Aradhana Telugu Full Movie | HD | Chiranjeevi, Suhasini, Rajasekhar | Bharathiraja | Ilaiyaraaja

preview_player
Показать описание
Aradhana is a 1987 Indian Telugu-language romantic musical film directed by Bharathiraja. It stars Chiranjeevi, Suhasini, Rajasekhar and Raadhika. The music was scored by Ilaiyaraaja. Allu Aravind produced this film on his home production, Geetha Arts.

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

చిరంజీవి గారి నటన అద్భుతం. అమోఘం. సినిమా చూస్తుంటే, కన్నీళ్ళు ఆగలేదు. ప్రేమ దృశ్య కావ్యం. ప్రేమ ఎప్పుడూ అజరామరణమే. చిరంజీవి & సుహాసిని నటించ లేదు. జీవించారు.

tksuresh
Автор

జీవితంలో ఎప్పుడైనా, గొప్పవాడిగా ఉంటే, మొదటిసారిగా, మిమ్మలనే కలిసి, మీ కాళ్ళకి పాదాభివందనం, తీసుకుంటా, చిరంజీవి గారు. ఇంత మంచి నటన మీకే సాధ్యం. 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

venkateshinapakurthi
Автор

ఈ movi ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు అందరి నటన అద్భుతం ilairaja గారి సంగీతం మహాద్భుతం🙏🙏🙏

yasmeenshaik
Автор

ఈ సినిమా ని ఎన్ని సార్లు చూసిన హృదయం తో కన్నీరు పెట్టుకుంటాం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది pain ful happy..❤😍😍 సాంగ్స్ కానీ ప్రేమ సీన్స్ గాని 👌👌👌👌👌

yallavenkatreddy
Автор

Super మూవీ ఇలాంటి స్టోరీ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసుంటే!

narsimhulub
Автор

2024 లో మళ్ళీ చూసాను ఈ సినిమా ఇప్పటికీ నేను 150 సార్లు చూసాను ..గొప్ప సినిమా

nareshpalamakula
Автор

As a Tamil guy, watched this same movie as 'Kadalora Kavidhaigal'. Ohhh my god. Those songs and bgm... Legends Barathiraaja and Ilayaraja never fail in remakes also. ❤

arivazhaganrathinavelu
Автор

ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అద్భుతం ఈరోజుల్లో ఇటువంటి మూవీ వస్తే మా అదృష్టం జై మెగాస్టార్

dhikondapurnachandrarao
Автор

Aaradhana ప్రేమ దృశ్య కావ్యం. చిరంజీవి గారి నటన అద్భుతం. ఇద్దరి జోడీనే కాదు. నటన కూడా అద్భుతం.

tksuresh
Автор

2024 లో అక్టోబర్ లో చూస్తున్నాను . సినిమా రిలీజ్ అయి దాదాపు 35 years అయినా ఇంకా fresh గా ఉంది ఈ సినిమా. బాస్ ను ఒక ప్రేమికుడిగా చాలా బాగా చూపించారు భారతి రాజా గారు. బాస్ నటనకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. Acting kaa baap Megastar Chiranjeevi ❤❤❤ Love You PEDDAYANA

hakunama_tata
Автор

చిరంజీవి సుహాసిని రాధిక వారి నటన బాగా గుర్తు ఉండేలా చేసారు మంచి ప్రేమ కథ మూవీ చాలా బాగుంది ఇళయాల రాజా మ్యూజిక్ హార్ట్ టచింగ్.

Vijayarajuthummala
Автор

ఈ సినిమా గురుంచి వర్ణించడానికి వర్డ్స్ రావట్లేదు...

ksrnature
Автор

ఈరోజు దసరా పండుగ 2024 ఇంత గొప్ప, కళాఖండం లాంటి సినిమా చేసాను..నాకు చిరంజీవి గారు సుహాసిని గారు, నటించలేదు.కథలో జీవించారు...మూడు నాలుగు చోట్ల నాకు తెలియకుండా చాలా ఎమోషనల్ అయ్యాను.కన్నీళ్లు అంతా స్వచ్ఛంగా చిరంజీవి గారి, సుహాసిని గారినటన, ఉంది...❤🙏

VijayKumar-morv
Автор

నేను ఎన్నో సార్లు చూసాను... మళ్ళీ ఈరోజు

srikanthreddy
Автор

ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన చూసే కుళ్ళి చూడాలనిపించే మంచి ఆణిముత్యం లాంటి సినిమా మై ఫేవరెట్ మూవీ

prasadd
Автор

నా దృష్టిలో అసలు సిసలైన గొప్ప పరిపక్వత కలిగిన ప్రేమ కథ చిత్రం ఇది, ప్రేమ కావ్యం చిరంజీవి సుహాసిని నటన అద్భుతంగా ఉంది, వారి హవ భావాలు వారు చూపిన నటనా ప్రతిభ ఎంత ఎక్కువ చెప్పుకున్న తక్కువే, ఇప్పుడు వస్తున్న ప్రేమ కథ చిత్రాలు ఈ ప్రేమ కథ చిత్రం ముందు దిగదుడుపే, ప్రేమలో ఇంతటి పరిపక్వత ఉంటేనే అది గొప్ప ప్రేమ

shaiksubhan
Автор

What a movie🎦😊 i feel this movie have something magic... When i saw this movie i totally relaxed.. Thsnk for Bharathi Raja and mastro musician ilayaraja.... Really appreciate it... Sageethani ki rallu kuda karugutayantaru.. Aadi nijame anipistundi... 🎶💕💕💕💕😍😊

chinnamnagendra
Автор

చిరు-రాజశేఖర్ కలిసి నటించిన గొప్ప
చిత్రం.. కాని ఇప్పుడు ఇద్దరు హిరో ల మధ్య
చాలా గ్యాప్ వచ్చేసింది...

KmanuKvirupakshi
Автор

ఈ సినిమాలో చిరు యాక్టింగ్ ఎలా చేసి ఉంటాడు. నాకు ఇప్పటికి అర్ధం అయితలేదు ❤❤❤❤❤❤❤❤❤

MassMahaRajaRavi
Автор

భారతీరాజా మనిషి కాదు దేవుడు
ప్రేమించిన హృదయాలకు గొప్ప స్వాంతన

avswamy