August 23, 2024

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

కామెంట్స్ చూసి బాధ పడకండి.చక్కగా టవల్ వేసుకున్నారు.జారిపోతున్న దాన్ని ప్రక్కన పడేయకుండా సర్దుకొని డ్యాన్స్ చేశారు. Keep it up

అక్కవంటలు
Автор

కామెంట్స్ చూడటానికి వచ్చినవాళ్ళు ఒక like వేసుకోండి 😜😜

Pavanallinone
Автор

ఏది ఏమైనా ఆవిడ చాలా హ్యాపీ గా ఉంది.... God bless you సిస్టర్❤

supriyadirsipo
Автор

టవల్ జారిపోతున్న కూడా పట్టుకొని డాన్స్ చేస్తుంటే తనని చూసి అర్థంచేసుకోండి..డాన్స్ చేయాలని ఉంటే దానికి పర్సనాలిటీతో సంబంధం లేదు❤

YashwanthKommanapally-qo
Автор

కూటి కోసం కష్టపడుతూ, ఆ కష్టాన్ని మరచిపోవడానికి నాట్యమాడుతూ నీవు చెప్పిన సందేశం అధ్బుతం

nastikudu
Автор

అంతా కష్టం లొ కూడ సంతోషంగా డ్యాన్స్ చేస్తోంది 👏👏👏👏

MdAsif-jlbn
Автор

వున్నది ఒకే ఒక చిన్ని జీవితం ఎవరు యెప్పుడు పోతారో తెలీదు నైస్ అమ్మ ఎంజాయ్ మా ❤❤

krishnaaiah
Автор

కష్టపడ్డ ఫలితం రాకుండా గాని ఏదో ఒక సంతోషానికి కోరుకునేవారు ఇలానే ఉంటారు వారిని చూసి మనం ఎగతాళి చేయకూడదు మనం అదే పొజిషన్లో ఉంటే మనకు ఆనందం ఉత్సాహం లేకుండా ఉంటామా ఎందుకు వట్టిగా ఒకరిని అనడం మన పని మనం చక్కగా చేసుకుంటూ పోతే ఎవరు నిందించే పని లేదు మనకు కర్మ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి వేరే సిద్ధాంతాన్ని పట్టుకుంటే అంతా ఈ మానవజాతి కుక్కల కంటే అధ్వానం ఎప్పుడైతే ఒకరిని చూసి మన స్వరూపమే వాళ్ళు స్వరూపం అని అనుకున్నప్పుడు మనం కూడా మానవులం కాదు పరమాత్మను ఫలితం

MKD-chirans
Автор

అక్క ఆ వేసే డాన్స్ ఏదో లక్షణంగా చీర కట్టుకుని వేసింటే ఇంకా చాలా బాగుండేది.. అక్క. 💐

adilakshmi
Автор

🥰🥰🥰👌🏻👌🏻చాలా బాగా చేస్తున్నావు తల్లి 🥰👌🏻👌🏻డాన్స్ అంటే బాగా ఇష్టం అనుకున్నట 🥰👌🏻👌🏻

kumaricreativitys
Автор

జీవితంలో ఆ మాత్రం సరదా, సంతోషం ఉండాలి

bonjubabu
Автор

Sister adharagotteesaaru nijjangaa intha energetic gaa dance cheyadam ye vedeo lonuu nene chudaledhu ❤❤❤❤❤❤❤u super super super super super super super super sister

gogugodisibhushi
Автор

రోజు అలా వేయు కొంచెం బరువు తగ్గుతుంది..👌👍

jagdishlingam
Автор

Ausarama dance. 👌👌👌👌💞💞💞💞♥️♥️♥️♥️❣️🌹🌹🌹🥀🥀

SomayyaG-mg
Автор

Mana kosam brathala😊😊, i love your energy⚡⚡⚡⚡.... Super👌👌👌👌 sister❤❤❤

raavijyothi
Автор

నైటీ వేసుకొని చేసిన టవల్ వదలలేదు చీర కట్టుకొని వేస్తే టవల్ వేసుకోడానికి బాగోదు అయినా చీర కట్టుకొంటే బాగుండేది 👌👌

TatipathiChinna
Автор

Akka chala baga dance chesthunnaru
Next time saree. Lo... Dance cheyandi ❤❤

ashokgorre
Автор

Akka superb ante superb ...Masthu CHesinav akka really good ❤❤❤❤konchem kuda bhayam lekunda chesinav akka dance❤

dhanavathravinder