#APTetResults | Tet Results Showed More than Maximum Marks to Some Students |

preview_player
Показать описание
టెట్ ఫలితాల్లో ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో కొందరు అభ్యర్థులకు నూటికి వందశాతం పైగా మార్కులు రావడం కలకలం రేపింది. టెట్ ఫలితాల్లో అభ్యర్ధులకు వచ్చిన మార్కులు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 150 మార్కులకు గానూ...కొందరికి అంతకన్నా ఎక్కువ మార్కులు రావడం అభ్యర్థులను విస్మయానికి గురిచేసింది. దీంతో తమకు వచ్చిన మార్కులు సరైనవేనా అని మిగిలిన అభ్యర్థులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. నార్మలైజేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న సాంకేతిక సమస్య వల్లే ఈ పొరపాటు జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు. వివిధ తేదీల్లో పరీక్ష నిర్వహించడంతో....పరీక్ష పేపర్ ప్రాముఖ్యత బట్టి ఫలితాలను నార్మలైజ్ చేస్తారు. ఈ సందర్భంగా ఎక్కువ మార్కులు వచ్చినా సరిచూసుకోకుండానే అధికారులు ఫలితాలు విడుదల చేయడంపై గందరగోళానికి కారణమైంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

నార్మలైజషన్ లో అది అలానే కాకపోతే వాళ్ళకి dsc లో ఎంత ఎలా ఆడ్ చేస్తారో చెప్పాలి అంతే.... ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఒకే ఎక్సమ్ offline లో పెట్టాలి....దాని కోసం అందరు కృషి చేయాలి... పేపర్ ఖర్చు కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది మనం 500 కట్టాం దానికి సమానమైన న్యాయం మాకు చేయాల్సిన అవసరం ఉంది... Tet వ్రాస్తే dsc కి అర్హత వస్తది అయినా మరల 500 కట్టాలి....

indian
Автор

We want justice 16 morning section batch

pudivenkateswararao
Автор

Single paper offline lo one day pettali

suribabu
Автор

16 morning vallaki msrks taggincharu .marks kalapavaddu kani maku vachina marks kuda cut chesaru idi enta varaku correct

AnuRadha-rnsq
Автор

16 morning vallaki marks endhuku cut chaesaru

umadimoulikaumadi
Автор

చెత్త గవర్నమెంట్ SGT వాళ్ళు కూ మాత్రమే కలిపారు SA వాళ్ళు కీ ఒక్క మర్క్స్ కూడా add కాలేదు SA వాళ్ళు అందరు కోర్టు లో వేస్తే కాని తిక్క కుదరదు

pushpa
Автор

GOVERNMENT KI SANKETIKA SAMASYALU ANTAE PRAJALU ACCEPT CHEYYALI
BUT
STUDENTS KI SANKETIKA SAMASYA VALLA SELECT CHESINA ANSWER RALEDU ANTAE MATRAM GOVERNMENT ACCEPT CHEYYADU..

ManjubhargaviUriti
Автор

😂😂😂😂 Andhra Pradesh Christian world of cm 😂

thinkindia
Автор

175 కి 175 సాధ్యమైనప్పుడు
150 కి 151 ఎందుకు సాధ్యం కాదు why not??

surendrababupiriya
Автор

Hi sir Naku S.A. paper 9th morning session response sheet lo 74 marks bachai but normalisation marks add kaledu sir.

masthanbib.masthanbi
Автор

Bochulo kalakalam first normalisation ante ento telusukoni news cheyandi

rajuraju-bvjo
Автор

పరీక్షా కేంద్రం దూరమైన పర్వాలేదు..
ఒక డిస్ట్రిక్ట్ వారికి ఒక పేపర్ చొప్పున
ఒక రోజులో ఆన్లైన్లో నిర్వహించడం వల్ల ఏ మైన సమస్యలు ఉన్నాయా

Racky...
Автор

9 morning na marks add avvaledhu normalisation cheyyaledhu less chesaru marks madam

balagbalag
Автор

I'm oc candidate 89.764 vachindi qualify
Or not.. Not understand😉

COMMERCETUTORIALS
Автор

Social vallaku markes add kaledu medam

durgambabulamma
Автор

Mam naku tet 2022 16th morning session raasanu 74.9547 vachaayi e dsc raayacha

dharaniChalla-bujb
Автор

16th morning vallaki kontha mandiki marks cut chesadu...kontha mandiki penchadu...enduku ila??

rambabumallela
Автор

ఇప్పుడు out off 150 కి above score రావడం ఎంత బోగస్ చాలా సెషన్ లొ 10మా, 15మా, 20మార్కులు కలవడం కూడా అంతే చేయాలి

AnandSharma-nzjf
Автор

Just idi qualify laga pettali dsc lo add cheyakudadu

pulasunandadevi
Автор

16 MORNING SESSION VALAKI ANYAYAM JARIGINDI
DAYA CHESI RESPOND AVVANDI

BORDER LO UNNA VALAKI KUDA MARKS TAGGINCHARU IDI
ENTA VARAKU CORRECT

ManjubhargaviUriti