Neethone Dance 2.0 - Promo | Eknath & Harika | Free Style | Sat & Sun at 9 PM | StarMaa

preview_player
Показать описание
Prepare to be spellbound! ✨🌟Gear up for an unforgettable performance by Eknath & Harika in the special "Free Style" theme on Neethone Dance 2.0! 💃🕺Tune in every Sat-Sun at 9 PM, exclusively on Star Maa, and witness their electrifying chemistry and unbeatable moves! Don't miss out on the excitement! 🔥 #NeethoneDance2 #StarMaa #Ekhaari
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

Waiting for My favourite Jodi ekhaari❤ full performance kosam ❤❤

annavarapusailaja
Автор

EKHAARI PERFORMANCE SIMPLY SUPERB 👌👌❤❤

kolagatlamadhavi
Автор

మ్యాజిక్ క్లాక్ డాన్స్ మళ్లీ మొన్న చూసినప్పుడు మ్యాజిక్ క్లాక్ డాన్స్ ఏక్ హరి అమేజింగ్ అనిపించింది అక్కడ కనిపించే మ్యాజిక్ క్లాక్ తో పాటుగా వెళ్తున్నట్టు ఉంది డాన్స్ ప్రతి స్టెప్పు క్లాక్ నీ పోలి ఉంది ప్రతి స్టెప్పు క్లాక్ లాగే అనిపించింది ఇద్దరూ ఒక చాట ఆగినప్పుడు అల్లా గడియారం ముళ్ళు కరెక్ట్ గా 12 కి రావటం డాన్స్ లో నిజంగా మ్యాజిక్ క్లాక్ కనిపించింది పర్ఫామెన్స్ డాన్స్ ప్రెషన్స్ స్టోరీ ఆ కొరియోగ్రాఫర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి కాకపోతే వివరం చెప్పే బాగుండేది మళ్లీ చూస్తే కానీ అర్థం అయింది స్టార్ మా పూర్తి వీడియో పెట్టండి youtube లో పెట్టండి

saipranavgaminggaranaff
Автор

Ekhaari Mee cansept & performance super 🎉🎉🎉❤❤❤

wodrvgu
Автор

Eknadh harika dance was super performance ❤🎉❤❤❤

VelpulaAmbika
Автор

సూపర్ సూపర్ సూపర్ So cute ekhaari ❤️ వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్ఫామెన్స్🥰 చాలా చాలా ముద్దుగా ఉన్నారు 😘లవ్లీ కపుల్❤❤🤍🤍

annavarapusailaja
Автор

Really so beautiful couple❤️
Neetu ne dance 2.0 wenner Eknath harika 🥰🥰🥰

syedkhadarbasha
Автор

ప్లీజ్ స్టార్ మా మ్యాజిక్ క్లాక్ డాన్స్ పూర్తి వీడియో ఏక్ హరి ❤ది youtube లో పెట్టండి ప్లీజ్ ప్లీజ్

saipranavgaminggaranaff
Автор

సూపర్ సూపర్ సో క్యూట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ 😘😘😘😘😘👌👌👌👌

buthamramu
Автор

డాన్స్ లో అతి లేకుండా
రొమాంటిక్ మూడ్ లో చేసే డాన్స్ చూడడానికి ఏక్కడ లైన్ క్రాస్ చెయ్యకుండా
శరీరం తో
డాన్స్ చెయ్యటం తో పాటు ఫేస్ ఎక్స్ప్రెషన్ తో కూడా చాలా అందంగా డాన్స్ చేస్తున్న మన ఏక్❤హారి ❤❤కి మా హృదయపూర్వక అభినందనలు 🎉🎉

PrakeshAlamuru-jhki
Автор

Ekhaari super super ekhaari super super ekhaari ❤❤❤

wyzjtgs
Автор

Romantic jodi ekhari jodi super super super

srinivasp
Автор

Beautiful couple with best performance ❤❤❤❤❤

Maha-ynsk
Автор

అబ్బా 🤗 సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ekhaari 🕺💃 అదిరింది 👌👍🤩

nagkumar
Автор

Ekhaari performance adhurs so cute Jodi the best and tittle win avvaalani manaspurthiga korukuntunna

mounikam
Автор

క్యూట్ కపుల్ ఏక్ హరి❤ మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడ్డానికి వెయిట్ చేస్తున్నాం మీ లుక్ చూడగానే వావ్ డ్రెస్సెస్ కలర్స్ నెక్ హ్యాండ్స్ కి కాళ్ళకి పాపడి బిల్లా నిండుగా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు నీతోనే డాన్స్ లో ఏక్ హరి బెస్ట్ జోడి అవ్వాలి మీరే ప్రోమోలో ఎక్సైట్మెంట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది

saipranavgaminggaranaff
Автор

ఈ రోజు ఏక్❤హారి
డాన్స్ పర్ఫార్మెన్స్
ఏక్❤హారి
ఫ్యాన్స్ కి మాత్రమే కాదు
న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చక మానదు
అంత అంత అందంగా
అంత రొమాంటిక్ గా ఉంది
డాన్స్ చేస్తూ ఇద్దరు ఏం
ఎక్స్ప్రెషన్ లు ఇచ్చారు చూడండి సూపర్ సూపర్ 👌👌👌👌👌👌

PrakeshAlamuru-jhki
Автор

E sari golden sofa chance ravali ekanth n harika all the best ❤❤lovely jodi good luck good times 🌹🌹👏👏

sheshukasibhatla
Автор

I am soo happy to see hashtag #Ekhaari in ur caption starmaa 😍 keep continue the same hastag for each and every promo of neethone dance of Ekhaari ❤

gamerschannel
Автор

సింప్లీ సూపర్ బ్యూటిఫుల్ కపుల్ ఏక్నాథ్❤ హారిక స్టార్ మా ప్లీజ్ ముందు చేసిన డాన్స్ వీడియోస్ youtube లో పెట్టండి

DevathiAnji