Sri Ramadootha Stotram | Hanuman in Cinemas Jan 12th | Prasanth Varma | Teja Sajja | RKD | Primeshow

preview_player
Показать описание
𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆𝐒 𝐎𝐏𝐄𝐍 𝐍𝐎𝐖 💥💥

Presenting Sri Ramadootha Stotram! Witness the glory of Hanuman in Cinemas on 12th January, 2024!

HanuMan - The First Film from PVCU is an upcoming Pan Indian Super Hero movie directed by Prasanth Varma starring Teja Sajja. Worldwide Grand Release for Sankranthi on 12th January, 2024!

Written & Directed By: Prasanth Varma
Star Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar, Vinay Rai
Presented By: RKD Studios
Produced By: Primeshow Entertainment (Niranjan Reddy)
MUSIC COMPOSED AND ARRANGED BY: GOWRAHARI
LYRICS: SRI RAAMA DOOTHA STOTRAM
SINGERS : SAI CHARAN BHASKARUNI, LOKESHWAR EDARA, HARSHAVARDHAN CHAVALI
PROGRAMMED BY: EBENEZER PAUL
ADDITIONAL PROGRAMMING : GOWRAHARI
MIX AND MASTER : SHADAB RAYEEN

Movie Credits:
Music: GowraHari, Anudeep Dev, Krishna Saurabh
Background Score: GowraHari

All Rights Reserved by: RKD Studios

Kindly subscribe to the channel and Press the BELL ICON to get Instant Notifications from RKD Studios.

Рекомендации по теме
Комментарии
Автор

జైశ్రీరామ్🙏 ""రామదూత స్తోత్రం""
రం రం రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష దంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రమ్ రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్త భేతాళభేద్యం రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వర హరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం అర్యపూజ్యార్చితాంగమ్
ఇం ఇం ఇం సింహనాదం అమృత కరతలం అది అంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామీ
సం సం సం సాక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్త్వస్వరూపం సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి
హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్మగంభీరబీమం హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామీ

sudheercreation
Автор

संस्कृतम् एकत्वं प्रतीकम् ❤
हमें संस्कृत भाषा एक करती है।
ये गीत इसका सर्वोत्तम उदाहरण है।😊
चाहे हमारी भाषा कोई भी हो हमको सभी को ही गीत का लगभग अर्थ समझ में आता है।😊 जयतु संस्कृतम् जयतु भारतम् ❤🙏🕉️🇮🇳 धन्यवादाः सर्वेभ्यः ❤

ShwetaSanatani
Автор

మన భారతీయ మరియు హిందూ సంస్కృతిని ఇంత ఘనంగా చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గారికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు.

munnat
Автор

Sanskrit has a vibrating energy, no language on earth has it.
It is proven when we chant Sanskrit mantras positive aura develops around us...

NarutoUzumaki-zvwm
Автор

Fully overloaded with Goosebumps
All Hanuman bhakt assembles here 🙏🙏🙏

AshishHisar
Автор

भूत पिशाच निकट नही आवे महावीर जब नाम सुनावे #Jai Baba Bajarangbali🔥🔥🚩🚩🙏🙏

mrfaujisahab
Автор

జై హనుమాన్ 🙏🙏 నా భారతీయ చరిత్ర మరియు మన భారతీయ సంస్కృతి గురించి నాకు చాలా గర్వంగా ఉంది 🥰🥰

Aadityaaditya
Автор

జై హనమాన్ తండ్రి నీ నామము వింటేనే 1000 ఏనుగుల బలం వస్తుంది అదే నువ్వే వస్తే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪

pcujtpz
Автор

🕉️Yatho Dharma Tato Hanuma...
Yatho Hanuma Tato Jayaha..🕉️

chakrapanib
Автор

Goosebumps... जय श्री राम, जय हनुमान...🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

brandabentertainment
Автор

Who thinks HanuMan is better than Adipurush?

Aokixx
Автор

జై హనుమాన్...
ఇ స్త్రోతం వింటుంటే చుట్టూ ఏం ఉందో తెలియట్లే కానీ.
ఏదైనా ధర్మం కోసం చేస్తుంటే హనుమాన్ నాతోనే ఉన్నటు ఉంది.

muralikrishna
Автор

STOTRAM GOOSEBUMPS
నాకు చాలా ధైర్యం వచ్చింది
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏹🚩

eerlapallyrahul
Автор

ఈ సంక్రాంతి కి నేను చూడబోయే సినిమ హునుమాన్ ...జై హునుమాన్🚩🚩🔥💪💪

nickysiragam
Автор

Mohammed basha here
Being a Muslim our family built a Hanuman temple in my native place
Jai Hanuman, Jai Sri Ram ❤

creativearts
Автор

Goosebumps😊....JAI SHREE RAM🙏JAI HANUMAN🙏🚩🚩🚩

mnandinireddy
Автор

When the Flag came on the chariot of Arjun.. the ultimate GOOSEBUMPS ❤❤❤❤❤❤❤❤❤❤

Maharaj_SamudraGupt
Автор

Bollywood can learn a lot from Tollywood.
A great balance of Story telling, connecting with people's sentiments, showing women as empowered figures, cultural values, social messaging, and modern reality.
Everything is top notch about this movie.

akashtrivedi
Автор

జై శ్రీరామ్...🚩 జై అంజనీ పుత్ర హనుమాన్...🚩🚩🙏

nrl
Автор

Just obsessed with this stotram ✨Siyapati Ramchandra ki jayy 😇😇🙏

KrunalWaghmare-kxsw