BJP Leader NVSS Prabhakar Comments on CM KCR Govt | Telangana | TV5 News

preview_player
Показать описание
BJP Leader NVSS Prabhakar Comments on CM KCR Govt | Telangana | TV5 News

మూసి నది ప్రక్షాళన, సుందరీకరణ విషయంలో కెసిఆర్, కేటీఆర్ మాటలు నీటిమీద రాతలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ముసరాంబాగ్ క్రాస్ రోడ్ నుండి ర్యాలీ గా బయలుదేరి మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నదిని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బిజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, సామ రంగారెడ్డి, బిజెపి కార్పొరేట్లు , నేతలు , కార్యకర్తలు పరిశీలించారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు పూర్తి రాజకీయ బోర్డు గా మారిందన్నారు. ఈ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు, కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. దీనిపై రానున్న రోజుల్లో బిజెపి కార్పొరేటర్లు నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్న సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదని ఆయన విమర్శించారు. 5 వేల కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తామని మురుగునీరు మంచినీరుగా మార్చి వచ్చిన మురుగునీరు పూర్తిగా బయటకు పంపడానికి ఇంతవరకు ఒక ఎస్ టి పి కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు.

TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

Bjp total bakwas. Looting rs 105 on petrol.

rulesoflawlaw