#HEART TOUCHING SONG SUNG BY BRO. SHALEM RAJU GARU#

preview_player
Показать описание
#palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #Holyspirit#
Рекомендации по теме
Комментарии
Автор

కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
అయ్యో….. పావురమా…..
ఓ ఓ ఓ ఓ….పావురమా…..
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే

kirankumar-odoy
Автор

అవును తండ్రి నీ ప్రేమను మరచి వ్యర్థ మైన ప్రేమలు వైపు చూస్తున్నాం తండ్రి నాలో మార్పు దయ చేయ్యి దేవా🙏🙏🙏🙏🙏

SariMera-zf
Автор

దేవుడు చూస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఆమేన్

HRaju-bs
Автор

అన్నయ్య రోజు నీ పాటలు వింటాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీ పాటలు వింటుంటే నాకున్న బాధలు ఇబ్బందులు అన్ని మర్చిపోతున్నాను

jayadurgadurga
Автор

పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే వందనములు సకల సుఖములను కుటుంబము కోసము పరయర్ చేయండీ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును ✝️✝️✝

yesubabuyesubabu
Автор

Praise the lord Jesus help me save me bless me yesuraja God hallelujah amen ❤❤❤❤❤

kishoregoud
Автор

నిజమైన ప్రేమికుడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య మాత్రమే .

వందనాలు అన్న

sbalu
Автор

yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

chantichanti
Автор

సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

yesubabuyesubabu
Автор

భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను దీవించు 💐💐💐💐🎄🎄🙏🏼🏼🙏🏼🙏🏼

yesubabuyesubabu
Автор

మంచి పాట గాడ్ ఫాస్యూ పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 🌹🌹🛐🛐✝️✝️✝️🛐🛐🛐

yesubabuyesubabu
Автор

దేవునికి యేసు ఒక్కటే మార్గం 🌹🌹🌹🛐✝️✝️🙏🏼🙏🏼🙏🏼

yesubabuyesubabu
Автор

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ పాట చాలా సూటబుల్ సాంగ్ దేవునికే మహిమ మన మినిస్ట్రీస్ ను వాడుకొని దేవుడు మనకు ఇలాంటి హార్ట్ టచ్ సాంగ్స్ ఇచ్చిన ఆ దేవ దేవునికే మహిమ కలుగును గా

jammu
Автор

Praise the lord Ayyagaru, chala Baga paadaru 👌🙏nijanga devunilaaga evaru premincharu, ee loka premalu swardamtho kudina premalu nijamaina Prema okka devuni preme 😍 in present generation premalu swarda premalu, only Jesus love is true 🙏🙇‍♀️

kodepakasravya
Автор

సీయోనురాజు రారాజు నీవే ఎల్లవేళలా సుఖము హల్లెలూయా నిజదేవుడు యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వందనాలు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట ఆయన

yesubabuyesubabu
Автор

యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ 🌹🌹🌹🙏🏼🌋🙏🏼

yesubabuyesubabu
Автор

జేసు దాసు గొంతు లాగ మహా అద్భుతం గా ఉంది. అన్న. మీ వాక్యాలు. ఎంతో ఆనందంగా ఉంటుంది నా మనసుకు.

polavarapubhanumathi
Автор

క్రీ స్తుపేరట🙏🙏🙏 షాలేము 👮👮👮అన్నయ్య అద్భుతమైన 👍👍👍సందేశం📚📚📚 పాట🎤🎤🎤 రూపంలో📚📚📚 రాసారు CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA🇮🇳🇮🇳🇮🇳

BenuguStevenson
Автор

Maatallo varninchaleni keerthana yesayya neevu goppa dhevudavu😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

shenkeshiodelu
Автор

దేవునికే మహిమ🙏ఈ పాట విన్నప్పుడు ఎంతో ఊరట ఇస్తుంది

spavan