Nara Lokesh Key Comments on AP Volunteers | Chandrababu Fails |@SakshiTV

preview_player
Показать описание
Nara Lokesh Key Comments on AP Volunteers | Chandrababu Fails | @SakshiTV
#NaraLokesh #APVolunteers #ChandrababuFails #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మాకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు
సేవ్ వాలంటీర్స్

jajakil
Автор

మా వాలంటీర్ సమస్యపై జగన్మోహన్ రెడ్డి సారు స్పందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అసలు వాలంటీర్ వ్యవస్థని తెచ్చిందే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలుచుకుంటే మా ఉద్యోగాలు మాకు ఇప్పించగలరు దయచేసి మా కోసం ఒక ఐదు రోజులు కష్టపడండి సార్ ఇట్లు ఒక వాలంటీర్

Karthik-vdbd
Автор

ఆరోజు వాళ్లు మనకు న్యాయం చేస్తామని అంతా అటువైపు ఓట్లు వేశారు ఈరోజు మనకు దగా చేశారు మనమందరము ప్రతి ఒక్కరు కష్టపడి ఒక్కటిగా ఉంటే నెక్స్ట్ వచ్చే సదస్సులో వారికి చిత్తుచిత్తుగా బుద్ధి చెప్పాల్సిన పని ఉంది

KishoreReddy-nw
Автор

మా ఉసురు తప్పకుండ తగులుతుంది బాబు నీకు 😢😢

DeviPappala-gqcn
Автор

మా అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది జై వాలంటీర్స్

KingVanthala
Автор

దయచేసి వాలంటీర్స్ కూడా ఎవరు కూడా వల్గర్ గా కామెంట్స్ చేయవద్దు

Karthik-vdbd
Автор

మందు అమ్మితే లేని లీగల్ వాలెంటర్స్ అలాంటి అప్పుడు పనికిమాలిన మాటలు ఏందుకు చెప్పేరు లోకేష్ బాబు pk

RishikumarJakkula
Автор

Lokesh sir meere kadha. 10000 estami chepindhi vote veyichukoni. Eppudu velichaka. Go ledhu renewal cheyaledhu. Ani vankalu chebuthunnaru. 10000 hami echinappudu teliyadha sir. Meeku. Ap prajalaraa. Meeku korona time 6yantho seva chesindhi volunteers vevastaa. Alochinchadi. Meere volunteers ki nyam chaiyali eppudu....CM sir volunteers ki vote hakku lu unnai next election lo chupistaru. Volunteers ni vidhuloki tisukondi sir dhayachesi vallani road na padeyakandi pls 🙏

ramanikv
Автор

మాకు పరిపాలన చేత కావట్లేదు. అందుకే మేము జగన్ అంటునాము. జనం ఆలోచన మార్చటానికి. అని చెప్పండి శోధి ఏందుకు జగన్ వున్నప్పుడు ఏ రోజు వాలెంటర్స్ యిబ్బంది పడలేదు. మీరు వచ్చినా తరువాత వాలెంటర్స్. యిబ్బంది పడుతున్నారు.. అంటే మీకు చేత కావట్లేదా. ప్రజలకి చెయ్యటం. సంపద . తోటకూర అన్నరుగా..😅😅

RishikumarJakkula
Автор

Save voluters sir pliz sir 😭

🙏Kutamini vodistam voluters lekapote nenu ఇండియన్ 😢😢
🇮🇳 ma ఇంటిలో 4votes ఉన్నాయి మా వాళ్ళు నామాట వింటారు

kannarambabu
Автор

ఉద్యోగంఇచ్చిన జగన్ కేఎన్నుపోటు పొడిచినవాలంటరీీస్ రేపుమాకుపొడవరు అని ఎలానమ్మాలిటిడిపి అనుకుంటుంది😮😮😮😮

nbabypsprakash
Автор

Nasanam ipotharu Chandra Babu, Pawan Kalyan

amounika
Автор

Ennikalaku mundu theliyadam vellaku gelavadam kosam hami echj eppudu matamarusthunnar durmarg palana

pushpap
Автор

Meeru vagdhanam ichinappudu theleeda appudu putteru ippudu puttaleda

AnuradhaYellumahanthi
Автор

Vallaki janam thoo pani ledu andi evm thoo pani anduke vallaki prajalaki cheyyalisina avasaram ledu ani valla alochana

RishikumarJakkula
Автор

Next time intiki poyeki ala antunnaru ante Inka em lee

vijayk
Автор

పుట్టిన బిడ్డ కు 5 సంవత్సరాలు తరువాత కూడా పేరు పెట్ట రు కదా

bhaskarkavali
Автор

సేవ్ వాలంటీర్ ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం మా గురించి ఆలోచించండి ప్లీజ్ రెండు లక్షల అరవై వేల మంది మిమ్మల్ని దేవుడిలా కొలుస్తారు😢😢😢😢😢😢😢😢

Karthik-vdbd
Автор

Coronavirus vastunnadu Apollo volunteer answer already channel start

DurgamaniPalivella
Автор

Valentery వ్యవస్థ. వేస్ట్ ప్రభుత్వం సొమ్ము వేస్ట్

infointelugu