everyone is happy 😍

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళు కాదు ఉన్నంతలో లేనివాళ్ళకు సహాయం చేసే వాళ్ళు గొప్పవాళ్ళు మీరు గ్రేట్ సార్

premkumargamingff
Автор

అమ్మ నాన్న నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

ranipalla
Автор

సోదరా మీ జన్మ ధన్యం నిన్ను కన్న మీ తల్లిదండ్రుల జన్మ ధన్యం హాట్సాఫ్ సోదరా❤

karriramukarriramu
Автор

I want to meet this man one day❤❤❤❤ my real hero 😍😍😍😍

Akshayankure
Автор

ఎస్సై మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మాలాంటి ఎంతోమంది పేద వాళ్లకు మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💐🙏💐🤗🤗🤗🤗

suryavenumalladi
Автор

మీలాంటి వారిని ఆ దేవుడు చల్లగా చూడాలి ...మీరు ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలి ధన్యవాదాలు, sir

yugasri
Автор

నిత్యం మా లాంటి పేదవాళ్లకు ఏదొక సహాయం చేయాలనే మీ తపన కృషి kiనా ధన్యవాదాలు sir👏
ఇలాంటి మంచి పనులు మరెన్నో చెయ్యాలని భగవతుడు మీకు ఆ శక్తీ ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిని👏👏

kotimudenna
Автор

మీ లాంటి మంచి వారిని సమాజం ఎపుడు నిధిస్తూనే ఉంటుంది.. కొంతమంది హెల్ప్ చేయరు హెల్ప్ చేసే వారిని చేయానియకుండా chestaru

prashanthchinala
Автор

మనం ఎంత ఎదిగినా సరే ఒదుగున్నాము నలుగురికి సహాయం చేయాలన్న మీ గుణం 🙏🤝👍🎉చాలా గొప్పది అన్న

srinuteluguvidios
Автор

ఆ తాతగారి అమ్మమ్మ గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు ఆల్ ది బెస్ట్ భయ్యా ❤

shaikbasha
Автор

సార్ నిస్సహాయులకు హెల్ప్ చేసే మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్ చాలామంది హెల్ప్ ఎవరు చేస్తారో తెలియక బాధపడే వాళ్ళని ఎంతోమందిని చూశాను సార్ మీరు కొంతమందికైనా హెల్ప్ చేయగలుగుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్ మీలాగే ప్రతి ఒక్కరు గాని హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరు బాధలో ఉండరు

sreelakshmi
Автор

మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను నిజ జీవితంలో నిజమైన దేవుడు

bkumar
Автор

కలియుగ కర్ణన్ ❣️ మీలాంటి ప్రతి ఒక్కరికి దేవుడు రావాలని ప్రార్థిస్తున్నాను ❣️🤩❣️

sr-Tech-Creative
Автор

నువ్వు మనిషివి అంటే ఎలా నమ్మాలి తమ్ముడు ❤

rammalluaitharaju
Автор

మీరు చాలా గ్రేట్.. అర్ష సాయి... అభినందనలుతో.. జర్నలిస్ట్ ramulu

SRCSSNEWS
Автор

Harshasai gaaru meeru chaala mandhiki helping chesthunnaru 🍏🍏🍏 super yours sincerely helping nature.

e.g.sreenivase.g.sreenivas
Автор

బాబు మీకు భగవంతుడు ఆయుష్షు ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

hejeebu.sampath
Автор

హర్ష సాయి నువ్వు చిన్నవాడివైనా నీ పాదాలకు వందనాలు 🙏🙏

krcreations
Автор

బ్రదర్ మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడు మిమ్మల్ని కలకాలం దీవించి ఆశీర్వదించును

D.MalikazinaRaju
Автор

Kind hearted boy helping old age people

ShankerMokkala-zu