Jogi Ramesh Wife Sensational Comments on CM Chandrababu Naidu | Jogi Rajeev Arrest | @SakshiTVLIVE

preview_player
Показать описание
Jogi Ramesh Wife Sensational Comments on CM Chandrababu Naidu | Jogi Rajeev Arrest | @SakshiTVLIVE

#jogiramesh #chandrababunaidu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

అమ్మ నేరాలు చేసేటప్పుడు సహకరించావూ. శిక్ష కి కూడా సహక రించు. చస్థాననీ బెదిరింపులు ఎవరి కోసం.

jyothsnak
Автор

అమ్మా నీకు కక్ష్య అని అనుకుంటున్నారు కానీ నీ మొగుడు ఎంత మంది ఉసూరు పోసుకున్నది నీకు తెలుసా

VaddeRajani
Автор

మీ భర్త మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటి మీదికి వెళ్లిండు.. అధికారం వచ్చి నంక వాళ్ళు ఊరు కుంటారా.. వేరే ఎమ్మెల్యే ల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు... కొడాలి నాని. వల్లభనేని వంశీ.. ద్వారాంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రోజా. పెద్దిరెడ్డి.. విళ్లను విడచి పెట్టరు.. వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే పండు ముసలాడికి కూడా రోమాలు పొడుస్తాహి.. అధికారం లోకి వచ్చినక ఊరుకుంటారా.... తల్లి గా మీ బాధ అందరికి బాధ అనిపిస్తుంది...

rajanarayanaadunoju
Автор

అంచెలు అంచెలు గా ఏదిగర 5 ఎండ్లలోనే వందల కోట్లు దోచుకోవటమ అంచెలు అంచెలు ఎదగడం అంటే

afarmerstouch
Автор

Amma your husband only fixed your son by involving him illegal matters. You have to ask your husband only.

SASTRYBHAGAVATULA-wp
Автор

ఈ దరిద్రులు 5 ఏళ్లలో చేసిన పాపాలకి ఇంకా చాలా పెద్ద శిక్షలు పడాలి. ఛీ దరిద్రపు బ్రతుకులు .

GK-yqho
Автор

😂😂😂😂ఆహా, అబ్బా ఏమి సావిత్రి నటన, , మరి freega కొట్టేద్దాం అనుకున్నారా అగ్రిగోల్డ్ భూములు ని, , , అందుకే అధికారం వున్నప్పుడు విర్ర వీగి, లంగా పనులు, దొంగ పనులు చేస్తే అధికారం పోయాక ఇలా జైలు కి వెళ్లాల్సి ఉంటుంది, , ఇంత చిన్న లాజిక్ ఎలా miss అయ్యారు జోగి గారు

repudi
Автор

కన్నీటి వుసురు ఇది వెంటాడు తున్నది కర్మా....
Karma returns...

VijayaKumarcbi
Автор

America lo chaduvkoni Andrà lo lands kabja chayatanika vachindhi 😂❤

Godschoices
Автор

CBN గారిని అచ్చన్న గారిని రెర్ గారిని పట్టాభి గారిని ధూళిపాళ గారిని కూడా అరెస్టు చేసినప్పుడువ్వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకుంటాం అనలేదు ధైర్యంగా ముందుకెళ్ళారు CBN గారి వయస్సును కూడా గౌరవించకుండా వాడు వీడు మానసిక శారీరక రోగి అని మీ పుత్రరత్నం ఎన్నికల ప్రచారంలో మాట్లాడినపుడు తప్పు అని కాస్త గడ్డి పెట్టి అంటే బాగుండేది అమెరికా లో MS చదివించారు కానీ ఆంధ్రా లో సంస్కారం నేర్పలేకపోయారు మీ పార్టీ పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టే ఇప్పుడు కూడా అంతే అప్పుడు ముఖ్యమంత్రి ప్రమేయం లేదు ఇప్పుడు కూడా ఉండదు

babujid
Автор

ఏమ్మా, పిల్లలు, కుటుంబం అందరికీ ఉంటుంది. మీవారు చంద్రబాబు ఇంటిపై గంజాయి బ్యాచ్ ను వెంటతీసుకొని దాడికి వెళ్లినప్పుడు ఏమయింది ఈ సెంటిమెంటు? ఆరోజు టిడిపి వారు ముందే పసిగట్టి దాడిని గట్టిగా ఎదుర్కొని చంద్రబాబును కాపాడుకున్నారు.అంటే బాధ అనేది మీదాక వస్తే అర్థమవుతుందా? కేవలం జగన్ను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు, పవన్, లోకేష్ల గురించి ఎంత నీచంగా గలీజు మాటల్తో దూషించాడో తెలుసా? మీ భర్త నోరు లెట్రిన్ గుంట కంటే గలీజు. పాపం పండింది కర్మ ఫలం అనుభవించక తప్పదు.

sathyanarayana
Автор

ఒక్కడు కూడా మీ ఏడుపు చూసి బాధపడటం లేదు

chjethendra
Автор

Jogi Ramesh ni aa time lo endhuku control lo pettukola ippudu edusthandhi.. ippudu edisthe saripodda..

muralikrishnanandipu
Автор

చెడ్డ వార్తలను సాక్షి చనల్ మాత్రమే చెత్త మీడియా

jandaa
Автор

Andhariki biddalu vuntaru..thappu jarigithe chesedhemiledhu..

muralikrishnanandipu
Автор

బాబు ఇంటిమీదికి మీ ఆయన వెళ్ళినప్పుడు, అగ్రిగోల్డ్ భూములు అక్రమించినప్పుడు pressmeet పెడితే మీ విలువ పెరిగేది

anupkumarthotakura
Автор

ఒంగోలులోని వైసీపీకి భారీ షాక్ తగిలింది. బుధవారం మేయర్ సుజాతతో పాటు 17 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాయుడుపాలెంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయిందని వైసీపీలో ఉంటే ప్రజలకు న్యాయం చేయలేమని తెలిపారు. అదేవిధంగా దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి
వశమయ్యింది..

venkateshmajeti
Автор

తప్పు చేయకుండా వందల కోట్లు ఎలా వస్తాయి?? సీక్రెట్ ఏంటో చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా తల్లి😅

wenkatpaidi
Автор

అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి, చివరకు జగన్ భార్యలు కూడా వచ్చి ఏడుస్తారు.

asriniu
Автор

కుక్కకి పిల్లకలుంటాయి, నక్కకి పిల్లలుంటాయి ఒకేలా కూడా ఉంటాయి, కానీ తేడా తేడానే. నీ పెంపకం ఆలా తగలడింది, సారు, గారు ఇని ఇప్పుడు గుర్తుకొచ్చాయా, నీ మొగుడు, నీ కోడుకు కూతలు కూసినప్పుడు భూములు దొబ్బినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు, అప్పుడు పెగలలేదే నోరు,

trinadhkumarbejjanki