Mr Bachchan Movie Review | Ravi Teja | Alpachino

preview_player
Показать описание
Here is the review of Mr.Bachchan telugu movie,, starring Raviteja, Bhagyashri Borse, Jagapathi babu,,,,

Mr Bachchan review,
Mr.Bachchan movie review
Mr.Bachchan telugu movie review,
Mr.Bachchan review telugu,
Mr.Bachchan trailer,

_______________________________________________

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
_______________________________________________________

_______________________________________________________

#mrbachchan #bhagyashriborse #MrBachchanTrailer

#mrbachchanreview #mrbachchanmoviereview #moviematters #mrbachchanTrailer #mrbachchanTeaser #mrbachchanSongs #mrbachchanInterview #mrbachchanMovieReaction #mrbachchanMoviePublicReaction #mrbachchanMovieTrailer #mrbachchanMovieRating #mrbachchaneaction #mrbachchanecords #PublicTalk #Review #PublicReview #PublicResponse #Rating #Reaction #Trailer #moviereviews #TeluguAction #TeluguRomance #TeluguComedy #TeluguHorror #Tollywood #TeluguCinema #TeluguFilms #TeluguMovieUpdates #TrendingNow #LatestUpdates #BlockbusterMovie #MovieReview #TeluguMovieReview #Rating #MovieRating

Movie Matters.
Рекомендации по теме
Комментарии
Автор

Heroine నడుము మీద శ్రద్ద
సినిమా మీద సగం పెట్టినా hit 🎯 అయ్యేది అంటావు final గా!

shivasubrahmanyam
Автор

అది ఆయనకు భాగ్యశ్రీ మీదున్న ఇంట్రెస్ట్ ఏమో భయ్యా 😂

హాయ్మిత్రమా
Автор

రీమేక్ డైరెక్టర్ హరీష్ శంకర్ అని తెలిసినప్పుడే మాకు

sureshsuryaj
Автор

కొత్తగా ఏముంది అనుకున్నదే జరిగింది😂😂😂
Mr బచ్చన్ and Ismart 2.0 రెండూ ఇలాగే ఉంటాయి అని అనుకుంటున్న సోదరా

vasudevp
Автор

ఈ cinema లో రవితేజని చూస్తే “ఒరేయ్ నీ ఏజ్ కి heroine తో నువ్వు చేసే పనులికి అసలేవైనా సంబంధం ఉందా?” అని అడగాలనిపిస్తుంది. ఒక వైపు Tamil, Malayalam superstars అంతా ఏజ్-appropriate characters చేస్తూ అదరగొడుతుంటే (విక్రమ్, రజనీకాంత్, ధనుష్, మమ్మూట్టి, మోహన్లాల్ etc ) ఇక్కడ మన సీనియర్ హీరో లో ఇంకా కూతురు, మనవరాళ్లు వయసు హీరోయిన్లతో onscreen ముసలి romance తెగ పండించేస్తున్నారు. ఈ దరిద్రాన్ని వేలరూపాయిలుపోసి theatre లో చూసే ఓపిక అస్సలు లేదు,

VN-mg
Автор

రాజమౌలి కాలానుగుణంగా తన సినిమాలను ప్రపంచ అడియన్స్ ఎంజాయ్ చేసేలా చేసాడు.

imshqet
Автор

0:10 ఎందుకు భయ్యా మళ్ళీ చుంచుఅన్న స్ట్రైక్ ఎస్తాడు

KonkathiThirumalesh
Автор

సినిమా స్టోరీ కంటే మీరు చెప్పే విధానమే చాలా ఇంటరెస్ట్ గా వుంది 😂

mohans
Автор

నువ్వు చెప్పే సేటారికల్ యాంగిల్ ఏదైతే వుందో అది వేరెలేవల్ వర్మ 🤣

inampudimanikantarajuinamp
Автор

It's SAD to see Ravi Teja going through such a Bad phase ...chiru tarvata anta success chusina only outsider

anirudhviplav
Автор

ఏడుస్తాడు హరీష్ ఈ రివ్యూ చూస్తేchuste చపాతీ example సూపర్😂😂😂

Rokorokoroko-pn
Автор

Here is the lesson to Telugu makers who want to make remake$- 1st stop remakes..2nd stop remaking good content movies and stop murdering them with adding masala

anirudhviplav
Автор

#హరీష్_శంకర్ సగంకూడ నేర్చుకోకుండా అత్యుత్సాహంతో #దర్శకుడు అయ్యాడు!!!
షాక్ సినిమా క్రెడిట్ హరీష్ ది మాత్రం కాదు🙏🙏🙏🙏

nagaramumesh
Автор

తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ చెడదొబ్బడానికి తీస్తారు సినిమాలు🤬🤬🤬 Telugu film industry popularity world wide ga peruguthundhi ante 🫠 dhanni dhinchadaniki vaccharu e directors 😡

gsk
Автор

నాకైతే చిరాకు తెంగింది అన్న RAID movie baguntundi కానీ ఇది RAID కాదు రాడ్ 😂😂😂😂

rannasnature
Автор

సార్ రవితేజ గారు... కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని.. ఒకసారి మీ పాత హిట్ సినిమా లు చూడండి సార్.. అందులో కంటెంట్ ఎలా ఉండేదో.. ఇప్పుడు మీరు చేస్తున్న రొట్ట ఎలా ఉందో చూడండి సార్.. మీ మీద అభిమానం తో చెప్తున్నా సార్ 😢

raghuvaran
Автор

ఇంత పెద్ద రివ్యూ ఏంటి బ్రో...😂😂 ఎప్పుడైనా 3 నిమిషాల్లో ముగిస్తవ్ 😂😂

samdurgam
Автор

తలైవా..
పొద్దున పొద్దున్నే నవ్వినం 😂మస్తు నవ్వినం 😂😂 నీ రివ్యూ చూసి

KonkathiThirumalesh
Автор

RT fans to PK fans : mee future maku ardham aipothundi 😂😂

oosaravelli
Автор

Bhagyasree okkate baagundi movie lo anthe❤❤❤

muralikrishnaseera
visit shbcf.ru