Prakash Raj About Sudugali Sudheer Absents | MAA 2021 | TV5 News Digital

preview_player
Показать описание
Prakash Raj About Sudugali Sudheer Absents | MAA 2021 | TV5 News Digital

Prakash Raj Press Meet LIVE to address Major decisions Taken after Maa elections 2021 || TV5 News Digital
#prakashraj #tv5news #maaelections
TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

Sudheer fans association president from Uganda

Maheshmahi-iokb
Автор

ప్రకాష్ రాజ్ నోరు ముసికోని వెళ్ళి పోతాడు ఈ 10 రోజులే తప్ప మళ్ళీ కనిపించడు

chitradagangadhararao
Автор

As a maa member question చేయొచ్చు.పదవికి మాత్రమే రాజీనామా చేసారు

sap
Автор

In democracy
We have to value election results, it's basic

anilpeter
Автор

ప్రకాష్ రాజ్ గారు మీరు ఓడి గెలిచారు...
స్నో విష్ణు గెలిచి ఓడిపోయాడు...
అందుకే విష్ణు ది గెలుపే కాదు...

hello
Автор

Do It's true that straight forward persons will always be

govthps
Автор

మీ ego ని అందరు పై రుద్దుతున్నారు, MAA ని విడగొట్టి ప్రయత్నం చేస్తున్నారు, ఎలక్షన్స్ లో ఇవన్నీ సహజం, ఒక వేళ మీరు గెలిచి ఉంటే ఈ పాటికి చాలా రచ్చ చేసేవారు కదా. ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు ఆపలేకపోయారు, ఇక రిజైన్ చేసేసి ఏమి చేస్తారు, మీరు గెలవలేదు కదా అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును ఒప్పుకొగలగాలి. మీ వాళ్ళు ఆ కమిటీలో ఉంటేనే కదా వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలిసేది, అప్పుడు కదా మీరు ప్రశ్నించడానికి అవుతుంది. ఏదిఏమైనా మనిషికి ఆత్మాభిమానం ఉండొచ్చు అహంభావం ఉండకూడదు. మీలో అది కనిపిస్తుంది🙏🙏🙏

able
Автор

భయ్యం కాదు మెగా ఫ్యామిలీ కోసం ప్రకాష్ రాజ్ డ్రామాలు

nagendrababu
Автор

ఒక్కడు ఓడిపోతే మిగతా వారు రాజీనామా చేయటం సరికాదు .ఓడిన గెలిచినా పనిచేయాలి .దీన్నిబట్టి చూస్తే మీరు unfit for లీడర్ ship అనిపిస్తుంది .Be positiv .ఓటమి గెలుపు రెండు సమానమే .మొత్తం acting మానేసి ఇంట్లో కూర్చోండి .మీరు యాక్టింగ్ చేస్తున్నది మాకోసం కాదు .మీరు బ్రతకటానికి మీ ఫ్యామిలీస్న్ బ్రతికించుకోవటానికి .పిచ్చకుంట్ల MAA.ఎలక్షన్స్ .రోజు టీవీ ల ముందర కూచొని రాజకీయాలు చేయొద్ద .పనిచుకోండి .ఇట్లాగే చేస్తే మీ సినిమాలు కూడా చూడరు .

neerajaashokashok
Автор

మీకు ఓట్లు వేసి వల్లాసంగతి ఏమిటి? ముందే తప్పుకుంటే ఆ ఓట్లు, ఖర్చు కలసివచ్చేవి కదా

ksp
Автор

Prakash raj, Srikanth Jeevitha Uttej banarji lanti maturity una valu antha unna meeru geliste bagundedhi... So sad

jaisri
Автор

Finally chiranjeevi supporters are lost

maharshi..academy
Автор

Sudheer anna kosam vachina varu oka like vesukondi

Maheshmahi-iokb
Автор

మెగా కుటుంబం మంచి కుటుంబం వాళ్ళు అందరిని దగ్గరకి తీసుకుంటారు మంచు వాళ్ళు అలాకాదు

ekranthiekranthiekranthiek
Автор

Chiranjeevi sir, I think u r sooo influenced by Bollywood culture..r u trying to promote gangism and groupism in tollywood??? If yes, plz don't drag our industry to such a gutter level

ntsnts
Автор

Prakash Raj garu brahmaji garini kuda address chesaru kada mari ayyana Peru enduku petaledu views kosama.

guruvinay
Автор

పోరా నికు ఉన్న గౌరవం కూడా పాయినేది... ఎపుడు ఐతే మెగా గంజాయి తోటలో చెరవో అప్పుడే odipoyaవు

mannemmani
Автор

ఒక వేళ మీరు అధికారంలోకి వస్తే..ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేస్తారా...మీ మనోగతం అలాగే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికి ఉంది అనే మీ నినాదాన్ని మీరే అవమానపరుస్తున్నారు. అసలు ఒక బోర్డ్ మీటింగ్ అవ్వకుండా..యిలా decision తీసుకోవడం బాధాకరం.. anyways.. wish your entire panel members a bright future. No doubt within short time you are going to start another association. It's an open secret.

sivasaisundar
Автор

Prakash raj nijayithi parudu andhuke vodipoyadu😢

Hamsa.
Автор

ఇది కేవలం ఓటమిని జీర్ణించుకోలేక చేస్తున్న రాద్ధాంతం... Elections కి వెళ్ళాక గెలుపు or ఓటమిని సమానంగా చూసి హుందాగా ఉండాలి ..ఐనా ఎలక్షన్సంటే చిన్నపాటి emotions ఉంటాయి. వాటిని సాకుగా చూపి ఓటమిని ఇలా చేయకూడదు . మీరు కూడా డబ్బు, పలుకుబడి, హోదాలో దాదాపు సమానులే గా .. అంత భయానక వాతావరణం, రౌడీజం ఉంటే society, గవర్నమెంట్, పోలీస్, కి చెప్పండి.. ఐనా General elections లో మీలాగే దిక్కుమాలిన ideas ఓడిపోయిన వాళ్లకు వస్తే ఇంక అంతే సంగతులు

chandramothadi