Bujji Bangaram Full Video Song || Guna 369 || Karthikeya, Anagha | Chaitan Bharadwaj | Telugu Songs

preview_player
Показать описание
Experience the magic of music with the video song of "#BujjiBangaram" from the movie '#Guna369'! This peppy track, brought to you by #AdityaMusic, features the talented duo #Karthikeya and #Anagha. Composed by #ChaitanBharadwaj, the song is brought to life by the energetic vocals of #NakashAziz and #DeepthiParthasarathy.

#Bujjibujjibangaram #Karthikeya #Anagha #Chaitanbharadwaj #Ananthsriram #Guna369songs #Telugussongs #Telugunewsongs #Telugulatestsongs #Telugulovesongs #teluguromanticsongs #teluguromanticmelodysongs #telugupopularsongs #telugumelodysongs #teluguhitsongs #telugulyricalsongs

Song : Bujji Bujji Bangaram
Movie Name : Guna 369
Production House : SG Movie Makers
Producer : Thirumal Reddy Amireddy & Kadiyala Praveena
Director : Arjun Jandyala
Music Composed By : Chaitan Bharadwaj
Lyrics : Ananth Sriram
Singer : Nakash Aziz, Deepthi Parthasarathy
Starring : Karthikeya, Anagha, Aadithya Menon & Others.
Music Label : Aditya Music

Discover this Song on Popular Streaming Platforms.
Set "Bujji Bangaram" as Caller Tune
Airtel user dial "5432117055090" Telugu Songs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2019 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

I'm From PAKISTAN i can't understand a single word of this song but i really like this song..not only this one i just love Telugu songs ❣🇵🇰⚘

i.abbasmalik
Автор

First Time=TimePass
Second Time=Repeat
Third Time = Addicted

mahendra
Автор

We are waiting for this song karthikeya fans hit like

badribadriinadh
Автор

wow ...
this number is musical ...
more n' more magical ...
melody unlimited ...
listen 5 times and you
can't stop multiplying ...
great music, singing, writing ...

nmraobandi
Автор

కలలో కూడా కష్టం కదే ఈ హాయి
కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి

వదలకుండ పట్టుకుంటా నీ చెయ్యి
నువ్వట్టా నచ్చేశావోయ్ అబ్బాయి

నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా
నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా
పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

తప్పదింక భరించవే నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం

నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం

సొంత ఊరిలో కళ్ల ముందరే
కొత్త దారులెన్నో పుట్టాయే
అంతేలేరా జంటగుంటే అంతేలేరా
సొంతవారితో ఉన్న నిన్నలే
గుర్తురాము పొమ్మనన్నాయే
జతలో పడితే జరిగే జాదూ ఇదేగా

ముద్దులెన్నో పెట్టాలిగా
పెట్టి గాల్లో పంపాలిగా
ఊపిరంతా గంధమైపోయేంతగా
ముందుకొచ్చే ఉన్నానుగా
ఎందుకమ్మా ఇంకా దగా
నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా

తప్పదింక భరించరా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం

నిన్ను తాకితే ఒక్కసారిగా
పట్టుకుంది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
ఉన్న జన్మనీ ముందు జన్మనీ
చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే

ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నాములే
వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
సర్లే సర్లే చెప్పావులే
సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

తప్పదింక భరించనా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం

kvsspavankumar
Автор

I just fallen in love with this beautiful song. Absolutely beautiful voices.

sankarmukherjee
Автор

Nice song karthikeya and Anusha garu inka enno songs

rangamallikarangamallika
Автор

I don't even understand a single word i came here only for the music and the voice. Very relaxing 😊 .... One thing i recommend to hear this in night time during travel. Love from Tamilnadu ❤️

praveen
Автор

"naa bangaaaaram bujji bujji bangaaaaram" ee line kosam aina vinaaali... Super song😍

divyashreekb
Автор

I like the song.. superb ❤❤❤ Bangaru..

RaviJakkulaBennyEditS
Автор

కలలో కూడా కష్టం కదే ఈ హాయీ
కథ మొత్తం తిప్పే సావే అమ్మాయీ
వదలకుఁడ పట్టుకుఁటా నీ చేయీ
నువ్వ్ అట్టా నచ్చేసావోయి అబ్బాయీ
నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్న
నోప్పి పుట్టి ఎక్కడ్లేని
సంతోషంలో తుళ్ళుతున్నా
నవ్వలేక నవ్వాలేక పొట్ట పట్టుకోవానా
పిచ్చి పట్టి నువ్వేసే చిఁదుల్నే చూస్తున్నా

తప్పదిఁక భరిఁచవే నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుఁది తీపి కారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెఁచుతుఁది సిగ్గు దారం

యే సోఁత వూరిలో కళ్ల ముఁదరే
కొత్త దారులెన్నో పుట్టాయే
అఁతేలేరా జఁటగుంటే అఁతేలేరా
సోఁత వారితో వున్నానిన్నలే
గుర్తురాము పోమని అన్నాయే
జతలో పడితే జరిగే
జాదు ఇదేగా ముద్దులేన్నో పెట్టాలిగా
పెట్టి గాల్లో పంపాలిగా
ఊపిరఁతా గఁధం అయిపోయేఁతగా
ముఁదుకోచ్చే ఉన్నానుగా ఎఁదుకమ్మా ఇఁకా దగా
నన్నూ మళ్లి మళ్లి ఊరిఁచేఁతగా

తప్పదిఁక భరిఁచరా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అఁత దూరం

యే నిన్ను తాకితే ఓక్కసరిగా
పట్టుకుఁది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే ఎక్కువైఁది తగ్గిఁచాల్లే
ఉన్నా జన్మని ముఁదు జన్మని
చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
అడెడే అధిగో ముదిరే పైత్యం అదేలే
ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నములే
వొట్టి మాటల్లోనే ఎన్నో విఁతలే
సర్లే సర్లే చెప్పావులే
సఁదు సఁదు తిప్పావులే
వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

తప్పదిఁక భరిఁచన నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వరం నచ్చుతుఁది సుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతూఁది పూల హారం

ShivakrishnaChannel
Автор

This is my favourite song I like this song .... Very much

arunajiddu
Автор

More than 100 times completed..Em song ra babu keka❤

mouliramkrishna
Автор

Na bangaram.... Bujjjii bujjjii.... Bangaram.... Miss you svg❤❤❤

venkatesh
Автор

Most awaited song e movie
E song nachinnollu like esukondi

Vamsi
Автор

Much appreciated to the chroeagraphy!!! Hats off

beingayoutuber
Автор

Bro you're the stylish villan of indian cinema industry love you bro from valimail fans, 👌👌👌👌👌

vkvamsi
Автор

One of the Blockbuster song in karthikeya movies 😍😍😍

anubhanu
Автор

Karthikeya expressions killed it awesome. Choreography is simply superb. Who watched it 50 times?

RR-kvzj
Автор

Heroine expressions was just killed mind blowing, fabulous.

mokshimokshi