YSRCP Leader YS Jagan Sensational Comments over Alliance with BJP || Live Show || Part 3 || NTV

preview_player
Показать описание
YSRCP Leader YS Jagan Sensational Comments over Alliance with BJP || Live Show || Part 3 || NTV

For more latest updates on news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

అన్ని సంవత్సరాలు జగన్ తో ప్రయాణం చేసి, ఆ పార్టీ తరుపున పోటీచేసి, జనం మద్దతు పొందలేక ఓడిపోయి, దానికి ఏవోవో కారణాలు చెప్పి టిడిపి లోకి జంప్ చేసి, నీవా మాకు నీతులు చెప్పేదీ . ఒకవేళ, జగన్ తప్పుచేసి వుంటే, ఆ తప్పులను సమర్ధించిన నీవుకూడా తప్పుతోడివే .ఓకవేళ, నాతప్పు తెలుసుకొని బయటకి వచ్చాను అని అంటే, అది నీ వ్యక్తిగతం నకు మాత్రమే సంభందించింది, సమాజం పరంగా నీవు unfit . తప్పుచేసిన వాడు రాజకీయాలలో పనికిరాడు .

namaravi
Автор

Special Status BJP party AP ki isthe.. Jagan garu BJP ki support chesthe.. thappenti.

KIRANKUMAR-wzzi
Автор

జూపూడి గారు... జగన్ గారు ప్రత్యేక హోదా ఇస్తే కలుస్తాను అన్నారు... మీరు గదా4 ఇయర్స్ నుంచి ఏమి చేశారో చెప్పండి... నా ఆంద్రప్రదేశ్ ప్రజలకు తెలుసు సార్...

MSM-sezz
Автор

బీజేపీ మతతత్వ పార్టీ అని అన్న చంద్ర బాబే, మరల 2014 లో పొత్తు పెట్టుకోగా లేనిది, ప్రత్యెదహోదా కోసం జగన్ అంటే తప్పు వచ్చిందా జూపూడి ?

namaravi
Автор

Jupudi garu.. Jagan garu caselu unnay kabatte..BJP tho kalusthunnadani antunnaru kada..mari Chandrababu garipai kuda case lu unnai kabatti.. AP ki special status thakattu pettadani anukovadaniki veelu leda.?

KIRANKUMAR-wzzi
Автор

ఓటికి నోట్ కేసులో దొరికిపోయిన బాబు హోదా తాకట్టు పెట్టాడు.కోర్టుకు వెళ్తాడు కానీ బీజేపీ ని ఏమనుగూడదు.కేస్ ఎవరి మీద వేస్తాడు రాష్ట్రపతి మీద వేస్తాడా. టీడీపీ వాళ్ళు వల్ల ఒక జాబ్ రాదు.వీళ్ళు మిగతా వాళ్ళను విమర్శించడం.కాంగ్రెస్ ఎంత అవినీతి చేసినా కూడా జాబ్స్, చాలా మంచి పనులు చేసింది

Kankan
Автор

What is wrong in it ycp and BJP alliance.cbn failed to get special status to a.p.who is j.d seelam?

punnareddy
Автор

Special status isthe nirudyogulandariki udyoga avakasalu vasthai idi jagan anna jagan

narasimhachowedarychowdary
Автор

Ayya jupudi meeru cheyyaru, AP ki special status Chala important...

sreenivas
Автор

Jupudi prabhakar garu, TDP enka yenni rojulu mosam chestaru. Tappu sar.

nazeershaik
Автор

Bjp ivvaru Ycp kalavadhu.... Tdp mathram central ministers posts enjoy chesthundhi....

MadanMohan-kjfe
Автор

Cm Ayinappudu Chudham le Bro Ne Support Avasaramo ledo Bjp ki....😂😂😂

arjunprasadreddy
Автор

CBN alago hooda thadu Nuvvu daring leader all the best anna

kotaganeshsridhar
Автор

well said by Karthik.Nayana jupudi navvadam kaadu.siggu techhu kondi.Mosam chesaaru AP prajalaki.Inka debates lo arusthaaru meeru.Asalu special status gurinchi Tdp vallaki cheema kutti nattu kooda ledu.

MrSai
Автор

Jupudi ki answer ledu box blast ayyindi

pakalapatianilrajprabodh
Автор

jupudi gariki mataladatam ravadam ledu

sureshboorthi
Автор

Special status elagu ivvaru ani jagan ki kooda telsu, kani jagan prajalani pichi poo Lani chesthunaru

jagadeeshn
Автор

Bjp ami evvakunna tdp kalise untundi special status este kalustha ante jagan tappa yellow media ap ki pattina shani

chsrinivas
Автор

Special statas atundu mundu jagan mp lo resin chenchu idnku pichhi vagdu vagthru ycp vallu

balagopalch
Автор

Hodha Chalaaa Important Adhi Alochinchandi ra babu meru meru kottukuchastaru prajalanu Champutaru @jai jagan anna

chaychayatnya