Sri Krishna Pandaveeyam || Changure Bangaru Full Video Song || N.T.R, K.R.Vijaya

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఆ కవ్వింపులో ఆ భాషలో ఎంతహుందాతనం. ఎంత చిలిపితనం. ఎంత చాకచక్యంగా direct చేసారు. రచన ఎంత గుబాళింపుగావుంది. Music director ఎంత వీనులవిందుగా మలిచారు. వ్వా. సెహబాష్. తెలుగు భాషవున్నంతవరకు ఇటువంటిపాటలు నయనానందం శ్రవణానందం కలుగచేస్తూనేవుంటాయి.

parasaprabhakararao
Автор

అప్పట్లో కష్టపడి మంచి సెట్టింగ్స్ వేసేవాల్లు... ఇవాళ అంత గ్రాఫిక్స్..how amazing settings

saraswathisingh
Автор

ఓహొ హో హో వో వో వో ఓహొ హో హో వో వో వో
చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాదా అయ్యరే ---అయ్యరే నీకే మనసియ్యాలనుందిరా
చాంగురే చాంగు చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది
ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది ఈ ఈ
జిగిబిగి మెనుంది సొగసులోళుకు మొముంది నేటి దొరవు అమ్కక చెల్లా ఆ ఆ
నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఆ ఆ చాంగురే
చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు
కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు
పచ్చల పిడిబాకు విచ్చిన పూవురేకు వు చ్చుకుంటే తెలుస్తుందిరా రా
మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా ర ఆ ఆ చాంగురే చాంగు బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా
గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా
పడుచుదనపు గిలిగింతా గడుసు గడుసు పులకింతా వుండనియ్యవేమిసేతురా
రా ఆ కైదండ లేక నిలువలేనురా చాంగురే
చాంగు బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ఓ హొ హొ ఓ ఓ

tungakr
Автор

అంతా అందం ఏంట్రా బాబు 😅 ... అప్పటిలో వల్లే great..

___Vamsi
Автор

సుప్రసిద్ధ దర్శకుడు నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అపురూప దృశ్యకావ్యం

maddipativenugopal
Автор

15-10-2020 లో ఈ పాటను విన్న వాళ్లు లైక్ చేయండి చాలా మంచి పాట మై ఫేవరెట్ సాంగ్ ఎన్టీరామారావు చాలా అద్భుతంగా నటించినటువంటి మూవీ శ్రీకృష్ణ పాండవీయం ఈ మూవీలో భీముని పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరా ప్లీజ్ ఈ మూవీలో యాక్టింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్క పాట చాలా అద్భుతంగా ఉన్నాయి

lingeshbr
Автор

నలుపు తెలుపు చిత్రం అయినా కూడా రంగుల చిత్రంలా వుంది.

ritantareprises
Автор

సినారేగారి సాహిత్యం టివిరాజుగారి సంగీతం జిక్కిగారి గళం నాగరత్న ఉదయకుమార్ గార్ల హావభావాభినయాలు అన్నీకలసి సమ్మోహనపరచాయి

nagaprasad
Автор

అతి తక్కువ వాయిద్యాలతో విన సొంపైన సంగీతం గాలిలో తేలిపోతున్నట్లు, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం . అద్భుతః

svrmurthy
Автор

రచయితలు నవరసాలు దారపోసి ఎఃత అద్భుతంగా వ్రాసారు నిజంగా మీరు great Legends

gprathap
Автор

పాట, పాటనుమించిన సొగసైన డాన్సు, ఇలాంటి పాటలు ఇంక రానేరావు

gjrani
Автор

మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

maheamdhranaaddhvamkeaswar
Автор

ఇంకో 100 సంవత్సరాలు అయిన చూడ కలిగే పాట

prabhakarkrishnavenivasant
Автор

What a marvelous meaning,
నా తెలుగు భాష మాధుర్యం ఎంత

SanaReb
Автор

నాగరత్న నటీమణి
ఉదయ్ కుమార్ ల నటన
జిక్కి మత్తైన గానం
సినారె గేయం
ఈ పాటకు జీవం పోశాయి
Hats off to all

raghurachapalem
Автор

చింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పదబంధాల పొందిక అద్బుతం

rayapatiramalingaiah
Автор

So melodious. Jikki gari voice, T.v. Raju music, Reddy gari lyrics 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

lekshaavanii
Автор

ఎన్నిసార్లు విన్న.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....

sathyamcanaparapu
Автор

కైపున్న మచ్చకంటిచూపు_ అది
చూపుకాదు పచ్చలపిడిబాకు

గుచ్చుకుంటె తెలుస్తుందిరా_
మనసిచ్చుకుంటె 👌👌👌

kovelagoud
Автор

ఉదయ్ కుమార్ అభినయం చాలా బాగుంది పాట సింప్ల్య్ సూపర్బ్

janarthanpaidi