Jabardasth | 18th October 2024 | Full Episode | Rashmi, Shivaji, Laya | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #sivaji #RocketRaghava #Nookaraju #Nagi #rashmi #kushboo #shivaji #laya

Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.

Рекомендации по теме
Комментарии
Автор

నూకరాజు స్కిట్ సూపర్ ఇద్దరు జడ్జిమెంట్ బాగాలేదు వాళ్ళిద్దరినీ మార్చాండి

SagarPaleti-vyed
Автор

నూకరాజు స్కిట్ బాగుంది అయినా మార్కులు ఇవ్వలేదు శివాజీ జడ్జిమెంట్ బాగోలేదు పాత జబర్దస్త్ బాగుంది. ఇప్పుడు ఉన్న జబర్దస్త్ అంతగా ఏమీ లేదు

apparaopara
Автор

లేఖి కామెడీని కట్ చేస్తున్న లయ మరియు శివాజీకి హ్యాట్సాఫ్. రెండు రాస్ట్రాల్లో 5 జిల్లా లకి తప్పా ఎవరికీ నచ్చని స్కిట్స్

Surya.P.D
Автор

రాకెట్ రాఘవ స్కిట్ కంటే నూకరాజు స్కిట్ బాగుంది

chinnamogilannachinnamogil
Автор

జడ్జీలు నిజాయితీగా మార్కులు ఇవ్వట్లె. కొంత మందిని కావాలనె discourage చేస్తూ మార్కులు తక్కువగా ఇస్తునారు.

sureshsuri-kgcd
Автор

జడ్జిమెంట్ బాలేదు బాబు మార్చేయండి జడ్జిమెంట్ మార్చేయండి

mdjafar
Автор

🎉Nukaraju. Skit. bagundhi. 🎉
Sivaji. laya. judjiment. Correct. ga. ladu

MALLEBOINAYELLAIAH
Автор

శివాజి &లాయను జెడ్జిలుగా మార్చండి.... మన రమేశ్ &నూకరాజు బాగా చేశారు

BodduKurmarao
Автор

అమ్మా లయా ....నూకరాజు స్కిట్ బాగాలేదా .... ఏంటో మీ జడ్జిమెంట్ ...మీరేం జడ్జీలు రా బాబు

prasadmogirala
Автор

Non stop Nookaraju should get only 6/10

reddyda
Автор

చమ్మక్ చంద్ర, ఆది ఉన్నప్పుడు జబర్దస్త్ ఓ వెలుగు వెలిగింది. ఆ వెలుగులు ఇప్పుడు లేవు.కాకపోతే రాఘవ, రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వల్ల కొంతలో కొంత ఇప్పటి జబర్దస్త్ చూడాలనిపిస్తుంది

Mickeykarthikfk
Автор

స్కోరు ఇయ్యడం కుదరలేదు నూకరాజు స్కిట్ బాగుంది

yadagirisoppari
Автор

అద్భుతమైన జడ్జిమెంట్ అండి గతంలో ఎప్పుడు ఇంత అద్భుతమైన జడ్జిమెంట్ చూడలేదు

chiranjeevichiru
Автор

నూకరాజు గారి కామెడీ చాలా బాగుంది కానీ మార్క్స్ ఇవ్వలేదు మోసం చేస్తున్నారు జడ్జిలు

anandaacharya
Автор

స్కిట్ సూపర్ గా ఉంది, 20Marks ఇస్తారు అనుకున్న. నూకరాజు సూపర్ గా చేసావు

k.naveenbabu
Автор

Shivaji Anna nu thiseyali Krishna bagavanu 👍🏻 ok jerjuga super 👌🏻

manoharmani
Автор

నూకరాజు స్కిట్ చేలా బాగుంది జర్జ్మెంట్ వేరీ బేడ్ వాళ్ళని చెన్జ్ చేయండి ప్లీజ్స్

rammohankollabathula
Автор

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు...నవ్వల్లన్నమాటా 😂😂

nagarjunanag
Автор

నూకరాజు స్కిట్ చాలా బాగుంది కానీ జడ్జిమెంట్ బాగాలేదు

chinnageetha
Автор

Sivaji and laya garu super combination

nanduk
join shbcf.ru