Preme Nevai | #Baby Joy Sharon #shorts #youtubeshorts #trending

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

తల్లి సూపర్ గా పాడినావునీ వాయిస్ చాలా బాగున్నది 👏 హల్లెలూయా

mbmadduleti
Автор

చాల మధురంగా పాడుతున్నవు పొగడ్తలకు అహంకారం రాకుండా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి
God bless you

sharonfortruth
Автор

Singing దేవుడు నీకు ఇచ్చిన వరం... Thalli... దానితో అతిశయించకు... దేవుని బట్టి అతిశయించుము.... God bless you..

santhosrajsamba
Автор

Voice చాలా బాగా ఉంది తల్లి, డేవుని కృపలో నీవు నీ గాత్రముతో దేవుని ఘనపరిచే next generation singer kavalani దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙇

pemmaraemmanuel
Автор

మనం చేసే ప్రతి పని దేవునికి మహిమ తెచ్చేది ల ఉండాలి... God బ్లెస్స్ you తల్లి....

balu-jvvd
Автор

🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏

SpyScorpion
Автор

దేవునికి ఒక పెద్ద ఫ్యూచర్ సింగర్ దొరికింది ఆయనను మంచి స్వరముతో, పాటలతో ఆనందింపజేయటం కోసం దేవుడు మిమ్మల్ని దీవించు గాక అమ్మ 👌👌👌🙏🌹🌹🌹

dararajeshwar
Автор

చాలా బాగా పాడుతున్నావురా. ప్రతి సాంగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది ముందెప్పుడు వినినట్లుగా లేవు. వాయిస్ super అసలు. దేవుడు నిన్ను బహు బలంగా వాడుకోవాలి తన సేవలో..

DJayaofficial
Автор

నీ స్వరం అద్భుతం తల్లీ.
God bless you.

RavinThani
Автор

Praise be to His holy name. Great voice. God bless. Amen 🙏

pranithaperakalapudi
Автор

Praise the Lord 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍

mailarimallikarjuna
Автор

తల్లి నువ్వు పెద్ద సింగర్ అవుతావు
లైఫ్ లో రాసి

callmepavan
Автор

U r voice is god's gift thalli....always use that only for god's work raa...god bless you chinnu

divyasurya.vakkapatis
Автор

దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక sister...

uvenkatesh
Автор

God bless you ra thalli. మంచి voice. Devudu ki neee voice నివాళులు అర్పించావు

karthikn
Автор

దేవుని సేవ లో చక్కగా వడబడుతున్నవ్ తల్లి
ఈ అదృష్టం మకు లేదు అమ్మ .
దేవుని కే మహిమ.

naveenmadanu
Автор

అమృతం వలే నీ గాత్రం 👌👌యేసు నామం జై యేసు రక్తము జై 🙏🙏

regidimediatv
Автор

అద్భుతంగా పాడావు తల్లి నీ స్వరం చాలా బాగుంది ఇలాగే దేవుని లో ఎదగాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్స్ యు

Sangeethakumar
Автор

All Glory Glory to Jesus Amen hallelujah 🙏 Amen hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 Tq so much Jesus Amen hallelujah 🙏

prashanthkumar
Автор

Nice ma chelli chala chakkaga undhi voice, praise God

sagilinaveenkumar
visit shbcf.ru