Prematho Raa Songs - Emaindho Emo - Venkatesh Simran

preview_player
Показать описание
Prematho Raa Songs - Emaindho Emo

Watch more movies @

Movie: Prematho Raa,
Cast : Venkatesh, Simran
Director : Udayshankar
Music : Manisharma
Year : 2001

Songs:
1.Emaindho Emo
2. Preminchadame
3. Punnamila
4. Baabu Battayi
5. Chandamamatho
6. Gopala
7. Hay Dhaga Dhaga
Рекомендации по теме
Комментарии
Автор

ప్రతి ఒకరి జీవితంలో ఇలాంటి పాటలు అరుదుగా వస్తాయి ఈ లవ్ థిస్ సాంగ్ how much I love this song i can't explain in words thankyou manisharama garu👌

tharunreddy
Автор

మెలోడీ బ్రహ్మ మణిశర్మ...
అద్భుతమైన బాణీలు....

rameshgoud
Автор

సిరివెన్నెల గారి కలం, sp బాలుగారి గళం, మణిశర్మగారి స్వరకల్పన, ముగ్జురూ ముగ్గురే మంత్ర ముగ్థులే

venkypagoti
Автор

మణిశర్మ గారు అసలు ఏంటి అండి, ఈ సంగీతం వింటుంటే మనస్సు ఎక్కడికో వెళ్తుంది, నిజంగా మనస్సు పూర్తిగా ప్రేమించాలి అని ఉంది, అసలు అలా వింటుంటే పాట అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది, బాలు గారు చెప్తుంటారా మణిశర్మ గారికి మెలోడీ పాటలు చేయడం ఇష్టం, అని అది బాలుగారి మాటల్లో కంటే మీ సంగీతం లో కనిపిస్తుంది. మీ పాటలు వింటే రోజు ఎవరైనా కచ్చితంగా ప్రేమ లో పడతారు.

tharunreddy
Автор

అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, విజిల్స్ కొడతారు, కానీ పురుషులతో పాటు మహిళలకు కూడా విజిల్స్ కొట్టే ఛాన్స్ వెంకి సినిమాకే ఉంటది

HumBanjaranayaks
Автор

Movie released 21 years back But still this song is one of my favourite and lovely song. Manisharma garu melody king and thanks for such a lovely music. Venkatesh expressions for this song is next next levels

narens
Автор

2001 to 2024. Age of this song is 24 years but still it felt you like you are listening to fresh music. Thank you Manisharma Garu.

dheerajnudurupati
Автор

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా...
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే...
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా...
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే...

హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా
అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా
అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ...
ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ...
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ...
అది కూడా చిత్రంగా బాగానే ఉందీ...
ఉప్పెనలా హృదయంలో చెలరేగే... కలవరం
తప్పుకునే దారేదో వెతకాలీ... ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే... ప్రియ స్వరం
ఎప్పుడు ఎటు తోసుందో చెబుతుందా... ఈ క్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా...
హో. విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా...

**** మతే చెడంగా చిక్కా* అమాయకంగా
గుండెల్లో అదో రకంగా చిందర వందర **** తికమక
**** మతే చెడంగా చిక్కా* అమాయకంగా
గుండెల్లో అదో రకంగా చిందర వందర **** తికమక
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ...
కోపంతో ఎర్రబడే కసిరే నా కళ్ళూ...
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ...
గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ...
చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ...
ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ...
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ...
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ...
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా...
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా...
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా... ఓ...
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే...
ఓ... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే...
ఓ... అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే...
ఓహో హో... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

mohanrodda
Автор

Devuda manisharma music valla 2000-2007 golden songs ma life lo .

anveshanvesh
Автор

ఈ సాంగ్ ని డిస్లైక్ చేశారు అంటే వాల్ల కన్న దరిద్రులు ఇంకా ఎవరు ఉంటారు పాట మొత్తం చదువు రాని వాళ్లకు కూడా అర్థం అవుతుంది..ఈ దరిద్రులకు ఎలా అర్థం అవుతుంది...

PraveenKumar-mehg
Автор

Mani sharma musical!!🔥😍
Every song which he composes deserves appreciation..
This song has been composed beautifully in each and every line of the lyrics!!hats off mani sir..i am big fan of your music..keep entertaining us!😊🎧🔥

arunmandla
Автор

Manisharma Sir Music❤️
SPB sir And Harini gaaru Voice💖

LooserBeats
Автор

Awesome Melody with fabulous lyrics fantastic music given by Mani Sharma sir

srinivasnambala
Автор

మనసంతా ఎందుకనో దిగులుగా ఉంటోంది....అది కూడా చిత్రంగా బాగానే ఉంది....ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం...🥰 తప్పు కునే దారేదో వెతకాలి ఇద్దరం👌👌👌👌👌

challapavan
Автор

సిరివెన్నెల గారి సాహిత్యం . బాలు గారు, హరిణి గళం, మణిశర్మ గారి సంగీతం అద్భుతః

madhubabupeela
Автор

what A Lovely Melody🙏❤
Venki Mama😍😍
manishrama garu🙏

ramhemu
Автор

Really super lyrics and sweet s.p balu garu chala baga padaru aayana paadina ee paata ishtam vunna vallu like cheyyandi

harikrish
Автор

అప్పట్లో ఈ పాటని రోజూ వినకపోతే నాకు నిద్రపొట్టదె కాదు 2009 - 2014 ❤😢

harishkumarsm
Автор

What a memorable lovely song assalu borukottani song yenni sarlu vina vinali anipisthundhi yae song

peddamugamanikanta
Автор

Super song 👌balakrishna tharuvatha venkatesh sir🙏🥰😍

swarooparupa
visit shbcf.ru