Infosys Narayana Murthy & Sudha Murthy Love Story | Facts about Her Sarees | Inspirational Story

preview_player
Показать описание
Infosys Narayana Murthy & Sudha Murthy Love Story | Facts about Her Sarees | Inspirational Story

This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 YouTube Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY
Рекомендации по теме
Комментарии
Автор

వారి గొప్ప మనసు దాన గుణం ముక్యంగా వారి సింపుల్ సిటీ వింటే
నా కన్నులు నీటి తో చాటించినవి
వారి సేవ గొప్పతనకి తల వంచి
శత కోటి వందనాలు చేస్తున్నాను

sathyanarayanaraobodduna
Автор

ఇలాంటి మాతృమూర్తి మన భారత దేశంలో జన్మించిన ఇ ఆమ్మ గారికి 👏🙏

vuchalasatyam
Автор

అమ్మ మీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే దేశం ఇంత సుభిక్షంగా ఉంది మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

padmaarvapalli
Автор

ఇంత గొప్ప విషయం చెప్పి, నచ్చితే అని చెప్పటం ఏ మాత్రం సమంజసం గా లేదు. ఇలాంటి వారిని గురించి తెలుసుకుని, చాలా నేర్చుకోవాలి. tnq bro. ఇంత మంచి విషయం తెలియచేసినందుకు.

lathasri
Автор

అమ్మ నీకు పాదాభివందనాలు మీలాంటి వ్యక్తులు పూర్ణాయుష్కులు అయి ఉండాలి. 🙏 మళ్లీ మళ్లీ జన్మించాలమ్మ

padmajyoti
Автор

భారతదేశానికి ఎంతో గౌరవం తెచ్చిన దంపతులు వారి సమాజ సేవకు కృతజ్ఞతలు వారిలో ఉన్న మానవతా మూర్తికి వందనములు ఇలాంటివారు మనదేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉండటం భారతీయులు అదృష్టం వారిపై దేవుడు ఆశీర్వాదం సమృద్ధిగా కుమ్మరించే ఆయురారోగ్యాలు కలిగించాలని దైవ ప్రార్థన

mohanacharycholleti
Автор

చెత్త చెత్త వీడియోలు చూపియకుండా ఇలాంటి వాళ్ళ ఆదర్శాలని చూపియండి యూట్యూబ్ వాళ్లు ఇంకా కొంతమంది అయినా ఇలా మారుతారు ధన్యవాదాలు అమ్మ

padmaarvapalli
Автор

Bhagavathudu veeriki sampada, danagunam rendu eechadu ee rendu gu nalu vunna varu chala thakkuva veella simplecity great God bless them

habibullahshaik
Автор

Entha unna odigi undalani
Meeru Niroopisthunnaru
Simplicity ante mee nundi follow avvali
Ennni families Mee nundi Jeevisthunnaru
Great andi 🙏🙏🙏

seema
Автор

మీరు చాలా గ్రేట్ తల్లి ఆస్తులు పెంచుకోకుండా పంచుతున్నారు 🙏🙏🙏🙏

battuswapna
Автор

అమ్మ మీరు చాలా గ్రేట్ మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

sureshsurya
Автор

Marvelous and Great Vadinamma. May Lord Ragavendra Swami bestow all Blessings to Beatiful Couple.

venkatramanamurthy
Автор

ఆదర్శ దంపతులు 🙏
నేటి యువత వీరిని చూసి నేర్చుకోవాలి 😊
భారత మాతా ముద్దు బిడ్డలు

malleshwaridharmaji
Автор

We come across Very few people of that kind heart. Earning money is everybody's wish and dream but after reaching the goal many of us forget the base from which we have risen to that level. It is their greatness that even after reaching such heights they didn't forget their responsibility for the society. Their philanthropic activities given more beauty to their souls. 🙏🙏🙏🙏

sameerkumark
Автор

నిరాడంబర జీవులు, నిగర్వులు, ఆదర్శమూర్తులు, మార్గదర్శులు ... ఎంత ఎదిగినా... ఒదిగి ఉండే ఆ పుణ్య దంపతులకు శతకోటి

manatelugusamskruthi
Автор

God bless Both of them . Great couple not only made for each other made for human Real God's children their parents are really great, we have to be thankfull to them for their brought up them

apkraju
Автор

Chaala manchi video pettaru sir vaalla gurinchi vintuvunte vallantha pulakarinchipothundi, Goos booms vasthunnai sir Aa punya murthulalaki na hrudapurvaka Dhanyavadamulu

abhaypaul
Автор

అమ్మ మీరు చేసిన మంచి పనులు అన్నీ కూడాను భగవంతుడు ప్రత్యక్షమే చేసినట్టుగా అనిపిస్తుంది భగవంతుడే ప్రత్యక్షమై చేసినట్టుగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు దేశం మీద ఇంకా ఎక్కువ మంది ఉంటే న్యాయం కోసం కూడా ఇలాగే పోరాడితే ధర్మం కోసం పోరాడితే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా బాగుంటుందని ఆలోచన

prakashpenugonda
Автор

🙏🙏🙏 లాంటి మహోన్నతమైన వ్యక్తులకు ఈ దేశానికి ఎంతో అవసరం ఇది వారికి ఇలాంటి మాతృమూర్తులకునాపాదాభివందనాలు

rameshulllengada
Автор

Super message sir thankyou very much 🙏

angadalabhavani