AP Public Talk on 2024 Elections and Jagan Governance | Who will win in Tenali 2024 Elections?

preview_player
Показать описание
Watch AP Public Talk on 2024 Elections and Jagan Governance at Tenali Constituency. Janam Maata is a program where we cover public opinion on 2024 Elections, Jagan Governance, and also who will win in their constituency.

#PublicTalkon2024Elections #TenaliPublicTalk #ap2024elections
Рекомендации по теме
Комментарии
Автор

మా తెనాలి లో మనోహర్ గారికి పోటీ ఎవడు లేరు జై మనోహర్ గారు జై పవన్ కళ్యాణ్

sairampaidikondala
Автор

ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే అది నాదెండ్ల మనోహర్ గారి వల్లే ఇది అర్ధం చేసుకుంటే మంచిది జనాలకి

sasidhardamarla
Автор

Tenali development ayyindhi ante reason manohar garu🔥🔥🔥
Next ayane vastaaru pakka💝

varun_sai
Автор

This time we will vote for Monahar garu

Chowreddy
Автор

Ore niyamma, రైతు బరోసా యాత్ర లో 3000 మంది కి 1lakh ఈచరు గా. పొర 420 సీఎం కి ఓటే వేసి... My vote to Janasena Party 🇮🇳✊

rameshr
Автор

ఈసారి జగనన్న వస్తే జనాలు రోడ్ల మీద పడి అడ్డుకోవడం ఖాయం

shaiksubhani
Автор

ఈ రోజు డబ్బులు అప్పు తెచ్చుకోని తిని ఎంజాయ్ చేయటానికి బాగానే ఉంటుంది.
వడ్డీ తో కలిపి అప్పు చెల్లించ్చేటప్పుడు దూలతీరిద్ది.
ఈ డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని ఎవ్వడు ఆలోచించటం లేదు. మా కులపోడు, మహానేత కొడుకు అని గుడ్డి అభిమానం తో బంగారు భవిష్యత్ ని నాశనం చేస్తుంది ఈ బుద్ది, జ్ఞానం లేని జనాలు.
మన గుంటూరు జిల్లా రాజధాని చేస్తాను అని చెప్పిన కూడా వ్యతిరేకించే ఈ జనాలు నిజంగా చరిత్ర హీనులు.
RTC, కరెంటు చార్జీలు 3రెట్లు పెరిగిపోయాయి, 10 రూపాయలు ఉండే బస్ టికెట్ జగన్ వచ్చిన తరువాత 30 రూపాయలు ఐయ్యింది.
మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అనాగరీకులో, డబ్బులు ఇస్తే చాలు వాడికి దండ వేసి దణ్ణం పెడతారు.
అభివృద్ధి లేకపోతే రేపు మన పిల్లలు ఇక్కడ చదువుకుని, పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళాలి.
మన రాష్ట్రము ఇంకా వెన్నక్కి వెళ్ళిపోతుంది.
బలమైన మార్పు రావాలి. కోటి జనాభా లేని దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. సిగ్గు ఉండాలి ఈ జనాలకి ఓట్ కి 2000, ఉచిత పధకాలు కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
ఏ కేసులు లేని, తన కష్టాన్ని దానం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మరు,
రక్త చరిత్ర, నేర చరిత్ర, హత్యలు చేసిన వాళ్ళు, ప్రజలు రక్తం పీల్చి కోట్లు సంపాదించి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొంత పంచుతుంటే వాళ్ళని దేవుళ్ళు లాగా కొలుస్తున్నారు.
ఇదే మన స్వాత్రంత్ర, ఆధునిక భారతదేశం.
జై భీమ్ 🙏

venki
Автор

Tenali lo aita next Manohar garu pakka galustaru

akhilneeli
Автор

Tenali entha development ayindi anta because of nadendla manohar garu, tenali roads, market, gov hospital development chasindi one and only nadendla manohar garu

baluthotakura
Автор

తెనాలి మా పక్క నియోజకవర్గం . గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి కొంచెం కుడా జరగలేదు..
MALగారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెయించుకుంటారు ..

WE_VOTE_FOR_JSP
Автор

ఇంకా కొండగొర్రెలు ఉన్నాయి, అవి మారేలా లేవు.

masthanaiahmalli
Автор

Sri Manohar garu will be next MLA in alliance with TDP

dsnraododdipati
Автор

తెనాలి వారి మనవడిగా చెప్తున్నాను... మనోహర గారు తెనాలి బెస్ట్ ఎమ్మెల్యే
ఆలపాటి రాజ ..కులపిచ్చి ఎమ్మెల్యే
వైసీపీ శివ కుమార్ .. చెత్త ఎమ్మెల్యే

venkatcctv
Автор

పవన్ కళ్యాణ్ మీద ఒపీనియన్ అంటే ఆయన ఓట్లు కొనడం, రౌడీయిజం చేయించటం, దోచుకొని జనాలకు చిల్లర విసిరే రాజకీయం, కులాల కుంపట్లు పెట్టటం ఇలాంటివి ఆయన చేయటం నేర్చుకోవాలి.... ఒక పార్టీ నడవాలంటే పార్టీ సిద్ధాంతం నాయకుడికి నిజాయితీ ఈ రోజుల్లో అవసరంలేదు.... ప్రతి నియోజకవర్గం లో ప్రభావితం చేయగలిగిన వాళ్లకు గెలిచాక ఇది నీకు ఇది నీకు అని బేరం మాట్లాడాలి... కార్యకర్తల్ని నిరంతరం పోషించాలి... ఓట్లకు కోట్లు ఖర్చు పెడితే ఈ వీడియో లో ఆయన రాడు అన్న వాళ్ళే పరుగెత్తుకొని వచ్చి పక్కన కూర్చుంటారు .. నూటికి తొంబై శాతం కుళ్ళిన సమాజంలో బతుకుతున్నాం...
ఇవన్నీ చేయటం ఆయన వల్ల కాదు అనే పవన్ కళ్యాణ్ నీ చాలా మంది ఓన్ చేసుకోవటం లేదు.... రాజకీయం అంటే కుళ్ళు తోనే వుండాలి అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.. ఇలాంటి వ్యవస్థలో పవన్ కల్యాణ్ మర్పుతెవటం చాలా కష్టం....
ఆయన గెలిచినా, ఓడినా ఆయన ఆలోచన నచ్చే వాళ్ళు ఖచ్చితంగా వుంటారు...

Newface
Автор

Sigguleni Gorrelu Andhra Prajalu ani e TENALI Ysrcp vallu prove chesthunnaru 😂

hasvanthss
Автор

120 MLA's confirm janasena tarapuna candidate evvaraina ye kulam Aina ye matham Aina pothulu Unna lekunna vote for janasena next cm Pawan Kalyan garu

bhaskarraoraju
Автор

భవిష్యత్ ని తక్కాట్టు పెట్టి పప్పు బెల్లలు ఇస్తే ఎలా .... ఒక ఇంజనీరింగ్ పూర్తి, డాక్టర్, టీచర్, పీజీ చేసిన వాడివి ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లో ఉందా ap ప్రభుత్వం చెప్పండి.... పప్పు బెల్లా ఓటు బ్యాంక్ రాజకీయాల చెయ్యడం వల్లే కదా అభివృద్ధి, నిరుద్యోగము పెరుగుతుంది అబ్బే అబ్బే నాకు అవసరం లేదు నాకు ఏడాది ఒకసారి పదివేలు వస్తే చాలు అంటే మీ కర్మ
...రేపటి అనే రోజు తెలుస్తుంది పక్క రాష్టాలు డెవలప్ అవుతుంటే....

pavangadipe
Автор

First person nice opinion

Manohar will won

sunnyshankar
Автор

❤Manohar gariki vesthe me tenali develop avthundhi pakka.

jaswanthchotu
Автор

లాస్ట్ లో తాత గారు బాగా మాట్లాడరూ....యూవత ది భవిష్యత్

pavangadipe