Sapthagiri LLB Latest Telugu Full Movie | Sapthagiri | Kashish Vohra | Sai Kumar | Telugu FilmNagar

preview_player
Показать описание
Sapthagiri LLB Latest Telugu Full Movie on Telugu FilmNagar. #SapthagiriLLB​ Super Hit Latest Telugu Movie Starring Sapthagiri, Kashish Vohra, Sai Kumar, Shakalaka Shankar, Jaya Prakash Reddy, Kota Srinivasa Rao, and LB Sriram. Directed by Charan. Music by Vijay Bulganin. Produced by Ravi Kiran. #Sapthagiri​ #KashishVohra​ #SaiKumar #TeluguFilmNagar

Sapthagiri LLB Telugu Movie is the official remake of the Jolly LLB Hindi movie.

Sapthagiri LLB Telugu Movie also stars Dhanraj, Jhansi, Prabhas Sreenu, Ajay Ghosh, Raghu Babu, Lahari Sheri, Mahesh Achanta and Jabardast Apparao.

Click here to watch:

Telugu FilmNagar is South India's #1 YouTube Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY.

For more updates on Latest Telugu Movies:

For more exclusive news get the Telugu FilmNagar App Now

Рекомендации по теме
Комментарии
Автор

మూవీ చాలా సూపర్ గా వుంది ఇలాంటి మంచి సినిమాలు మన వాళ్ళు ఎందుకు పెద్ద హిట్ అవ్వనివ్వలేదో నాకు అర్ధం కావడం లేదు నిజంగా సినిమా మాత్రం లాస్ట్ 30 మినిట్స్ హైలెట్ చేసేసారు 👌👌👌👌👌

lankajagadeesh
Автор

సినిమా చాలా బాగుంది
సప్తగిరి మరియు సాయి కుమార్ నటన సూపర్

2024 ఈ సినిమా చూస్తున్నా
ఈ సినిమా లో నటించిన ముగ్గురు అధ్బుతమైన నటులు
"" వీర రాఘవ రెడ్డి. గొల్లపూడి మారుతీరావు. శివప్రసాద్ "" మన మద్య సజీవంగా లేకుండా పోవడం చాలా బాధకరం వారి ఆత్మకు శాంతి చేకురాలని ఆ దేవుడిని వేడుకుంటువున్నాను

ఈ సినిమా హిందీ భాష లో కూడా వుంది సినిమా పేరు
"" Jolly LLB ""

2024 లో ఈ మూవీ చూసేవారు ఒక లైక్ చేసుకోండి❤❤❤❤

shafee
Автор

న్యాయవ్యవస్థ మరియు న్యాయం గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు 👏👏👏👏👏👍

venkateshbangari
Автор

సప్తగిరి కెరీర్ కి బెస్ట్ మూవీ ఇది. Uploader thanks a lot bro

razpydi
Автор

చాలా మంచి సినిమా!!చాలా బాగుంది.

మరే కారణం చేతనో సప్తగిరి కి హీరో ఛాన్స్ లు రావడం లేదు.

Choudhury-nc
Автор

ఏమన్నా యాక్టింగ్.ఆ... సప్తగిరి గారు గాడ్ బ్లెస్స్ యు అండి.. జై జవాన్ జై కిసాన్... 💐🥰😍❤️❤️❤️

yellareddysingerkuruba....
Автор

షన్సేషనల్ మూవీ. సాయి కుమార్ గారు. సప్తగిరి. జడ్జ్ గా చాలా చక్కగా నటించారు.

bharat
Автор

1000% కిర్రాక్ మూవీ మైండ్ బ్లోయింగ్ సూపర్ సప్తగిరి యాక్షన్ 🙏🙏🙏🙏🙏

koradameena
Автор

ఈ లాంటి మంచి సినిమాలు ఎవరికి నచ్చవు ఎందుకంటే అందులో ఒక నిజం ఉంటుంది కాబ్బటి

RatnaReddyKona
Автор

చాలా రోజులు నుండి ఎదురు చూస్తున్న ఇ సినిమా కోసం సూపర్ అన్న సినిమా చాలా బాగుంటుంది ❤

ramu
Автор

సప్తగిరి ఎల్.ఎల్.బి క్లైమాక్స్ స్టోరీ కళ్ళల్లో నీళ్లు తెప్పించావు అన్న రైతు గెలిచాడు అంటే దేశం గెలిచినట్టు దేశానికి రైతే రాజు అన్నం లేకుంటే దేశమే లేదు జై కిసాన్ జై జవాన్

MalleshPsk
Автор

సప్తగిరి, సాయికుమార్ యాక్టింగ్ సూపర్ 👌

rameshn.
Автор

అద్భుతమైన సినిమా ఇది చూసైనా జనాలులొ మార్పు కలిగితే బాగున్ను అప్పుడు మన దేశం చాలా బాగుంటుంది.
జై శ్రీరామ్ 🚩🚩🚩
భారత్ మాతకు జై 🕉️🔱
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳.

avinashbojja
Автор

అనుకోకుండా చూసా ఈరోజు ఈ సినిమా.. సినిమాలు చూసి 8 ఏళ్లు అయింది..ఈరోజు ఈ సినిమా నచ్చింది

sreedharjeevaji
Автор

మంచి సందేశం గల సినిమా సూపర్... సూపర్... సూపర్.... చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. ఈ మూవీ టీం కు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు....🎉🎉🎉🎉🎉

yudhisticheliya
Автор

ఇలాంటి మూవీస్ చూసినపుడు మా advocates కీ full energy వస్తుంది

advannapurna
Автор

అధ్బుతమైన సందేశం అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమా ❤

moulanamohiddin
Автор

సినిమా చాలా బాగుంది డైరెక్టర్ చాలా బాగా తీశారు ఇలాంటి మూవీ నే కదా మనము ఎంకరేజ్ చేయాలి❤

mreddyprakashvickycherry
Автор

నిజం చెప్పాలంటే ఈ మూవీలో హీరో సప్తగిరి గారికంటే జడ్జి శివప్రసాద్ గారు సాయికుమార్ గారితో వాగ్వాదం చేయడం మూవీ కీ ప్లస్ పాయింట్ 😂❤

nakirthamadhu
Автор

సినిమా చాలా బాగుంది కోర్టు సీన్ ఇంకా సూపర్

chityalathirupathi