Alitho Saradaga | 6th January 2020 | Anjali (Actress) | ETV Telugu

preview_player
Показать описание
#AlithoSaradaga #TeluguShow #ETVWin

Рекомендации по теме
Комментарии
Автор

ఆ తెలుగు మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో!!! అందం అభినయం ఆమె సొంతం... వకీల్ సాబ్ లో కూడా చాలా బాగా నటించింది..

vjk
Автор

అంజలి గారు వెరీ గుడ్ యాక్టర్. మీరు చేసిన మూవీస్ లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా. ఈ వీడియో అన్నట్టు ఒక అతను మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి ధైర్యం గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. మై ఫేవరెట్ మూవీ జర్నీ ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్ అంజలి గారు జర్నీలో సూపర్. మీకు జీవితంలో ఇంకా ఎంతో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

muralinagam
Автор

మన తెలుగు ఇండస్ర్త్రి కి తెలుగు వాళ్ళు నచ్చరు అది మన కర్మ
అంజలీ మీరు మంచి నటీ మణి 👌👌💐💐💐💐💐💐💐💐💐💐

Kprasadsingerkadiam
Автор

ఇంత అందం అభినయం వుంది.తెలుగు నిర్మాతలకు ఏమైంది.మనకు పట్టిన దరిద్రులు మన నిర్మాతలు😩😥🤔🤔🙊🙉🙉

YadadrirajuYadadriraju
Автор

Anjali entha cute ga vundi and entha baga telugu matlade ammailani vadilesi mana industry eppudu Hindi ammaila venaka enduku padataro kuda naku ardam kadu, Tamil industry is the best asalu nijamga they encourage talent not the body of women. I wish ANjali for great success! ANjali u rocks!

AmmuAlpha
Автор

Indeed a good and gorgeous actress. For her talent she will prevail and get good opportunity in Telugu and Tamil. God bless Anjali.

PremKumar-nkdb
Автор

Andaru Anjali garini encourage cheyandi.... Best actress.... Please support Telugu industry.... Ikanaina Telugu vallani encourage cheyandi...

prabhasprince
Автор

జర్నీ సినిమా లో సూపర్ గా ఉన్నావ్ అంజలి.

narsimhareddy
Автор

She is a very talented actress, she deserves more opportunities from telugu.

checkfurniture
Автор

Anjali is really a very good actress but not getting encouragement, plss guys support our telugu girl

peethaladivya
Автор

తెలుగుదనం అచ్చు గుద్దినట్టు కనపడే తెలుగు అమ్మాయి... కొంటెదనం తో చక్కటి తెలుగు మాట్లాడే తెలుగింటి టాలెంటెడ్ ఆడపడుచు, కానీ ఇలాంటి మన తెలుగు అమ్మాయిలు మన దర్శకులు కు పట్టదు ఏమిటో ఈ వింత... !!

nlpsbr
Автор

హిట్ సాంగ్ ప్లే చెయ్యలేదే...షాపింగ్ మాల్, సింగం విత్ సూర్య

karthikamaladasu
Автор

We support u ❤️😘 Anjali u have true fand from Mumbai my frnd batch 10 members ..

banothprasanna
Автор

1500 వస్తువులు 500 కి అమ్మావా..గ్రేట్ బంగారం
One of the best interviews, NO DRAMA, NO OVER Acting, simple, down to earth - Bless you Anjali!!

nkasturi
Автор

షాపింగ్ మాల్ మూవీ చుసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

goudvenugopalgoudvenugopal
Автор

Anjali good behaviour, mana telugu film industry ki ilanti mana telugu varu nacharu, ,

NagarajuNagaraju-bvbm
Автор

dheenemma first time oka heroine full show telugu lo matladatam vintunna
great but our directors kachintanga chances aithe ivvaru

alivelumangatayaru
Автор

Balupu movi and journy movi lo anjali acting super

ramugoud
Автор

You are great madam you are only one person who is speaking Telugu all the show most of 5he it up

tonyrajuraju
Автор

Thanks. ఆంజలి interview గురించి ఎదురుచూతున్నాను.
గబ్బర్ సింగ్ లో side-heroine గాయత్రి & గాయత్రి రఘురాం interview చేస్తె బాగుంటుంది.

MrPoornakumar
visit shbcf.ru