Sampradaya Mangala Harathulu | Sowbhagya Laxmi Ravamma | sri Lakshmi Devi songs | Devotional Songs

preview_player
Показать описание

Immerse yourself in a divine musical experience with these enchanting Sampradaya Mangala Harathulu Sowbhagya Laxmi Ravamma sri Lakshmi Devi songs Devotional Songs by Aditya Bhakthi #bhakthisongs #lakshmidevisongsintelugu

#adityabhakthi #populardevotionalsongs #telugudevotionalsongs #telugubhajanalu #adityabhakti #telugubhakthigitalu #telugubhakthigeethalu #telugubhaktipatalu #devotionalsongs #telugubhaktisongs #populargodsongs #lakshmidevi #lakshmisongs #lakshmistotram #mahalakshmi #mahalakshmibhajan #mahalakshmimantra #mahalakshmistotram #mahalakshmisongs #mahalakshmisong #mahalakshmipooja #goddesslakshmi #goddesslakshmidevi #goddesslakshmisongs #goddessmahalakshmi #sowbhagya #sowbhagyalakshmiravvamma #sampradayamangalaharathulu #padmajasrinivas #lakshmidevisongs #lakshmidevisongsintelugu #adityabhakthi

** Details **
Song: Sowbhagyalakshmi
Album: Sampradaya Mangala Harathulu Vol 02
Lyrics: Traditional
Composer: Satya Dev
Artist: Padmaja Srinivas

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2023 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

సౌభాగ్య లక్ష్మి రావమ్మా....
ల అమ్మా ఆ లక్ష్మి రావమ్మా
సౌభాగ్య నుదిటి కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మి రావమ్మా... అమ్మాఆఆఆ....
సౌభాగ్య లక్ష్మి రావమ్మా నిండుగా కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్య వతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా....
సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపు రాణి శుక్రవారపు పూజలు నందగా సాయం సంధ్యా శుభ ఘడియలలో సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి

Sandhya-ujx
Автор

ఓం శ్రీ మాత్రే నమః అమ్మ సౌభాగ్య లక్ష్మి దేవి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి నివు నా కు నా పిల్లల కు నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము ఎంతో ముఖ్యం తల్లి 🙏🕉️🔱🚩🪷🌴🍌🥥🪔🐅

prasanthikanthety
Автор

మంచి పాట నాకు చాలా ఇష్టం అందుకే ఎన్నో సార్లు విన్నాను అందరినీ మంచిగా చూడాలి అందులో మేము ఉండాలి తల్లి లక్ష్మి దేవి నమః 💐🌺🕉️🔱🌹🔱💐🌷🐅🚩🍌🪷🥥🔱🚩🌸🪔🪔🌷🇺🇲🇺🇲🇺🇲🇺🇲

prasanthikanthety
Автор

ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః తల్లి మమ్ములను ఆరోగ్యమును ఇచ్చి శక్తిని ప్రసాదించు అలాగే చల్లగా చూడు తల్లి ఓం శ్రీ సౌభాగ్య లక్ష్మి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏

prasanthikanthety
Автор

ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః 🙏🔱🚩🌹🌼🌺

prasanthikanthety
Автор

Om Lakshmi devii namah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jaiii matha om parvathi devii namah Annapurnamma talli padmavathi devii uppalamma talli sattemma talli pochamma talli om parvathi devii namah ❤

triveninaidu
Автор

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా

కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు

గల గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల సేవలు నందగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి
భక్త జనులకు కల్పవల్లి

కమలాసనవై కరుణ నిండగా
కనక వృష్టి కురిపించే తల్లి

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

జనకరాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణీమణివై

సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చే దీవెన లీయగ

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

కుంకుమ శోభిత పంకజ లోచని
వేంకట రమణుని పట్టపురాణి

పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
సౌభాగ్యమ్ముల  బంగరు తల్లి
పురందర విఠలుని  పట్టపు రాణి 

ప్రతి నిత్యంబున  పూజలందుకొన
సర్వకాలములు    శుభ ఘడియలుగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

tejuteja
Автор

Amma Lakshmi ma intiki vachi ma intlo Asta Ashwarayalu prasadinchu Thalli ne krupa ma intlo Yallappudu undela chudu Thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

HarithaRaj-dfvl
Автор

అమ్మ అందరును చల్లగా చూడు సుఖ సంతోషాలతో ఉండాలని అందులో మేము కూడా ఉండాలి అని నా నమస్కారములు చేస్తున్నాను 🙏🌷🚩🪔🌸🌺🪷🥥💐🕉️🍑🏵️💮🐅🌷🤚🌹🔱👌🌴🙏🤚🙏🌼🚩

prasanthikanthety
Автор

ఓం లక్ష్మి మాత. నన్ను దీవించూ తల్లి. ఆర్థికంగా చాలా కష్టాలలో ఉన్న తల్లి. 🙏🙏🙏🙏🌹🌻🕉️

kranthikumar
Автор

అమ్మ మా అమ్మ తల్లి చల్లని తల్లి అందరినీ చల్లగా చూడమ్మా తల్లి 🙏🙏🙏

veerababukavala
Автор

ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సోభగ్య లక్ష్మి దేవి నమో నమఃఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ అష్టలక్ష్మి దేవి నమో నమః ఓం శ్రీ లలితాదేవి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ నమో నమః 🙏🌹🕉️🔱🥥🍌🪔🔱🙏🌺🤚🌷🙏🔱🌸🚩🙏🪔💐🍌🇺🇲🇺🇲🐅🇺🇲

prasanthikanthety
Автор

जय माता महालक्ष्मी जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा जय श्री कृष्ण, हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे

Gyansagar-no
Автор

Ammavaari anugraham andariki kalagali.... Beautiful song

thankyou
Автор

ఇ ద్దరూ.కుమారులకు
మగపిల్లల. ప్రసాద్ I
ది nchu.తల్లి

raghavareddym
Автор

జై శ్రీ లక్ష్మి మాత నమః🙏🌺🌹🚩🐅🪷🌴🔱🪔🥥🏵️🌷💐🙏🤚

prasanthikanthety
Автор

🌹🙏ఓం శ్రీ లక్ష్మి దేవి మత
నన్ను కష్టాలనుంచి విడిపిచ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Krishna-oxzx
Автор

Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Parushudha Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam 👍🙏❤️

biju
Автор

అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడమ్మా తల్లి

UmaDevi-kt
Автор

Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Devisharanam Parushudha Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea 🙏👍❤️

biju