Cyclone Cheneso Hits Madagascar

preview_player
Показать описание
storm, natural disasters, flood, climate change, natural disaster, weather, heavy rain, news, cyclone, floods, hurricane, tornado, flooding, extreme weather, flash flood, global warming, madagascar, cnn, caught on camera, gb_safe, chuva, earthquake, storm batsirai, tropical cyclone, natural disasters caught on camera, Cyclone Cheneso Hits Madagascar Destroys Roads To

#naaanveshana #madagascar #cyclone #cheneso #flood #storm #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure
Рекомендации по теме
Комментарии
Автор

ఆ తూఫాన్ కి🌪️🌪️ తెలియదు..అక్కడ అడుగు👣👣 పెట్టింది అన్వేష్ అనే ఒక ప్రపంచాన్ని కెమెరా లో భాందించే🌍🌍 ప్రపంచ యాత్రికుడు🌍🌍 అని తెలియదు దానికి
Kgf 2 last vibe : ▶️▶️subscribers మటిది చిన్న▶️▶️ నీకొరకు, జన్మమన్నది 🏃‍♂️🏃‍♂️ఒంటరి కడవరకు..ఎదలో బలమే❤️❤️ నడిపే తోడుగా...❤️❤️
❤️❤️జై అన్వేష్ అన్న ❤️❤️

c.s.i.churchchudi
Автор

అంత వర్షం లో మురికి నీళ్లలో తిరుగుతూ మార్కెట్ అంత చూపించారు ధన్యవాదాలు, విలుయినంత త్వరలో sefe గా వేరే దేశం చేరుకోవాలని కోరుకొంటున్నాను.

giduturi
Автор

అన్నట్టు చెప్పడం మరిచిపోయాను...
అన్వేష్ బయ్యా ఎక్కడికి వెళ్ళినా ఏం కొనాలన్నా "ఎంత" అని తెలుగు లోనే అడుగుతాడు..
నువ్వు సూపర్ బయ్యా 👌😀

bhargav
Автор

చూడకుండా నే లైక్ కొట్టేవారు ఎంతమంది ఉన్నారు super anna

pnagendravarma
Автор

13:45 vasthe rani yedhava munda cyclone Super assala 👌😄😄Daring and dashing annayya 😅💪

jyosthnadevilakili
Автор

అన్నా నువ్వు రోజు మార్చి రోజు వీడియో అన్నావు అన్నా కానీ నేను ఒకే వీడియో రెండు రోజులు చూస్తున్నా నీ వీడియో లకు బానిస చేసావు ❤️

shafip
Автор

బాగానే కష్టపడ్డారు అన్వేష్ అన్న.. ఆ మురికివాడ లో 👍👍.. వాతావరణం సహకరించకున్న కంటెంట్ కోసం మీరు పడే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది 🙏🙏👏👏🌹🇮🇳❤️

boyateja
Автор

ఫుడ్డు బాగా ఆస్వాదిస్తూ తింటున్నారు వీడియో చాలా బాగుంది మీరు ఆ బురదలో నడుస్తుంటే నాకు బురదలో నడిచినట్టు అనిపించింది 😄😄🤗👍

raniactorvlogschannel
Автор

వాడెవ్వడు వీడేవ్వడు అన్వేష్ కి అడ్డు ఎవ్వడు 🤟💕🌹

balrajuneerudin
Автор

నీ కష్టం నచ్చింది భయ్య.. తుఫాన్ లో కూడా కంటెంట్ కోసం కష్టపడుతున్నాువు చుడు అక్కడే నచేసావ్ ...దానికోసం అయ్యిన ( like & comment ) చెయ్యకుండా వెళ్ళలేరు.

నీ ఛానల్ సబ్స్క్రైబ్ అయినందుకు చాల గర్వంగా అసలు నేను అనుకోలేదు ఇన్ని దేశాలు నా కళ్ళతో చూస్తాను అని

ఈ వీడియో లు చూస్తుంటే నీతో పాటు మేము వున్నట్టే వుంది.



ధన్యవాదాలు అన్వేష్ బ్రో

Badana
Автор

ఆ‌ పెద్ద పెద్ద చెట్ల వీడియో కోసం ఫుల్ వెయిటింగ్ అన్న కళ్ళు కాయలు కాసేల ఎదురుచూస్తున్న❤️😍

samsreegogarlagogarla
Автор

అన్న నా కళ్ళతో లైవ్ లో చూసినట్లు ఉంది సూపర్ బ్రదర్ tq😘

killadaprasad
Автор

Indian Telugu famous YouTuber super bro 😍😍😍 happy journey

ramrxofficial
Автор

హాయ్ అన్వేష్, ఎన్ని ప్రకృతి అవరోధాలు ఎదురయినా మా కోసం ఎంతో కష్టపడి ప్రపంచ వింతలు చూపిస్తున్నందుకు అన్వేష్ నీకు జోహార్లు.

rajuluvadla
Автор

క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ....stay safe my brother 👍 మీ కోసం ఆ దేశం కోసం ప్రేయర్ చేస్తాము చేస్తున్నాము 🙏 అందరూ బాగుండాలి

vnaysv
Автор

ప్రతి సందర్భాన్ని నీకు అనుకులంగా వాడుకుంటావ్ Super

MrCkr
Автор

నేను మడగాస్కర్ చాలా అందమైన ప్రదేశం ప్రకృతి అందాలు కమనీయం నేను ఇక్కడ ఉద్యోగం చేశాను చాలా సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

chandrareddy
Автор

దేశం కానీ దేశాలలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులలో ఆయా దేశాల ఆహారం తింటూ ట్రావెలింగ్ చేయడం రియల్లీ యువర్ గ్రేట్ Anvesh

narasimharao
Автор

ఎది ఏమైనా anvesh అన్న తగ్గేది లే సూపర్ బ్రో

manoharpatel
Автор

అన్వేష్ అన్నా Costarica country గురించి యామైనా చెప్పడం మార్చిపోయావా😱❤️

నీ వీడియోల వల్ల ప్రతి పోటి పరీక్ష లో 2 or 3 ప్రశ్నలు వస్తున్నాయి,

CTET లో కూడా వచ్చాయ్ ఈరోజు,

కొంచం మా పరీక్షల కి ఉపయోగ పడేవి కుడా ఉండెట్లు చూసుకో అన్నా❤️

Mancherial, (Adilabad) Telangana.

sathishpasula