro

AlfredCorreya
Автор

🌊జలప్రళయానికి ముందు కుమారి ఖండం అనేది ఉండేది... ఉత్తర కన్యాకుమారి తూర్పు ఆస్ట్రేలియా పశ్చిమ మడగాస్కర్ దక్షిణ అంటార్కిటికా... ఆస్ట్రేలియా అస్సలు మూల పదం అస్త్రం+ఆలయం‼️
🙏

RAAJ-_-WONDERS
Автор

🙏 Brother, super videos ( brother, మీరు school's and colleges Teachers and Lectures lessons explain చేసినట్లు బాగా చెప్పుతున్నారు clear gaa) Thank so much brother 🙏

Pendemsalomi
Автор

ఉమా గారు మీ ఆస్ట్రేలియా టూర్ చాలాబాగుంది కంగ్రాట్స్ అలాగే అక్కడ కూరగాయల నర్సరీ గురించి కొని వీడియోలు చేయగలరా

reddeppa
Автор

Nenu chudalanukunna locations Anni uma dwara chustunna intlone undi love you uma 💞❤️

vijaykumargampala
Автор

ఉమా అన్న మీరు చాలా బాగా వివరాలు చెప్పుతూ ఉన్నారు వెరీ వెరీ గుడ్ అన్న, ఆ భగవంతుడు ఆశిషులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అన్న ❤️❤️💐💐

saikumarveerannagari
Автор

Native Australians నీ చక్కగా చూపించారు. అయితే ఆ aboriginals జాతి మనుషులు 99% wipeout అంతేనే చాలా బాధగా ఉంది. కేవలం 1% 😢😢😢😢😢😢 చాలా చాలా విషాదకరం. వాళ్ల జీవన విధానం బాగా చూపించారు. సూపర్

rajesh
Автор

U can see lot of aboriginal people in alice springs and darwin

srinagasanthoshivalluru
Автор

ఉమా యువర్ changed లాట్, యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ❤

Akevion
Автор

Good morning Uma brother 🙏 ❤️ ఆస్ట్రేలియా వీడియోస్ చాలా బాగున్నాయండి... కొత్త కొత్త విషయాలు మీరు చెప్తున్నందుకు చాలా సంతోషం

ratna
Автор

హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ఆస్ట్రేలియాలో మీరు చూపించిన ప్రతి ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటునాయి మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా మన తెలుగు వారు పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది మీరు టైం కి తినండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి 😊

SureshSurakasi
visit shbcf.ru