Anchor Eshwar Straight Question To YSRCP Leader Lakshmi Parvathi | TDP Attacks On YSRCP | @SakshiTV

preview_player
Показать описание
Anchor Eshwar Straight Question To YSRCP Leader Lakshmi Parvathi | TDP Attacks On YSRCP | @SakshiTV
#tdpattack #tdpvsysrcp #appolitics #chandrababu #pawankalyan #sakshitv

Video Description:

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఫలితాలు అంచనా వేయలేక వైఎస్ఆర్ సీపీ పార్టీని 151 నుండి 11 తెచ్చి సాక్షి మీడియాకు రిపోర్టర్లకు యాంకర్లకు మా ధన్యవాదాలు

nagesward
Автор

అభిమానుల్లో, కార్యకర్తల్లో బిపి వచ్చిన వారు ఎవరో దాడి చేశారు: ముఖ్యమంత్రి జగన్

Subbaraju-dn
Автор

మీ బ్రోతల్ హౌస్ కంపెనీ AP కి పట్టిన దరిద్రం రా బ్రోకర్ ఈశ్వర్ గా

krishnakishorevipatie
Автор

ప్రజలు చూశారు ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వదు 😂😂😂

msaikiran
Автор

అరే బాబూ లక్ష్మి పార్వతి మీద నీకు ఏదో కక్ష్య వున్నట్టు వుందే ఆమెని రెచ్చగొట్టి మాట్లాడించి ఆమెని తన్నించే ట్టు వున్నావే. 😅😅😅

annabathulasriharirao
Автор

సాక్షి t v వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిసింది

vuppalapatimurali
Автор

ప్రతివత పరమానం వండితే తెల్లారిందాకా చల్లారలేదు అంట ప్రజాస్వామ్యం రక్షణ హక్కులు నిజాయితీల గురించి మీరే

mopidevithecommonman
Автор

అరే ఈశ్వర్ అధికారంలో వున్నప్పుడు బూతులు అధికారం పోయిన తరువాత నీతులు అంటే కుదరదు రోయ్ 😅😅😅

annabathulasriharirao
Автор

డాక్టర్ సుధాకర్ గారిని నడిరోడ్డు మీద ఎలా చంపారో గుర్తుతెచ్చుకోండి సార్ ఒక్కసారి

saradapedapenki
Автор

ఈశ్వరా...! అరాచకాలు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు...😂😂😂😂😂😂
అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్లు కదరా మీ వైసీపీ వాళ్లు

Raghuchebolu
Автор

ఈ విడ, రోజా వల్లే జగన్ ఓడి పోయాడు వీళ్ళని ప్రక్కన పెట్టారు

magapukameswararao
Автор

వెనకటికి ఎవరో మీలాంటి ఒక లపాకి గారట .. పరమాన్నం వండితే తెల్లారేదాక సల్లారలేదంట 😂😂😂.. వీరగంధమ్ లపాకి గారు నడుం బిగించి పాదయాత్ర చెయ్యాలి...

MOHANMYCHANNEL
Автор

ఉపాధ్యాయులను(గురువులు) అవమానించి, వారికి చూపించిన బాధల ఉసురు ఊరికే పోదు.

Khan-yjfy
Автор

శ్రీకాకుళం నుండి తిరుపతి కి సైకిల్ యాత్ర చేస్తున్న వారి బట్టలు విప్పి నప్పుడు మీరు ఏం చేస్తున్నారు?
అప్పుడు ఈ నీతి వాక్యాలు ఏమయ్యాయి?

rams
Автор

ఆగదు bey.. కొడాలి నాని గాడు నోటికి వొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎక్కడ పడుకున్నావు.... లక్ష్మి పార్వతి ఇంట్లో వున్నావా???

arunprasad
Автор

ఈశ్వర గారు మీరు జర్నలిజానికి పనికి రారు.భజన చెయ్యడానికి తప్ప.ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఘోరాలు చేసారు.మీకు లక్మి పార్వతి కంటే ఎవరు దొరక లేదా.

chinnaraojakka
Автор

బలే చెప్పారు గాని 5సంవత్సరం ల నుండి చెప్పి ఉంటే బాగుంటాయి ఇంకోటి అభివృద్ధి అంటే ఎం చేసావ్ అయ్యో మాకు ఎం కనిపించడం లేదు మొన్న ఈ మధ్య పుంగనూరు లో సైకిల్ లో వెళ్తుంటే వైసీపీ వాళ్ళు చొక్క లు విప్పించారు అది అడిగి ఉంటే బాగున్ను 😂😂😂😂ఆంజనేయులు స్వమి చెయ్ విరిచేసినపుడు మీరు ఎం మాట్లాడిందరు 😅

JPJPJPJP-xkwu
Автор

"యథా రాజా తథా ప్రజా" అంటే అనుచరుల పాత్ర మరియు రాజ్యంలోని పోలీసు వ్యవస్థ రాజు మాదిరిగానే ఉంటుంది.

anupamareddy
Автор

అబ్బో లక్ష్మీపార్వతి మీ ఛానల్ లో ఎనలిస్టు....క్రింద కామెంట్లు చదువుకుని ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఛానల్ ను నడపండ్రా కుయ్యాఏ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వలేదు అన్న మనం పెన్షన్ ఇచ్చాము అయినా యి నా కొడుకులు ఓటు వేయలేదు మనకిసాక్షి పేపర్లో నిజమైనదొక్కటే చికెన్ రేట్, గుడ్లు రేటు, వారము.ఈ ఎదురుచూసే బ్యాచ్ అంతా ఇంతకుముందు మన ప్రభుత్వం లో ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నా వారే అన్న.... 😮

Bangaru
Автор

శిక్షణ లేని జంతువులు....జూ లో పెట్టి నాగరిక సమాజం లో ఏలా ప్రవర్తించాలో ఈ జంతువులకు నేర్పించాలి.

anupamareddy