Naa Anveshana One Million Subscribers

preview_player
Показать описание


Naa Anveshana One Million Subscribers my name is Anvesh  4 Yers back I start a YouTube channel  now I reach 1,000,000 mile stone in YouTube  my channel  special for traveling  and traditional foods

#naaanveshana #subscribers #onemillion #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #hiking #backpacking #hostels #budgettraveling
Рекомендации по теме
Комментарии
Автор

Congratulations on this accomplishment.
Hard-work yielded success.

wsoldier
Автор

అన్వేష్ నీవల్ల ఈ ప్రపంచాన్ని ఇంట్లో ఉండి మేము చూడగలుగుతున్నాం, కోట్లు సంపాదించే అవకాశం ఉన్న నిజాయితీగా ప్రమోషన్లు చేయకుండా ఉన్నావు చూడు దానికి నా చిన్న గిఫ్ట్, నీ నిజాయితీయే నీకు శ్రీరామరక్ష

rajukaatanaidu
Автор

1M సవక చాలా సవక
5M వరకు నీ నడక
వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు

qeeiszz
Автор

బ్రో నీకు మొదటిగా నా మనస్ఫూర్తిగా గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంక నీ వీడియో గురించి చెప్పాలంటే, చెప్పే నీకు అలుపొచ్చిందేమో కానీ, వినే మాకు మాత్రం ఊపోస్తుంది.నేను భాహుబలి సినిమాకైనా రెప్పవేశనేమో కానీ నీ వీడియోకి మాత్రం రెప్ప వేయలేక పోయాను మన దేశ యువత కోసం నువ్వు చెప్పే ప్రతీ మాట లో నిజాయితీ కనిపిస్తుంది, నీ ప్రతీ వీడియో లో నీ కష్టం కనిపిస్తుంది . నువ్వే నువ్వే నిజమైన తెలుగు ప్రపంచ యత్రికుడివి.👍👍👍👍👍

AbhiShek-rmjf
Автор

ఒక గంట వీడియోలో ఎక్కడ బోర్ కొట్టలేదు...గత స్మృతులు లో కొన్ని చేదు..ఎక్కువ తీపి జ్ఞాపకాలే....అలుపెరగని యాత్రికుడు కి ఆయురారోగ్యాలు తో వుండాలని కోరుకుటున్నాము... congratulations with ❤❤❤...🎉🎉🎉

sudhakararao
Автор

హయ్ అన్వేష్ (చవక )తమ్ముడు...1M చూపరులని పొందినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. మరి ఎప్పుడు నీ హిమాలయాల అధిరోహన....

gnanagopalreddy
Автор

ఎన్నో వింతలు ఎన్నో విడ్డూరాలు మేము కలలో కూడా చూడని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావ్ నిరంతర కష్టజీవి నిజాయితీపరుడు అన్వేష్ అన్నా నువ్వు గ్రేట్ తెలుగువాడిగా పుట్టడం మాకెంతో గర్వకారణం 1m 💐 👌👌

nagarjunareddy
Автор

అన్న మీ హార్డ్ వర్క్ మేము గుర్తించాము మేము మీ వీడియో సు అన్ని కూడా చూస్తుంటాము మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకోసం మే ప్రేయర్ చేస్తాము 🙏🙏🙏

parvatialla
Автор

మన తెలుగు వాడు ఈ భూమ్మీద ఉన్న ఏ చోటుకైనా వెళ్లగలడు, వేళ్ళ వచ్చు అని నిరూపించావు అన్వేష్..అందరిలో ను ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నావు. You great...

MH-pppg
Автор

నీ కళ్ళతో తో మాకు ప్రపంచాని చూపిస్తునవ్వ్ Tq అన్వేష్ అన్న ❤ 1M సబ్‌స్క్రైబర్‌లకు అభినందనలు తెలుగు యూట్యూబర్స్ లో టాప్ లో వుండాలి అని కోరుకుంటాను ❤

gvk
Автор

- ట్రావెలింగ్ చేయడం కష్టం కానీ నీకెంతో ఇష్టం
- నా అన్వేషణ నుంచి మన అన్వేషణ 🙌
- అకండ యాత్ర నుంచి ప్రపంచ యాత్ర వరకు
- పిట్టగోడ నుంచి చైనా గోడ వరకు
- ఇండియన్ చేకోడి నుంచి ఫారిన్ పకోడీ వరకు
నీవు చేసిన ఈ ప్రయానo యావత్ భారత దేశానికే గర్వకారన0
1M congratulations Chinni bro 🙌💖

KCPD_
Автор

బుల్లెట్ లాగా దూసుకెళ్తునవ్ అన్న అంటే నువ్ బుల్లెట్ అన్న... 😍👌

thotaharish
Автор

10 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు అన్వేష్ అన్నకి అభినందనలు...
అన్న ఎంతమందికి ఎంత సాయం చేశావు కదా... కనీసం నాకు నీతో ఒక్క దేశమని చూపించు అన్న

Mynameischiru-br
Автор

Organic 1 million subscribers, no promotion, no MCn, no wrong routes, trending loki velladam chaala takkuva sarlu ....mondi ga evaraithe tappu chesaro vallani edurinchi., nilabadi gattiga mondiga nuvvu nammina daani meedha nilabaddavu ...you are an inspiration anna. Prapancha yatrikudu anvesh anna ki jay ....all the best for future anna we are with you

sanath
Автор

Meru మీ ఆరోగ్యం బాగుండాలి చదువు గురించి బాగా చెప్తున్నారు 👌మా సపోర్ట్ ఎప్పుడు మీకు 100% ఉంటది మీ కష్టానిki🙏🙏

srinivaskalvala
Автор

నిల నిజాయితీగా భయం లేకుండా చెప్పే వాళ్ళకి ఎప్పుడూ ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు జై హింద్❤
🎉🎉congratulations Bro🎉🎉

BHReddychannel
Автор

Congratulations anvesh anna

ఇంటిని దేశాన్ని వదిలి పెట్టి మనుషులు తెలియని, భాష తెలియని ప్రజల మధ్య బ్రతుకుతూ మాకు తెలియని ఎన్నో వింతలు విశేషాలను చూపించాలని ఆరాట పడిన నీకు ఈరోజు సరైన గుర్తింపు వచ్చింది

నీలాంటి డేర్ & డాషింగ్ ట్రావెలర్ ఇంకొకరు ఉండరు కెమెరా అలో లేని ప్లేసెస్ లో కూడా నువ్వు రిస్క్ చేసి మాకు చూపించావు అన్న

చెప్పాలంటే 1 మిలియన్ నీకు తక్కువ...నీ అర్హత అంతకుమించి....

Once Again Congratulation from Village Vihari ❤🎉

VillageViharichannel
Автор

కంగ్రాచులేషన్స్ అన్నగారు 10 లక్షల subscribers అయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మీ కష్టం ఎప్పటికీ వ్యర్దం కాదు మీరు చేస్తున్న ప్రతి వీడియో న్యాచురల్ గా అర్థమై విధముగా విదేశాల్లో ఉన్న విశిష్టత లను chupinsuchu చాలా ఆహ్లాదాన్ని కలిగించే మీ వీడియో లను చూస్తాను

chandrapalyanati
Автор

మీరు మాట్లాడే విధానం నాకు
చాలా బాగా నచ్చుతుంది బ్రో
మీ మాటలు ద్వారా చాలా విషయాలు
తెలిసుకుంటున్నారు అందరూ

durgaraodurgarao
Автор

మా అన్వేష్ ఆన్న కి 1 మిలియన్ ప్రజల హృదయాలు గెలుచుకునందుకు అభినందనలు ఆన్న..❤❤🎉🎉

ArshadAli-qfek