Aggi Pidugu Songs - Yemo Yemo - N T R, Krishna Kumari

preview_player
Показать описание
Aggi Pidugu Songs - Yemo Yemo

Watch more movies @

Movie: Aggi Pidugu,
Cast: Taraka Rama Rao Nandamuri, Krishna Kumari, Mukkamala, Raja Sri, Chittor V. Nagaiah ,
Director: B. Vittalacharya,
Music: Rajen Nagendra,
Genre: Drama, Family,
Release: 1964.

Songs:
1. Nene Nene
2. Yemo Yemo
3. Yevaranukunnave
4. Tappantava
5. Laddu Laddu
6. Kannu Kannu Chera
Рекомендации по теме
Комментарии
Автор

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమొ ఏమొ అది నీకేమి ఏమి అయినది
ఈవేళలొ నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్ ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
చరణం 1
కనులలో నీ కనులలో నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో నా కోరికలూగినవీ..
ఆహహ..ఆఆ..ఆఆఆఆఆఆ
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువుచేరగా గిలిగింతగ తోచినది
గిలిగింతగ తోచినది
ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
చరణం 2
ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహహ..వొహొ..ఆహ.ఆఆఆ
నవ్వుతో ముసినవ్వుతో హొయ్ ననుదోచివేయకు
మాటతొ సయ్యాటతో నను మంత్రించివేయకు
మంత్రించివేయకు
ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది
ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహహహహ..హహ
హూహూహు హుహు హుహుహుహు
హూహూహు హుహు హుహుహుహు
హూహూహు హుహు హుహుహుహు.

{చిత్రం}>>>#అగ్గిపిడుగు

chiruvenkat
Автор

అగ్గి పిడుగు.ఎన్ టీ అర్ .మరియు
కృష్ణ కుమారి.నటించిన చిత్రము సూపర్
సాంగ్.సూపర్ మూవీ.

prakashreddytoom
Автор

అమృతం కురిపిచ్చే సాంగ్స్ మరపురాని అనిముత్యలు

bitrachinni
Автор

Excellent evergreen song- lot of relaxation to the mind- salute to Ghantasala& janki, NTR& Krishnakumari💐🙏🙏

gdrao
Автор

My favorite actor Smt Krishna Kumar I though I am much younger to her. That to with NTR. I never missed her cinemas with NTR. In my college days 1968-71 at kadapa

venkatanaiduchalla
Автор

beautiful music director rajan nagendra, ghantasala janakamma both are singers

sathyanarayanapanikikara
Автор

Very melodious song and never heard such songs at present scenario

srinivasugogula
Автор

Super..rajan nagendra garu..hatsoff to sti ghantasala..s janaki

gopalakrishnavvs
Автор

singers chala mandi unnaru gani meelanti voice, song lo gamakaalu me tharvathe, hatsoff Ghantasala garu.

kishorejesta
Автор

One of the best songs in the combination of the majestic Ghantasala and the melodious Janakamma.

cherukupallivenkateswarlu
Автор

Ghantasala..mastaaru, Inspired me.
I too sing this song..🙏🙏🙏

n.krishnarao
Автор

an ever loving song. fresh for ever. beautiful music. i try to hear again and again

kdurgavaraprasadarao
Автор

This is my favourite song and beats out any song. .. Madanambedu V Satyaprasad

satyaprasadmv
Автор

NTR&Ghantasala are legends and this is a brilliant duet on and off screen

madhug
Автор

NTR మరియు కృష్ణ కుమారి ల అందం చూడటానికి మన కున్న రెండు కళ్లు కాక మరో వెయ్యి కళ్ళైనా సరిపోవు. ఘంటసాల మరియు సుశీలమ్మ కంఠం వినటానికి మరొక్క లక్ష చెవులైనా ఉంటేబాగుందేది.

glvijay
Автор

Salute to all great personalities
related with the evergreen song

satyanarayanapuvvada
Автор

One of the best duet between ntr garu and krishna kumari garu.

rangasai
Автор

Best duet..different composition in thosedays

prasadraokankati
Автор

emo emo idi. sahityam excellent. prasa also good.

satyanarayanamurty
Автор

The sweetness of this song takes to dreamworld of man which is very nicely arranged for every generation. Thank you all concerned to share this great merry feeling to enjoy.

murthujapattan
welcome to shbcf.ru