SC & ST Caste Actors in Tollywood | Tollywood Stuff

preview_player
Показать описание
Who is under SC & ST caste actors in South Film industry | Tollywood Stuff

Рекомендации по теме
Комментарии
Автор

నేను ఒక కాపు సామాజికవర్గము వాడి గా చెబుతున్నాను sc సామాజికవర్గము వారు ఐన ఇళయరాజా గారిని, లారెన్స్ గారిని ఇలా యంతో మంది sc సామాజికవర్గము ప్రముఖల్ని ఆదర్శము గా తీసుకొని మీరు ఆర్దికము గా బలపడాలని నేను మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను

dammusureshnaidu
Автор

గర్వంగా ఉంది.
ఐతే ఎంత కళా నైపుణ్యం, తెలివి తేటలు, అందం, మొ//లక్షణాలు ఉన్నప్పటికీ కొందరు అగ్ర వర్ణాల వారి మనసుల్లో sc లంటే చులకన భావం, చిన్నచూపు ఉంటుంది. అదే బాధాకరం. ఈ కులం బురదను ఎవరు పులిమారో కానీ ఆ కంపు ఎంతకీ పోవడం లేదు.అదే బాధాకరం

thulchapathirathnam
Автор

The great illyaraja sir is belongs sc caste
His music inspiration to many non schedule caste

kalyanarajasekharbabu
Автор

The Legendary Director Pa Rajith🔥 SC 💪

donsoori
Автор

అన్నా... కళకు, తలకు లేదు కులం... అది కేవలం మనకు మనం వేసుకున్న వివక్షత తాళం...ఇకనైనా కులం అనే తాళాన్ని విరగొట్టాలి...మనుషులుగా ఒకటిగా బతకాలి...ఎందుకంటే మనం అందరం మనుషులమే కదా...

shivakumarmarepally
Автор

సార్ కళాకారులకు కులం రంగు పులమొద్దు. వారి ప్రతిభ వారికి గౌరవం తెచ్చింది. కులం కాదు.

LIFE-opvf
Автор

తమిళనాడులో బలమైన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ జనాభా గల వారు పరియన్ జాతివారు వీళ్లు ఈ జాతి వాళ్ళని ఆంధ్ర తెలంగాణలో మాలలు అంటారు నార్తులయితే మహర్ అంటారు తమిళనాడులో ఈ పరియన్ జాతి వాళ్లే 90% హీరోలుగా డైరెక్టర్లుగా సంగీత దర్శకులుగా అక్కడ ఉన్న అగ్రవర్ణాలకి బలమైన పోటీ ఇస్తారు దీంట్లో మొదటిది విజయ్ విక్రమ్ ఆర్య ధనుష్ ఇక రజనీకాంత్ కూడా మహారాష్ట్ర కమ్యూనిటీ మహర్ జాతి ఇక సంగీతంలో మెయిన్ రోల్ ఇళయరాజా మేరా భారత్ మహాన్ హై🇮🇳🕉

venkateswarankannaiah
Автор

హలో బ్రదర్ అలనాటి మేటి నటులు శ్రీ రామకృష్ణ గారు, దేవదాసు కనకాల గారు, వారి అబ్బాయి రాజీవ్ కనకాల

somasekharreddynellipalli
Автор

మన భారత దేశం లో ఎంతో విలువైన సంపదలు ఎన్నో రకాల విలువలైన కానిజాలు అలాగే బూగర్భ జలాలు, అంతే కాక, వేరు వేరు మతాలు ఇలా ఇన్నో ఎన్నోన్నో చారిత్రమిక విలువలు ఆలయాలు కట్టడాలు ఇలాంటి ఇన్నో అద్భుతాలు కలిసిన మహా క్షేత్రం మన భారత దేశం,
ఏ రంగంలోనైనా కులాన్ని బట్టి వేరు చేయకండి
వాళ్ళు వ్యక్తిత్వాన్ని వాళ్ల నైపుణ్యాని బట్టి గుర్తించండి
ఇంకా కులాలు ఏంట్రా
మన తర్వాత తరాలకు మనుషులందరు ఒక్కటే అనే భావం కల్పించండి 🙏🙏🙏🙏🙏

bujji
Автор

కులం ఏదైనా మీరు చెప్పిన ఆక్టర్స్ అందరూ మంచి అర్టిట్స్

autowala
Автор

తమిళనాడులో అత్యంత బలమైన సామాజిక వర్గంగా ప్రసిద్ధి చెందిన SC కులం నించి వచ్చినవారే ఇళయరాజా, విజయ్ దళపతి, చియాన్ విక్రమ్ వంటివారు.వీరిలో కొంతమంది క్రిస్టియన్ మతం తీసుకున్నా వీరిని దళిత హీరోలుగానే పరిగనిస్తున్నారు.

srenewaason
Автор

India -- group of 140 cr people
State-- group of 5+cr people
District -- lacs of people
Town -- thousands of people

Same like that
Caste is group of people ( lacs/crores)

ఓంఓంఓం
Автор

సోదరా దయచేసి ఈ కులాల వారిగా Videos చెయ్యకు వాళ్ళందరిీ ఒక్కటే కులం సినిమా కులం మనందరిదీ మానవ కులం

Sreenu
Автор

Thalapathy Father(Director) SC (Christian) mother Brahmin(singer)

manhar
Автор

Totally Whole Tamil industry technicians belongs to this community

raja-bpjj
Автор

My favourites are Ilaya raja, Madhavi & Archana.

chikka
Автор

అన్ని వర్గాలు కలిసి హీరో సుధకర్ని కమిడియన్ సుధాకర్ చేసారు.

madhulandhagiri
Автор

Very happy to see this legends unfortunetly in kannada cinema industri not allowed sc community people 😢

agasthya.
Автор

In this context I would like to share with you lesser known facts of a family whose children and grand children made it big in hindi and south indian films. This story starts in 1930's, with one, Sundaramma, a SC (mala) of kurnool(A, P) who's relationship with a Brirltish tommy (soldier) resulted in birth of two girls, Kamala kotnis and leela rani. Kamala kotnis acted in both Hindi. Telugu and Tamil movie's in 1940's, Hindi film hero Devanand's first film was with her. Kamala kotnis sister Leela rani was married to Raja of Ramnad, The Sethupathi clan. They had two children Lata Sethupathi and Raj kumar Sethupathi. Lata was a top most telugu/ tamil heroine of 1970's, she acted with all major hero''s like NTR, ANR, SOBHAN BABU, MGR and many more actors, currently she's doing charactor roles mainly in tamil and telugu serials, she was offered mla seat by ntr for the kodumur constituency(Kurnool reserved) but she refused. Her lesser known brother Raj Kumar Sethupathi also acted in few tamil/ telugu films as hero, and is married to Sripriya, a popular yester year's heroine.

nrg
Автор

Cinema field is dominated by Kammas. Producers, Directors, Sudhakar was a hero in Tamil films. But, he was reduced to a comedian.

gjvijayaraj