Duvvada Srinivas Daughter Fire On Car Driver |Duvvada Vani | Divvele Madhuri |SumanTV Annamayya Dist

preview_player
Показать описание
Watch►Duvvada Srinivas Daughter Fire On Car Driver |Duvvada Vani | Divvele Madhuri |SumanTV Annamayya Dist

#duvvadasrinivas #sumantv

SumanTV Annamayya District provides complete information about the daily news updates and ap politics. SumanTV Annamayya District is leading news/Media web channel providing exclusive daily updates and news sector globally. Followed by leading celebrities & politicians across the globe. The goal of SumanTV Annamayya District is to provide breaking news from the daily updates,political and entertainment industry as it happens.
Рекомендации по теме
Комментарии
Автор

తల్లిదండ్రుల నీడన ఉండాల్సిన ఆడపిల్లల పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తోంది. చాలా చక్కగా ప్రశ్నించావు. ఆ తెగువ, ధైర్యం నేటి రోజుల్లో ఆడపిల్లలకు చాలా అవసరం. మిమ్మల్ని చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. మీ నాన్న మనసు మారాలి తల్లి.

FlashNews-RJY
Автор

ఒక బజారు మనిషి వలన, రోడ్ల పాలైన కుటుంబం,

rajendhraprasadtanikella
Автор

ఇలాంటి వాళ్లు ఉన్నంతకాలం మీలాంటి వాళ్ళు ఫైర్ అవుతూనే ఉండాలి అప్పుడే సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది సూపర్ అడిగావు సిస్టర్ వెరీ గుడ్

sampath
Автор

ఆడోళ్ళు లేదు మగాళ్ళు లేదు. కనీసం పెళ్లి కావలసిన కుతూరు వుంది. ఆ అమ్మయి గురించి ఆలోచించవలసింది. పిల్లలు సెటిల్ అయ్యాక, వీళ్లూ రోడ్డు మీద పడిన పర్వాలేదు.

mps.zsreezsree
Автор

ఇప్పటికైనా దూర్వా డా అన్న మీభార్య పిల్లలు గురించి ఆలోచించ డి❤🙏

SkSadikh-fxox
Автор

చాలా భాదగా ఉన్నది పెండ్లి ఎదుకు వచ్చిన అమ్మాయిలు ఉన్నారు ఏంత కష్టం వచ్చింది అమ్మ మీకూ యజమాని సరిగా లేకపోతే

MarthaSatthigalla
Автор

ఆడ పిల్ల కాదు ఆడ ఇలానే ఉండాలి💪💪💪💪💪💪💪💪💪💪

murugeshn
Автор

దువ్వాడ నీ వల్ల పిల్లల జీవితం నాశనం 😢😢 ayedhee

jaidev
Автор

దువ్వాడ శ్రీను గారు కోడి పిల్లల జోలికి వస్తేనే ఊరుకోదు మీ పిల్లల జోలికి వస్తున్నారు అడ్రస్ లేని డ్రైవర్ వెధవ మీరు ఎలా ఊరుకున్నారు చూడండి మీ పిల్లల ఆవేదన

mramesh
Автор

నువ్వు ఎవడ్రా మధ్యలో నువ్వు ఎవడ్రా మధ్యలో 👍👍👍

Mphaneendra
Автор

👌👌👌సూపర్ తల్లి నువ్వు ఎవడో అడ్డమైన వెధవలకి సమాధానం చెప్పే అవసరం నీకు లేదు

laxmivijayvijay
Автор

Super daughter..your mom needs support...we all love and support you

sahasradance
Автор

ఆ చిన్న తల్లి వదలక అమ్మ అసలు వదలకు మీరు అస్సలు వదలకండి దాన్ని బయటకు పంపే దాక వదలకండి

arifgoti
Автор

కధ మొత్తం ఈ డ్రైవర్ గాడే చేసి ఉంటాడు. అందుకే ఆ పాప కి అంత కోపం.

lavanyaabburi-zx
Автор

Excellent sister.. దాన్నీ కూడా మామూలుగా వదలొద్దు... ఇలాంటి నీచమైన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు టెక్కలి, పలాస, చేపర, మెలియపుట్టి, పర్లకిమిడీ.. ఆ ఏరియా అంతా మాధురీ లాంటి బజారు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు.

sreemanidveepam
Автор

చలా భధా కరమ్ యే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు

KavithaKavitha-kjob
Автор

సిగ్గు లేకుండా ప్రతి వాడు వచ్చి మాట్లాడడమే

amrutham
Автор

వాణి ముంది మందు తాగకుండా ఉండు నీవు మొగుడిని అంత ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తే ఏ మగాడు అన్నా నీతో కాపురం చేస్తారా

SudhakarJampani
Автор

దువ్వాడ, నీ కన్న బిడ్డలు రోడ్డున పడ్డారు.మన పిల్లలని గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా

sudhakarbandaru
Автор

Nijame kadha.. vaadikenti sambandham. Pakkakunpommante povaali

msl