What it Means to Get a Rank in EAMCET #vedantutelugu #eamcet2024

preview_player
Показать описание


________________________________

Vedantu Telugu is a free educational YouTube channel that offers numerous hours of in-depth lessons to aid candidates for the JEE and NEET Aspirants.

The channel will give you all the information you need to build a thorough study plan, exam preparation, strategy, and motivation, including everything from the basics to the nuances of each JEE and NEET topic.

Vedantu's Master Teachers have always envisioned helping students to crack JEE Mains and NEET Exams.
.
.
.
.
.
.
.
.
.
.
#VedantuTelugu
Рекомендации по теме
Комментарии
Автор

To know about where KRD Ma'am is going next 👇

vedantutelugu
Автор

Jeevitham lo prathheedhi ammay la kosame cheyyalaa😂

sairamkoiguri
Автор

పిల్లలకి బుర్రలో wrong feed ఇవ్వకండి. చదువుకునేది పెళ్లి కోసమో అందమైన అమ్మాయిలు వెంటపడతారనో కాదు. జ్ఞానం కోసం. మంచిగా ఎంచుకున్న రంగాలలో కృషి చేసి దేశానికి నోబెల్ ప్రైస్ తీసుకురావాలి. అని చెప్పండి.

ఈ మధ్య పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ దరిద్రపు అలవాటు పట్టుకుంది. ఈ బోధ విని rank తెచ్చుకున్న తర్వాత అమ్మాయిల వెంట పడతారు ఇంజనీరింగ్ నాకి పోతుంది.

iambhagathsingh
Автор

పెళ్లిళ్లు కావాలంటే కావాల్సింది ర్యాంకులు కాదు ఆటో😂😂😂😂

Rams
Автор

పెళ్లిళ్లు కోసం పెళ్ళాల కోసం ర్యాంక్ తెచ్చుకోవాలా, ఎవరికాళ్ళ మీదవారు నిలబడటానికి, చదువుకోవాలి, 👍

yerravenkatarajani
Автор

Nenu NEET ee year elaina clear chestha ammayla kosam kadu
Ma Amma Nanna and na passion kosam ❤❤❤

studylions
Автор

This is wrong guidance. Stop telling kids such false things. Everyone should do what they like for what they want. Rank kottaaka vache ammai kaadhu, thanatho kalisi travel chesthunna friend tho undaali. Stop mis guiding kids

Hyma
Автор

Maa vijay teacher ఇలానే చెప్పేది నేను కష్టపాడి చదివాను job కొట్టాను లక్షలో salary కూడా but girlfriend ఇప్పటికి లేదు. మా friend గాడు ఆటో కొనుక్కుని ఒక్కటే కూతురు ఉన్న ఇంట్లో అల్లుడు అయ్యాడు.

sonoffarmer
Автор

Exactly, , This is how i was also manipulated, , , Ranku లకి figures కి సంబందం లేదు, , , infact figures will choose non rankers, ,

Suresh-dzzq
Автор

ర్యాంకులు కొట్టిన తర్వాత వచ్చే అమ్మాయిలు కాదు madam మాకు కావాల్సింది ర్యాంక్ వచ్చేవరకు సపోర్ట్ చేసే అమ్మాయిలు కావాలి .❤

Mca_Abbay
Автор

మంచిగా ఎంజాయ్ చెయండి రా అబ్బాయిలు...జస్ట్ పాస్ అయితే చాలు....నీ certificates చలి మంటకు కూడా పనికి రావు....అన్ని త్యాగాలు చేసి చదువులు అయిపోయి ఉద్యోగం కోసం...ఉరుకులు పరుగులు తీస్తూ పెళ్ళిళ్ళు కాక వయసు మొత్తం అయిపోతుంది కానీ ఉద్యోగం మాత్రం రాదు...

nareshkota
Автор

పెళ్లి కోసం ఏదీ పోగొట్టుకోవాలని ఎంత చక్కగా చెప్పారు

ravindramedagam
Автор

డబ్బులు ఎక్కడుంటే ఆడది ఎక్కడుంటుంది అని మరోసారి నిరూపించారు మేడం గారు... 🙏🙏🙏

PavanThippaluru
Автор

జీవితమనే సముద్రాన్ని ఈదలంటే సద్గుణాలనె ర్యాంకులు సంపాదిస్తే సరిపోతుంది.

nerellakrishna
Автор

అందరూ ఉద్యోగాలు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉంటే పండిచేది ఎవరు అండి...? ఈ వ్యవసాయం చేసే వాళ్ళని పెళ్లి చేసుకోరా..?

nikeshpodila
Автор

కస్టాలు అబ్భాయిలకు
సుఖం అమ్మాయిలకు
దరిద్రం అబ్బాయిల తల్లితండ్రులకు

RaviKumar-vwzz
Автор

అందుకే నేను పెళ్లి చేసుకోను... బాగా చదువుకొని ego లు పెరిగి divorce అయ్యి మళ్ళీ భాధ పడాలి... ఇంట్లో వాళ్ళు feel అవుతారు... అందుకే parents ని బాగా చూసుకుంటూ single గా ఉన్న చాలు...❤❤❤

bhagath_Singh
Автор

kadu kada, self peace kuda undaduu....investing, trading, business...ipudu kavalsindii resultss kadu mam...final ga manaki kavalsindi money....btech ayyaka entha ostundi antar kani eh clg ni rank entha ani adagaruu...manam cbit iit nunchi baitiki ochekanna benz nunchi digithene value ekkuva....india lo job antara😶...20L 30L anedi 1k ppl lo 10 oo 15 ko ostay anthe...adi kuda chala ekuva chepesaa....business cheyandii...job ante bayta country lo oppurtunities ekuva...akada chudandii..ikada dreams ni reach avalante business okate

MOHIT-dwbl
Автор

Rank is not important knowledge and money is very important

prasadreddy
Автор

Baaga chaxivite lakhs lo rankulu enduku vastai😂

saipavan