TDP Chief Chandrababu Naidu Participated In TDPs StateLevel Seminar For Aqua Farmers & Fire On Jagan

preview_player
Показать описание
అప్పులపాలై బాధపడుతున్న ఆక్వా రైతులను... బాగా కొట్టాను వీళ్లనంటూ జగన్ తెగ ఆనందపడుతున్నారని ….....తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆక్వా రంగంలో ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటున్నారో తెలుసుకునేందుకే త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి నియమించారని అన్నారు. ఆక్వా రంగానికి ఇదేం ఖర్మ అంటూ తెదేపా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. టన్నుకు 5వేలు చొప్పున ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారుల నుంచీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా వసూలు చేసే డబ్బుతో ఓట్లు కొందామనుకుంటున్నారన్నారు. వంద కౌంట్ రొయ్యలకు, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకానప్పుడు... మంత్రుల కమిటీ ఎందుకని చంద్రబాబు నిలదీశారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме