CM KCR Press Meet After Telangana Cabinet Meeting LIVE | V6 News

preview_player
Показать описание
#CMKCR #TelanganaCabinetMeeting

V6 Velugu Telugu Daily News Paper

V6 News Popular Programs
Watch V6 #TeenmaarNews

#V6News, Official YouTube V6 News Channel owned by VIL Media Pvt Ltd.
V6 News Telugu #LiveTV, a 24 Hour Telugu News #Broadcaster, dedicated to report News across Telangana and other parts of the #World through live Reports,
#BreakingNews, Sports updates, Weather Reports, Entertainment, Business Trends, Exclusive #Interviews, and CurrentAffairs.
The channel Airs programs like TeenmaarNews, TelanganaTheertham, CinemaTalkies, BithiriSathi Satires,Movies,Technology.
Рекомендации по теме
Комментарии
Автор

జూన్ 19 2019 రోజున తొమ్మిది నెలల పాప హనుమకొండలో అత్యాచారానికి హత్యకు గురైంది అన్ని మిషన్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చిన్నపిల్లల్ని కూడా వదలని ఇలాంటి వారిని శిక్షించడానికి ఏదన్న మిషన్ మొదలుపెట్టండి స్టూడెంట్స్ కాదు రాష్ట్రం మొత్తం మీ తోనే ఉంటుంది అప్పుడు

mohanvedantam
Автор

సార్ కీలకమైన అంబర్పేట్ నేషనల్ హైవే లో గోల్నాక చౌరస్తాలో ఉన్న బాబు కిరాణా స్టోర్ నుంచి కాచిగూడ నెహ్రూ నగర్ మూసీ కాలువ వరకు రోడ్ చాలా ఇరుకుగా ఉంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి గోల్నాక చౌరస్తా కి కొన్ని మీటర్ల ముందే ఎండ్ అవుతుంది, ఈ 100-150మీ. పొడవు రోడ్ చాలా ఇరుకుగా ఉన్న కారణంగా ఆక్సిడెంట్స్ చాలా ఐతున్నాయి దయచేసి ఈ రోడ్ని వెడల్పు గా విస్తరించండి సార్

vikaasvikaas
Автор

సార్ మీరు నిర్మించచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప చారిత్రాత్మక నిర్మాణం మీ పేరు చరిత్రలో సాశ్వతంగా నిలిచిపోతుంది. కాని మీరు అసేంబ్లీ, సెక్రటేరియట్, పార్టి‌ ఆఫీస్ భవనాలను లను కూడా గొప్పగా నిర్మిస్తామంటున్నారు సరే నిర్మించండి కాని కీరకమైన అంబర్పేట్ రోడ్లో గోల్నాక చౌరస్తాలో ఉన్న బాబు కిరాణా స్టోర్ నుంచి కాచిగూడ నెహ్రూ నగర్ మూసీ కాలువ వరకు కేవలం దాదాపు 100-150 మీ.పొడవు రోడ్ చాలా ఇరుకుగా ఉంది ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక్కడి వరకు రావడం లేదు గోల్నాక చౌరస్తా కి కొన్ని మీటర్ల ముందే ఎండ్ అవుతుంది ఫ్లై ఓవర్ దిగంగానే రోడ్ ఇరుకుగా ఉన్న కారణంగా ట్రాఫిక్ సమస్య రెట్టింపయ్యె అవకాశం ఉంది ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమయ్యె అవకాశం ఉంది ఇప్పటికే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు యాతనలు పడుతున్నారు ఆక్సిడెంట్స్ చాలా ఐతున్నాయి బాబు కిరాణా స్టోర్ వైపు ఎటువంటి ప్రార్థనా మందిరాలు కూడా లేవు కాబట్టి దయచేసి ఈ రోడ్ని వీలైనంత వెడల్పుగా విస్తరించి ప్రజలకు ఉపశమనం కలుగజేయండి సార్

vikaasvikaas