What to do in rome italy | vatican city country

preview_player
Показать описание
What to do in rome italy | vatican city country

#naaanveshana #rome #vatican #italy #prapanchayatrikudu #travel #travelvlog #traveller #travelling #adventure
Рекомендации по теме
Комментарии
Автор

ప్రశాంతం గా ఉండాలంటే అవసరమైనవి అంటించుకోకు...
పనికి రానివి పట్టించుకోకు...
నీ పని నువు చేస్కుని వెళ్ళిపో సవకన్న❤

seelamsuresh
Автор

మిర్యాలగూడ నల్గొండ వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు లైక్ కొట్టండి

SravanKumar-odhx
Автор

నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని 💯 తెలుగు వాళ్ళందరికీ చూపిస్తున్నావు🎉🎉

gyaramamathayadagiri
Автор

నువ్వు ఒక్కడివే రా అబ్బాయి బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్స్ కు ఆశపడని వాడివి 👍👍👍👍❤❤❤

Pulivendulasai
Автор

రోమ్ నగర o నిజముగా కళ్ళకు కట్టినట్టుగా మేము రోమ్ కెళ్ళి చుసినట్టుగా రోమ్ ను వీడియోలో చూయించారు చాలా thankyou అన్న

gaddalavijayraj
Автор

హర్ష సాయి మీద కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు అని చెడ్డ పేరు ఉంది కానీ అన్వేష్ మీద ఏమీ లేవు నువ్వు మగాడివిరా బుజ్జి❤❤❤

Pulivendulasai
Автор

నాకు ఒకటి అర్థం కాదు.. అన్వేష్ ఎప్పుడు కూడా క్రైస్తవ కట్టడాలను explore చేస్తాడు, కానీ హిందువుల కట్టడాలను explore చేయడు, .. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు హిందువుల మీద కుళ్ళు ఉన్నవాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారని😅
jai shree Ram 🚩

PathlavathVinod-bxdb
Автор

చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు
మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి. ❤❤❤

Prasadgubbala
Автор

రోమ్ నగరం పై అన్వేష్ అన్న మెట్లు ఎక్కి మాకు వాటికన్ సిటీ చూపించినందుకు ధన్యవాదాలు.🎉🎉

tippiriakilesh
Автор

ప్రపంచంలోనే అన్ని వింతల్ని ఫ్రీగా మనకు అన్వేషణ నువ్వు సూపర్ మన ఇండియాలో తిరగడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి కానీ నువ్వు అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను నువ్వు తోపు ❤

maheshkandukurivlogs
Автор

అన్వేష్ బ్రో, చాల బాగుంది వీడియో మరియు కంటెంట్. మ్యూజిక్ బాగుంది...నేనూ కూడా రోమ్ వాటికన్ వెళ్ళాను చాల సంవత్సరాల క్రితం.2014 లో అనుకుంట...నువ్వు చూపించిన ప్రదేశాలు చాల్ వరకు చూసాను అలానే ఉన్నాయి కూడా. కానీ నీ ఓపిక కి హ్యాట్సాఫ్....అన్ని తిరుగుతూ రికార్డు చేస్తూ అందరికీ చూపించాలని నీ తపన అన్ని ఎంతో మెచ్చుకోదగవి.జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ👏👏👏👍

mkath
Автор

ఈ దేశాలాన్ని మేము తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది Tq so much ఇలాగే నువ్వు వర్ధిల్లాలి మేము చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను 💐💐💐💐

applecherry
Автор

అన్వేష్ గారు మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు తెలియని కూడా మీరు కష్టపడి మాకు వివరిస్తున్నారు ఎండ వానా ఏమి లెక్కచేయకుండా మాకు చూపిస్తున్నారు

dhanarajubandaru
Автор

అన్వేష్ హారు వీడియో తో పాటు చరిత్ర గురించి మీ వివరణ చాలా బాగున్నది.నీవలన మన పూర్వీకుల జీవన విధానం గురించి తెలుసుకున్నాను.నాకు ఇంకా వివరం గా తెలుసుకోవాలని ఉన్నది ఏమైతేనేమి నీకు మా హృదయపూర్వక dhanya వాదాలు

LakshmideviPaduchuru
Автор

రోమ్ నగరం వాటికన్ సిటీ పాంపి అద్భుతంగా చూపించారు హ్యాట్సాఫ్

chsrini
Автор

బెట్టింగ్ అప్ప్స్ కీ దూరంగా ఉంటూ అవి ప్రమోట్ చేసేవాళ్ళని చెడుగుడు అడుతావ్ నువ్వు నిజంగా సూపర్ అన్న 197 దేశాలు తిరిగీసి అక్కడ విసేసాలు మాకు చూపించి గిన్నిస్ రికార్డు సృష్టించి తెలుగు వాడివని గర్వంగా మన దేశానికీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం
🙂🙂🙂

Venkat_nurukurthi
Автор

మేము వెళ్లిన ఇంత క్లియర్ గా చూడలేము...నీకు చాలా చాలా ధన్యవాదాలు bro

SrirangaAutomobiles-es
Автор

అన్వేష్ అన్న వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అనుకొనే వారు ఒక లైక్ చేయండి

satyashodhaksatyaanveshana
Автор

అన్వేష్ 2021 ఎండింగ్ లో First Video....సాహస వీర ప్రపంచ యాత్రిక.... చక్కని, నచ్చే, మెంచే ప్రపంచంలో దేశాలు సంస్కృతి, ఆచారం, ఆహార, వ్యాపారం, మత లు గురించి అద్భుతంగా... 👌👌👌👍👍

OlolaHola
Автор

పెద్ద రాయుడు ప్రపంచ 🌏 యాత్రీకుడు అన్వేషణ😎

BellapuSrinivasreddy
welcome to shbcf.ru