IN 1962 WHY N.T.R SLAPPED SARADHA HUSBAND - CHALAM

preview_player
Показать описание
Best Videos on Music, TV, Film and Other Entertainment . We publish 10 or more entertainment videos daily. Subscribe for new Videos every day, and binge watch on Best Entertainment videos covering Pop Culture, Celebrity, Movies, Music, TV, Film, Video Games, Politics, News, Comics , Superheroes ,health&lifestyle ,infotainment ,talk shows and more entertainment videos. Watch New Moo tv back catalogue has ten thousand videos on best lists, Origins, Biographies, Tips, How To’s, Reviews, Commentary and more Your trusted authority on ranking Pop Culture.

NEW MOO TV - Colors of Entertainment
Рекомендации по теме
Комментарии
Автор

ఎదో చూసినట్టు చెబుతున్నావ్! నీకు నిజంగా తెలుసా! శారద గారు చలం గారికి మొదటి భార్యకాదు! చలం మొదటి భార్య అతని బాధలు భరించ లేక కాల్చుకుని ఆత్మ హత్య చేసుకుంది! అలాంటివాడిని ప్రేమించి పెళ్లిచేసుకోవడం శారద గారు చేసిన అతి పెద్ద తప్పు! తరవాత చింతించి ఏమి లాభం! ఇలా సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది నటీమణులు తెలిసి తెలిసి పొరపాట్లు చేసి జీవితాలను నాశనం చేసుకున్నారు! ఇందులో మహానటి సావిత్రి గారు, అందాల తార శ్రీదేవి లాంటి ఎందరో ఉన్నారు!

shivshankarjangala
Автор

చలం గారికి శారద మొదటి భార్యకాదు! చలం మొదటి భార్య అతని బాధలు భరించ లేక కాల్చుకుని ఆత్మ హత్య చేసుకుంది!!మూడో భార్య ప్రమాదవశాత్తు వెన్ను విరిగింది.చలం ఆమెను చంపేశాడని ప్రజలు నమ్ముతున్నారు.

srinivasavarmabhupathiraju
Автор

చలం కారణం అంటున్నావ్ నీకు పూర్తి వివరాలు తెలుసా. Dear respctabel YouTube chenal.. ఇంకోసారి అన్నీ విశ్లేషణ చేసి తరువాత మీరు పోస్ట్ చేయండి 👍👍

youtubestaranji
Автор

Ntr శ్రీ చలం గారు నీ కొట్టడం సినిమా లోనా కలలోనా....నిజ జీవితం లో అంత సీను రామారావు కాదు కదా vevvdiki లేదు బాబులు... చలం గారు బయటవారిని బాగుపరిచారు ntr laa కాదు....గ్రీట్ హ్యుమానిటీ శ్రీ చలం గారూ లోకులను హింశపెట్టలా నమ్మకంగా కొంపలు ముంచలా బ్రో

dkr
Автор

సినీ ఇండస్ట్రీ అంటేనే దేనికైనా కాంప్రమైజ్ కావాలి లేదా బయటి వాళ్ల ను పెళ్లి చేసుకోవాలి

vidhyasagarreddy
Автор

Meru videos chesi YouTube lo pettalani kottaru

anagani
Автор

Ituvanti Panikiraani Chettha News valana Yevariki Vupayogam. 45 years tharuvaatha VYAKTHULANI AVAMAANINCHADAM Thappa Vere Vupayogam Yemuntundi?

ksai
Автор

చివరి మాటలు వెనక్కి తీసుకోండి తమ్ముడు.👉 స్త్రీ ఒంటరిగా బ్రతకితే అది చీకటి జీవితం అని చెప్పడానికి మీరెవరు?👈

m.bharathi
Автор

E beautiful ammayi lu amdharu, emtho peru techukoni, emtho money sampadimchi, chivariki pedha edavalane select sesukumtaru emdhuku, sarada garu miku asalu vaadu ela nachado naaku ardham kaaledhu, emtho mamdhi handsome herolato act sesaru, all india soggadu to act sesaru mari e edavani emi susi love sesaru

saidharan
Автор

Chalam not married Sarada by that time. His first wife died in 1964. It's fake news.

srinivasadikshitulu
Автор

edi fake news chalam ni kote sin ntr ki ledu aa rojulo ntr anr to patu chalam ki kuda Andhra delip kumar ani star imege undi ante kadu remuneration kuda ntr anr ki poti unadu meru etuvanti faltu news chepodu.

krishnavamsikanoori
Автор

శారద చలం గారిని 1972 లో వివాహం చేసుకుంది. మీరు 1962 లో ఎన్టీఆర్ చలం గారిని కొట్టడాని అంటున్నారు

nageswaraiahpagadala
Автор

శారద చలంను వివాహం చేసుకున్నది 1968 మే 1 న 1962 లో చలం శారదను కొట్టాడు అని మీరు చెబుతున్నారు. అది ఎలా సాధ్యం బ్రదర్. 1972 కు బదులు హెడ్డింగులో 1962 అని వేసారా. చెక్ చేసుకోండి సార్.

pullareddymaaruri
Автор

NTR goppa natudu, manishi andulo ea matram sandeham ledu! Kaani mee lanti vallu evevo kathalu alli, kasi majili kathalu chebutuntaru! Asalu Sharadaki, chalaniki eppudu pelli ayyindo neeku telusaa! Variddariki appatiki ante 1962 natiki asalu parichayam unda! Endukura janalaku ilanti maya matalu chebutaru!

shivshankarjangala
Автор

Chalam garu oka nata Chakravarthi chala halanti vadu kadu plese elanti videos cheyyoddi boss

KR_VET_CORNER
Автор

Chalam is a good actor n agood person. Dont make such foolish vedeos.

sandelamoses
Автор

Chalam aarojullo tamilajananni madarasulone utchapoinchadu.ntr Ku anthaseenledu.pi na ko.

nagarajus
Автор

This is 100% fake and fabricated story, This is not true. First of all in 1962 Chalam did not know who is Sarada. They got married in 1971 after Mattilo manikyam was hit. NTR never ever interacted with co stars on personals. Sarada and chalam got Divorced not due to Doubting but the biggest cause of Sobhan babu and Krishna's affairs with her. Slowly she influenced and made nill opportunities to Chalam and he got addicted to drinking.

hanunori
Автор

NTR cheyyi chesukune anta seen ledu ....Director's ala cheyyagalaru anadu....
Arojullo ntr kante yekkuva remuneration tesukune stage lo vunnadu chalam...
Arojullo pinasi Vallu NTR ANR ....
Krishna nagaiah rajababu SVR Rajanala kannamba Savitri veellu Dana darmallo manavatvam vunna manushulu veellu...
Pilli ki biksham pettani yedavala goppalu
Chanipoyina varilo valla manchi ni cheppandi....

neharao
Автор

Sarada
Malli pellichesukundi, chocolate company petti divaala teesindi, video chesetappudu poorthiga telusukoni cheyyi

vkkishorekumara
welcome to shbcf.ru