AP DSC 2024 AGE LIMIT LATEST NEWS | AP TET 2024 AGE LIMIT LATEST NEWS |

preview_player
Показать описание
AP DSC 2024 AGE LIMIT LATEST NEWS | AP TET 2024 AGE LIMIT LATEST NEWS |
#apdsc2024 #aptet2024
Рекомендации по теме
Комментарии
Автор

జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్సీ కి వయో పరిమితి పెంచమని లోకేష్ గారు అడిగారు ఆ విషయం మీకు తెలియదా తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ వారికి నా పేరు47 సంవత్సరాల గరిష్ట పరిమితి పెంచింది తెలుగుదేశానికి ఊరికే ఓట్లు వేయలేదు వయోపరిమితి పెరగకపోతే నాలుగు లక్షల మంది ఇంటి దగ్గర కూర్చోవలసి వస్తుంది

mnmurthylicb
Автор

Sir.age.relaxation.o.c 47.years.penchandi.sir.please

P.V.R.
Автор

Age increase 49 y oc ki cheyyand sir please

SyamLa-pdws
Автор

Not only DSC all notification ki age ni penchali.ts lo 46years undi anduvallana manakikuda anthey penchali

SriniVas-by
Автор

DSC 5ఇయర్స్ నుండి ఇవ్వలేదు కనుక 52ఇయర్స్ చేయాల్సిందే

dwarampudikrishnareddy
Автор

Retairment 2014 lo 2 years oencharu 2019 lo Maro 2 years pencharu .5 years nunchi dsc notification ivvaledu . 5 years exam rayadaniki age relaxation iste baguntundi

madugulakrishna
Автор

2012 TET qualified candidates DSC ki eligibility vundha

MaximumScoring..
Автор

Age oc.bc.sc.student ki 43.5252..ki penchandi sir plz

venkatramana
Автор

DSC pappulo kalisepoye kampukoduthunnade

kalidasarjun
Автор

వయో పరిమితి ఎత్తేయడం వలన నష్టం ఏమిటి? సి పి ఎస్ ఇవ్వటం లేదుకదా...

telugumaster
Автор

OC కి వయోపరిమితి కనీసం 47 కి పెంచి, 2029 వరకూ కొనసాగించాలి. ఎందుకంటే ఎ ప్రభుత్వం ఉన్నా 5 years కి ఒకసారే DSC నోటిఫికేషన్ వస్తుంది

shaikmahaboob
Автор

Age relaxation oc ki 49 yrs పెంచాలి యెందుకంటే ఒక sachivalayam jobs తప్పా ఇతర ఉద్యోగాలు తీయలేదు

rambabumadda
Автор

తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 46 years, తమిళనాడులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 53 years, ఏపిలో వయోపరిమితి పెంచడం వల్ల ఎవరి కొంపలు ఏమి మునిగిపోవు.

BakaaBakaa-mf
Автор

Oc vallaki age relaxation 5 years penchali

lalithadevi
Автор

Sir please consider age relaxation for oc candidates 47years or 49years

munjetiakhil
Автор

42 years agelimit vundedikabatti5years nundi notification ledu kabatti 47 years agelimit penchali 46kadu

d.sahityabnc
Автор

Age 5 years tappakunda penchali.endukante 5 years nundi notification ledu.entho kastapadi chadivi DSC miss ayithe a bada cheppalemi.so vidyavanthulu alochinchali

appannaperisetti
Автор

Oc candadets ki tamilanadulo 53 years ap lo mimimam 50 years kavali

soldierff
Автор

వికలాంగుల లైఫ్ tho గవర్నమెంట్ ఆడుకొండి vallaku టైం ki గవర్నమెంట్ jobs ఇవ్వక vallaku age బార్ చేసింది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలి 55 age పెట్టి plz గవర్నమెంట్ ki ఇంగోయం చేయండి womens ki ప్రేపరషన్ ఇవ్వండి ఇంటర్ చదివిన vallu జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వున్నా vallu ముందుకు వస్తటు 20 ఇయర్స్ జాబ్ chesukone భాగ్యం కల్పించండి gov😢 ఆలోచన cheyandi

Apనిరుద్యోగులు
Автор

Ap TET lifetime validity eppati nunchi varthisthundhi

MaximumScoring..