Raised Discussion Over Pawan Kalyan's Comments On Hinduism & Religious Conversion | Dharma Peetam

preview_player
Показать описание
Discussion On Pawan Kalyan's Comments On Hinduism & Religious Conversion || Dharma Peetam LIVE

For More Latest News, Hindu Dharma Based News Updates :

"Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,

Thank You
- Bharat Today Team
Рекомендации по теме
Комментарии
Автор

🕉 *जय_श्रीराम* 🕉 🕉 *మన భారత దేశపు సనాతన ధర్మము మాత్రమే శాశ్వతము; ఇది ముమ్మాటికి నిజము, సత్యము.* 🕉

sharmah
Автор

Daring and honest leader pawankalyan, jai Hinduism

kiranreddy
Автор

🚩🕉🚩 *"మా హిందు మతము నుండి క్రైస్తవ మతముకి మారే **_నీఛులముకాదు మేము_** " అని Board ఇంటి ముందు వుంచండి.*

sharmah
Автор

హిందూ దేశంలో హిందూ రాష్ట్రం గోదావరి గోదావరి నది హిందువులే హిందువుల ఏంటి అంటావ్ హిందుస్థాన్ జై హిందుస్థాన్

chodavarapuramana
Автор

ఈ చర్చలో అసలు విషయం ఏమిటంటే "భాస్కర్ గారు" అడిగిన, విధంగా"' మతం మారిన వారి కి కులం ఉంటుందా??? అలాగే రిజర్వేషన్లు వర్తిస్తాయా???"'
ముందు ఇదీ తేల్చండి..

pawaneswaraa
Автор

మత మార్పిడి 100% నిజం .. ఈ తాత్కాలిక ప్రయోజనాలతో శాశ్వతమైన మన మూలాల్ని చెడుపుకుంటున్నాం ...

rameshrasoori
Автор

హాట్సోఫ్ సార్ u r really డేరింగ్ and దాసింగ్ హీరో to speak out such this real థింగ్. Jai జెనసేన.

vasuluseerapu
Автор

🚩🕉 जय_हिंदुत्व 🚩 *విచ్చలవిడి Sex కోసమే, హిందువులలో కొందరు హిందుమతం విడిచి, ఆ కిరస్తానీ మతం లోకి వెళ్ళుతున్నారు.* ⚫ 🕉

sharmah
Автор

విజయమ్మ బైబిల్ చేతపట్టి దేవుని కృప వలన నాకొడుకు సిఎం అయ్యాడు అంది

dorababuyedida
Автор

పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాన్ని లేవన్నెత్తరు

RVV
Автор

లలిత్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది కరెక్ట్

svs
Автор

🕉🚩 *"హిందుమతమునుండి మారి 'కిరస్తానీ_మతం' స్వీకరించిన వారి వద్ద మనము ఏదైనా కొనినచో ఆ సామాగ్రి మన హిందు_దేవతలకు అర్పించుటకు యోగ్యనీయముకాదు."* 🕉 🚩🕉

sharmah
Автор

2024 ఎలక్షన్ లో గెలవటానికి ఇదంత ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం ముఖ్యఉద్దేషం ఒకపక్క స్టార్ట్ చేసింది ycp నే దాన్ని ప్రజల్లో రెచ్చగొడుతుంది కూడా వాల్లే దాని వలన లాబం పొందుతున్నది కూడ ycpనే జగన్ క్రిష్టియన్ అని క్రిష్టియన్ ని భ్రమలో పడేశాడు హిందువుని అని నటించి హిందువులను భ్రమలో పడేసి మీ ఇద్దరు తన్నుకూనేల చేస్తున్నది ycpరా యదవల్లారా

jilakarabellam
Автор

Jai Sriram Jaihind Jai pawankalyan Jai jansena

ommimurali
Автор

⚫ *"When Missionaries arrived, the Africans had the Land and the Missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened our eyes, Missionaries had the Land and we had the Bible"* .... .... African country *Kenya's* Prime Leader *'Jomo Kenyatta'* said those words, to expose the cheating nature of the Christian missionaries.

sharmah
Автор

⚫ *"పాస్టర్లు ఆసుపత్రులలో ఎప్పుడుా అద్బుతాలు చేయరు. ఎందుకంటే... ఆసుపత్రులలో నిజమైన జబ్బుపడినవారు ఉంటారు, ... **_'నటులు కాదు'_** ".* జింబాబ్వే (Zimbabwe) రాష్ట్రపతిగావుండిన (ex_Presedent) రాబర్ట్ ముగాబే (Robert Mugabe) చెప్పిన మాటలు ఇవి.

sharmah
Автор

ఈ విజయ కుమార్ అన్న ఫాస్టర్ ఎంత తలబిరుసుతో మాట్లాడుతున్నాడో వీడికున్న మత మౌఢ్యము తెలియపరుస్తుంది. ఈ పవిత్ర భారత దేశంలో ఉన్న నదులు సనాతన ధర్మ సంకేతాలు. ప్రపంచంలో ఏ సంస్కృతి పురుడుపోసుకోక ముందే హిందూ/వేదాలు ఈ ధరణిలో పరిఢి విల్లాయి.
ఈ నదులు అనువనువూ సనాతనులదే.
ఏసుక్రీస్తు చెప్పిన విలువలను పాటించరు వీరు. మతమార్పిడి చేయడం అన్నది ఒక అసాంఘిక కార్య క్రమమం. భక్తి అన్నది భగవంతుని పై ( అందరిపై) ప్రేమ. ఎవడి మతంపై వాడు శ్రద్ధ పెట్టి ఆచరించండి. అంతే గాని మతాలు మార్పించడం అన్నది ఇది జనాలను ప్రోగుచేసుకోవడమె. అంటే ఈ క్రైస్తవులు రాజకీయం చేస్తున్నారు.
దేవుడు- ప్రార్ధన ముసుగులో వీరు బలగము- బలము పెంచుకోవడమె వీరి ప్రధాన ధ్యేయం.
పర మతాలను- విస్వాసాలను విమర్శించే వాడు పరమ పాపి- విద్వేషి అవుతాడు గానీ, పవిత్రుడు ఎలా అవుతాడు. ఇలా చెయ్యమని ఏసుక్రీస్తు ఎక్కడైనా బోధించాడా! మా దేవుడు గొప్ప- మీ దేవుడు కాదు అని ఈ క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు అంటే, వీరికి ఆధ్యాత్మిక ఙ్ఞానం అసలు లేదనే చెప్పాలి. అందరి దేవుడు ఒక్కడే, కానీ మార్గాలు వేరు. ఈ మాత్రం ఇంగిత ఙ్ఞానాన్ని కూడా ఈ స్వార్ధపరులైన ఫాస్టర్లు కల్గి ఉండలేదు. వారికి హిందూ సమాజం పట్ల, మతం పట్ల ద్వేషం పెంచుకున్నారు. ద్వేషం వారి పతనానికి మార్గం.ఏ ఏసుక్రీస్తు వీరిని రక్షించలేడు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా అన్నారు

ఉన్నది ఒక్కడే దేవుడు- అతడు సర్వంతర్యామి
ఉన్నది ఒక్కటే కులం- మానవ కులం
ఉన్నది ఒక్కటే మతం - ప్రేమ మతం
ఉన్నది ఒక్కటే భాష -అది హృదయ భాష

ఈ అమృత వాక్కులు వింటే ఈ క్రైస్తవులు మత ప్రచారం మాని, విలువలును ఆచరించి ఆధ్యాత్మిక అభివృధ్ధిని సాదించగలరు.లేకపోతే ఈ మత మౌఢ్య రొంపిలో కొట్టుకుపోయి ఇంకా నీచ జన్మలు పొందుతారు.

పవన్ కళ్యాణ్ మత సామరస్యం గురుంచి మాట్లాడేడు.చర్చి లోపల రామా అని గానీ, ఆలయంలో ఏసు అని గానీ, మసీదులో ఈశ్వర అని గానీ అంటే అది వారి వారి సాంప్రదాయాలకు విరుద్ధం అని చాలా secularist గా మాట్లాడేడు.
జగన్ క్రిస్టియన్ అయినా హిందువులు ఓట్లేసారు.
కానీ క్రిస్టియన్ ఫాష్టర్లకు జీతాలు యిచ్చి తానూ కూడా ఒక మత మౌఢ్యము కల్గిన CM గా ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం.

క్రైస్తవ సోదరులారా ముందు మీరు మారండి.మీకు పవిత్ర నదులు ఇజ్రాయిల్ దేశములో ఉన్నాయి.అక్కడికి వెళ్ళి మీ మత మార్పిడి కార్యక్రమాలు చేసుకోండి.ఈ నదుల- ఆలయాల- క్షేత్రాల పవిత్రతను ఇటువంటి పాపపు పనులతో అపవిత్రం చేయొద్దు.

padinarannaidu
Автор

Bhaskar gaaru you are rocks sir. 👍👍👍👍and lalith gaaru you are also good. Going well bouth of you on hindu dharamam 👍👍👍👏👏👏🙏🙏🙏

sirigirimanojkumar
Автор

Lalith kumar gariki mariyu Bhaskar gariki Namaskaram as mulu Jai Hind Jai Sri Ram

karthiksupy
Автор

Great sir ..proud to be Pawan follower

praveenkumar-kggu