Idiot Movie Full Songs || Jukebox || Ravi Teja, Rakshita

preview_player
Показать описание
Listen & Enjoy Idiot Movie Full Songs Jukebox,Starring Ravi Teja, Rakshita

Idiot Telugu Movie Songs

00:00 - Choopultho Guchi
04:28 - Cheliya Cheliya
09:47- Ee roje
14:39 - Le Letha
19:46 - Jai Veeranjaneya
24:11 - Sye Sara Sye

Song: Choopultho Guchi
Singer: Shankar Mahadevan
Lyrics: Kandikonda
Music: Chakri

Song: Cheliya Cheliya
Singer: Ravi Varma
Lyrics: Peddada Murthy
Music: Chakri

Song: Ee roje
Singer: Kousalya
Lyrics: Kandikonda
Music: Chakri

Song: Le Letha
Singer: Udit Narayan, Kousalya
Lyrics: Bhaskarabhatla Ravi Kumar
Music: Chakri

Song: Jai Veeranjaneya
Singer: Raghu Kunche
Lyrics: Bhaskarabhatla Ravi Kumar
Music: Chakri

Song: Sye Sara Sye
Singer: Chakri
Lyrics: Kandikonda
Music: Chakri

Movie Name : Idiot
Banner : Vyshno Academy
Producer: Puri Jagannadh
Director: Puri Jagannadh
Music Director : Chakri
Starcast: Ravi Teja, Rakshita

Audio Available on

Рекомендации по теме
Комментарии
Автор

జై వీరాంజనేయ... ఓ...
ఏయ్ దీని తస్సదియ్య... ఓ...
దుమ్ము రేపే దమ్ము ఉంది
చూపులోనే చురుకు
ఉన్నదిరో...
పంబ రేపేయ్ కుర్రోడా
బెండు తీసేయ్ చిన్నోడా
చెడుగుడు ఆడేయ్
బుల్లోడా నిప్పులు
చెరిగేయ్ సూరీడా

ప్రేమలో పడితే
కష్టాలుంటాయ్
కష్టాలున్నపుడే ఈ
కన్నీళ్ళోస్తాయ్
ఈ కష్టాలు కన్నీళ్ళు
మనకెందుకులే అనుకోని
ప్రేమించడం మానేస్తే
గొడ్డుకి మనిషికి తేడా
ఏముంటుందిరో

గుప్పెడు గుండెను
తట్టిందా ఉప్పెన లాంటి
ఈ ప్రేమా
ఎనకడుగేస్తే దక్కేనా
వన్నెచిన్నెలా ఈ భామా
తల్లిని
ప్రేమిస్తాడోకడు
పిల్లిని
ప్రేమిస్తాడోకడు
అక్కను
ప్రేమిస్తాడోకడు
కుక్కను
ప్రేమిస్తాడోకడు
అలాంటపుడు నువీ
పిల్లను ప్రేమిస్తే
తప్పేమిటిరో
ప్రాణంగాను
ప్రేమిస్తే ముందు
వెనకా చూడకురో
అడ్డం వస్తే ఎవడైనా
తాడో పేడో తేల్చేయ్ రో
ఓరోరి కుర్రోడో ఆ పిల్ల
నీదేరో
సీమంటూ కుట్టాక
సిర్రెత్తు కొస్తాది
ప్రేమంటూ పుట్టిందా
ఏదేదో అవుతాది
ప్రేమేగానయ్యిందంటే
చచ్చేదాక అసలే
వదలదురోయి
విడదీయలనుకుంటున్న
అయ్యెరామ ఇంచే కదలదు
రోయి
పెద్దోళ్ళ ఏడుపు చూసి
కరగొద్దు ముద్దుల
కన్నా
అయ్యయ్యో అన్నావంటే నీ
ప్రేమే నిండు సున్నా
ప్రేమించుకోవయ్యో
తప్పేమికాదయ్యో
నవాబు గరీబు తేడాలే
లేవంటూ
ఆనాడు ఈనాడు గెలిచేదే
ప్రేమంటా
లోకంలో అన్నిటికన్నా
అద్దిరబన్నా ప్రేమే
గొప్పదిరోయి
కుర్రోడు ముసలోడైన
ఎప్పటికైనా ప్రేమలో
పడతాడోయి
ప్రేమిస్తే
సరిపోదన్నా ప్రాణాలే
ఇచ్చేయాలి
అదికూడా కాదంటావా
ప్రాణాలే తీసేయాలి
ఇటు చూడు బ్రహ్మయ్యో
ఇతగాడి జోరయ్యో
ప్రేమించే పిల్లాడు
ఎదురించి నిలిచాడు
ప్రేమిస్తే ఇట్టాగే
పోరాడాలన్నాడు
సుడిగుండాలెన్నెదురైన
ా బిత్తర పోక ఒడ్డుకు
చేరాలోయి
బుసకొట్టే పాములు
ఉన్నా తత్తరపడక బరిలో
గెలవాలోయి
అన్నన్నా ఓరన్నా
నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా
గెలిచేది నువ్వేనన్నా
అన్నన్నా ఓరన్నా
నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా
గెలిచేది నువ్వేనన్నా
అన్నన్నా ఓరన్నా
నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా
గెలిచేది నువ్వేనన్నా

swathithondepu
Автор

2025 లో ఈ సాంగ్స్ వింటున్న వారు ఎంత మంది...

madasuthirupathi
Автор

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా
కలిసే దారే కరువై కనులానీరే నదులై
ప్రియురాలా కనవా నా ఆవేదనా
ప్రియురాలా వినవా ఈ ఆలాపన
వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై

సఖియా మనసే అలుసా
కలిసే దారే కరువై

మదిలో దిగులే రగిలే కనులానీరే నదులై


ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు
ఆశై ఎగిసే అలనే మాయం చేసిందెవరు
వినపడుతున్నది నామదికి
చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు
కనబడుతున్నవి కన్నులకీ
నినమొన్నల మెరిసిన ప్రియలయలు
ఇరువురి ఎదసడి ముగిసినదా
కలవరముల చెర బిగిసినదా
చెలియా చెలియా దరిరావా
సఖియా సఖియా జత కావా
ఓ....ఓ.... రెప్పల మాటున
ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ 

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా
కలిసే దారే కరువై కనులానీరే నదులై


గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు
కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదవరు
జననం ఒకటే తెలుసుమరి
తన మరణం అన్నది ఎరుగదది
కాదని కత్తులు దూస్తున్నా
మమకారం మాత్రం మరువదది
చరితలు తెలిపిన సత్యమిదే
అంతిమ విజయం ప్రేమలదే
చెలియా చెలిమే విడువకుమా
గెలిచేదొకటే ప్రేమ సుమా
ఓ...ఓ... గుండెల గుడిలో
ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ 

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

ప్రియురాలా కనవా నా ఆవేదనా
ప్రియురాలా వినవా ఈ ఆలాపన
వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

చెలియా చెలియా తెలుసా
కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

swathithondepu
Автор

యన్ సతీష్ 😂❤ చదువు మీద దృష్టి సారిస్తాడు యపి ఉంది పని నాగిని బృందావనం

యన్సతీష్యన్సతీష్
Автор

Ravi Verma Cheliya Cheliya Number peaked.. what a song..!

prudhviraj
Автор

Lele tha navvu Simply superb all time favorite song.

namanisupriya
Автор

నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి 😭😭😭😭 2024 12 29 వింటున్నాను

RockyVlogs
Автор

Maa madanapalli Saichitra theater ki oka like 👌👌👌mass Maharaj raviteja anna🙏🙏🙏

sunumanikandan
Автор

సాంగ్స్ వింటుంటే (సంతోషంగా&బాధగా ఉన్న) రోజులు గుర్తుకొస్తున్నాయి

nareshnaidu
Автор

Ravi teja fans enta mandi vunnaru ekkada❤❤❤❤🔥🔥🔥

madhanmaneesh
Автор

super sweet songs raviteja anna
raghava

thammanakarthaveerya
Автор

ఐ లవ్ రవితేజ అన్న అండ్ we miss u చక్రి అన్న

nageshkoppula
Автор

రవితేజ అన్న.. ఇడియట్.. మూవీ చూసి నేను న మర్దలు ప్రేమించుకున్నాం.... పెళ్లి చేసుకున్నాం..5 స అయింది చాలా సంతోషంగా love you my sweet wife...

నేనునారక్షేశి
Автор

రవితేజ ని ఇండస్ట్రీ లో స్టార్ హీరో ని చేసిన నీకు మా పాదాభివందనలు చక్రి అన్న

nageshkoppula
Автор

First of all Thanks to Aditya Music,
Chakri sir Mee music
We miss you

venkataramanam
Автор

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

ఎట్టా దాచావో కాని ఇన్నాళ్ళుగా
దోచుకుంటా ఇచ్చేయి దోరగా
ఒళ్ళే వేడేక్కిఉంది చాన్నాళ్ళుగా
అది చేసింది ఎంత చొరవ
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా
నిను చూసినాక నా మనసు ఆపతరమా
నీ కాలి మువ్వనైపోనా
నువ్వు ఊగేటి ఊయలై రానా
నీ పూలపక్కనైపోనా
తమలపాకుల్లో వక్కనైరానా
గోదారి తీరమా మంజీర నాదమా
కవ్వింతలెందుకే హైరామా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా
మరి గిల్లి గిచ్చేయి తేరగా
అగ్గే రేగింది నాలో చూసావుగా
అది చేసింది ఎంత గొడవ
చిరు చీకటింట చేరాలి కొంటెతనమా
దరిచేరినాక పులకించు పూలవనమా
నీ గోటి గాటునైపోనా
మరి నీ గుండె గూటికే రానా
ఆ గోరువంకనైపోనా
చెలి ఈ వాగువంకనై రానా
నాలోని భాగమా ఆ నీలి మేఘమా
ఇచ్చాక ఎందుకో హైరానా

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

swathithondepu
Автор

Nice melody songs ! Nice memories those days .

sreenivasareddy
Автор

Double neck t-shirts started from this movie. I saw this movie. I used it. In my 9 th class.

esukapallimanohar
Автор

Ravi teja anna e vintunte naa kvr gurtukuvasttunde😭😭😭

Manj
Автор

ఇంకా 10ఏళ్ళు విన్న కూడా వినాలి అనిపించే పాట.

Commonman-ph
visit shbcf.ru