Birth Certificate Correction Online | How to apply birth certificate request letter

preview_player
Показать описание
Birth Certificate Correction Online | How to apply birth certificate request letter

మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సర్వీస్ చేసుకోవాలనుకున్న మీరు మమ్మల్ని సంప్రదించగలరు.

గమనించగలరు ఇక్కడ ఎటువంటి ఫ్రీ సర్వీసు చేయబడవు. అలాగే ఉచిత సలహాలు కూడా ఇవ్వబడవు.
Consultancy fee : ₹99/-
WhatsApp

WhatsApp Number 9000299530 (Only Emergency)
NOTE : WhatsApp is only paid service*(Consultancy fee : ₹99/-)

*******************************************************************
మీరు నాతో నేరుగా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే CALLME4 App ద్వారా నాకు కాల్ చేయవచ్చు.
Contact to me:
Callme4 App:
*******************************************************************
పాన్ కార్డ్ ఏజెంట్ లాగిన్ లేదా డిస్ట్రిబ్యూటర్ లాగిన్ కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు
WhatsApp : 9000299530 (గమనించగలరు మీరు మరే ఇతర మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం జరగదు)
*******************************************************************

Subscribe to Our Youtube Channels :
KAASARAMRAJESH

Memberships links
*******************************************************************

For Any Business Promotions Contact:
Email:
*******************************************************************

Follow us on Social Media
instagram:
facebook:
Twitter:
Telegram:
(TTD Updates)
Daily Updates :
Yokshas

#apbirth
#birthcertificate

#YOKSHAS
#KAASARAMRAJESH
Рекомендации по теме
Комментарии
Автор

బ్రో హాస్పటల్ వాళ్ళు marrege certificate, notary, VRO లెటర్ ఇవి అన్నీ అడుగుతున్నారు.జస్ట్ mother name తప్పు పడింది.దాని కోసం నానా హంగామా చేశారు.

shaikmustafashaikmustafa
Автор

ఇలాంటి videos ప్రజలకి చాలా అవసరం... ఎందుకంటే అనుభవం తో చెప్తున్నా ...

cookingcool
Автор

Brother hospital discharge letter lekunda correction cheyalema please answer cheyyandi.

Swapnabhagavan-bglm
Автор

ఒక్కో సర్టిఫికేట్లు ఎంత ఖర్చు చేయాలి, ఎన్ని సార్లు తిరగాలి, ఏమేమి తెమ్మంటారీ, ఎంత అప్చెప్పాలో.మొత్తం కలిపి ఎంత ఇతాదో

venugopalraju
Автор

బ్రో మాకు బాబు పుట్టినాడు బర్త్ సర్టిఫికెట్స్ లో father &mother surname తప్పు పడింది మా భార్య ఇంటి పేరు వేరు నా ఇంటి పేరు వేరు father ఇంటి పేరు పెట్టాలి ఇప్పుడు నేను ఎం చేయాలి

pasulaprashanth
Автор

పెరు, వివరాలు అన్నీ 10 సర్లు ఆలోచించుకొని form నింపండి.నాకు చుక్కలు కనిపిస్తున్నాయి.

mohammadsanavulla
Автор

Child name correction
Am cheyyali anna

cherryprince
Автор

Hi Bro
Well Explained
But నాదొక సమస్య
Bro మా మిస్సెస్ బర్త్ సర్టిఫికెట్ ఉంది
కాకపోతే అది ఆన్లైన్లో ఎంత వెతికినా చూపించడం లేదు
మున్సిపల్ ఆఫీస్ లో అడిగిన వాళ్ళు మా దగ్గర ఈ డేటా లేదు అంటున్నారు
ప్రస్తుతం ఉన్న బర్త్ సర్టిఫికేట్ ని ఆన్ లైన్ లో ఎలాగా ఎన్రోల్ చేసుకోవాలి
ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం online డౌన్లోడ్ చేసే విధంగా ఎలా చేయాలో చెప్పగలరు
ఎవరికైనా తెలిస్తే చెప్పండి
Tq

nandinirajesh
Автор

Thank you sir for the information about chage of name in aadhar card many people are facing trouble due to spelling mistakes in surname & name of father& mother from telugu to English in aadhar card

srinivasaswamy
Автор

Hello brother anni documents kavala or anyone document ani undhi ga application lo..

venkyyt
Автор

Mari MLA letter, CM letter, PM letter avasaram leda?

shankarbisai
Автор

Yes nenu padda, rendo sari kuda problem vachchindi .tiragadame

mohammadsanavulla
Автор

Baby adhar card ki avasaramavutundha leka inka denikaina avasaramavutundhaa birthday certificate

VenkataLakshmiAbotula-xpnd
Автор

నేను ఒక high స్కూల్ హెడమాస్టర్ గా work చేస్తున్నాను.. నా ఒరిజినల్ dob 20/5/79.. కాని age తక్కువ ఉందని స్కూల్ వాళ్ళు 78 వేశారు.. ఇప్పుడు one year loss అయినట్లే కదా.. నేను పుట్టిన హాస్పిటల్ ఇప్పుడు లేదు.. నా Dob మార్చాలి అంటే ఇప్పుడేం చెయ్యాలి చెప్పండి బ్రదర్ plz reply

lillysuhasini
Автор

Bro digi locker lo birth certificate download cheydanki registration number type chesthe download avthaledu. Certificate ID tho and CDMA number tho try chesina ina download avthaledu.
Koncham video cheyandi bro

Anjaneyulu
Автор

Annaiah Adhya pettam but epudu Aadhya Anni pettali hospital lo echina form munsipal office lo tisukunaru original reply evandi plz

pulakarambhavani
Автор

Government hospital lo baby putindi కానీ nenu niharika ani petinchanu కానీ naku epudu niharika sri kavali anna amicheyali chepandi

niharikavideos
Автор

Hospital letter ledani reject chesaru ghmc lo malli process ela ndi

Jyothi
Автор

Permanent address in dob is differnt than fathers aadhar address.

srikanthwits
Автор

Birth certificate lo baby name missing in online enduku ala miss ayithadhi reason baby name ela enter cheyinchali?

madhumadhavi