Kidney Failure Symptoms in Telugu | Symptoms of Kidney Disease | Dr. MadhuBabu | Health Trends

preview_player
Показать описание
Kidney Failure Symptoms in Telugu | Symptoms of Kidney Disease | Dr. MadhuBabu | Health Trends

మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.

📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.

Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |

#DrMadhuBabu #HealthMantra #HealthTrends
Рекомендации по теме
Комментарии
Автор

Comments చూడడానిి వచ్చిన వారు ఎంతమంది....?ఫ్రెండ్స్...

veerababucherukupalli
Автор

బాధల్లో ఉన్నపుడు సహాయం చెయ్యటం యెంత గొప్ప సంగతో అదేవిధాంగా అసలు బాధేరాకుందా సమస్యకు పరిష్కారం చెప్పటం మరి గొప్ప విషయం మీకు మా హృదయపూర్వక ధాన్యవాదాలు సార్ 🙏🙏🙏

achyuthaveni
Автор

సూపర్ గా జీవితం లో ఆరోగ్యాన్ని కాపాడు కొనే మంచి మెసేజ్ ఇచ్చారు సార్

anupraveenpraveen
Автор

Thank you so much sir.
Chala bayapaddanu naku kidney problem undhi ani..🙏🏼🙏🏼

anandofficial
Автор

Health శూచనలు మీరు బాగ చెప్పారు మా familys మీకు ఋన పడి ఉంటాము madhu sir and
దేవుడు మీకు చల్లగా చూడాలి
Jey sree ram

prathapreddy
Автор

చాలా బాగా ముందు జాగ్రత్త చెప్పారు tqsir

prreddypapireddy
Автор

మంచిగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు.

dhananjayanuthi
Автор

మంచి సలహా చెప్పి మాకు సహాయము చేసారు డాక్టర్ గారు

mohanbotta
Автор

చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు సర్ 🙏🏻

jagadeeshchtube
Автор

డాక్టర్ మధు బాబు గారు ఆ ఒక చిన్న సందేహం ఉండి మూత్రం పోస్తుంటే నొప్పి ఉంటుంది పోసిన తర్వాత లైట్ గా నొప్పి ఉంటుంది 🙏

gaddamyadagiri
Автор

Thank you so much doctor garu it's very valuable information

kannamsandhyarani
Автор

Crystal clear ga chepparu sir 👏👏.thank you 🙏🙏

sivakumari
Автор

ప్రియమైన స్నేహితులారా కిడ్నీలు చెదిపొయెముందు ఎలాంటి సూచనలు కనపడవు దయచేసి ప్రతిరోజు 4 లీటర్లు నీళ్లు తాగాలి...
ఉదయంపూట పరికడుపున అర లీటర్ తాగాలి మల్లి అరగంట ఆగి మళ్ళీ అర లీటర్ తాగాలి
గంటకు ఒక్కసారి పావ్ లీటర్ చొప్పున ప్రతి గంటకి పావ్ లీటర్ చొప్పున ప్రతిరోజు తాగాలి మూత్రం చెసినప్పుడల్ల తెల్లగా రావాలి అప్పుడు మన కిడ్నీలు ఎప్పటికీ చెదిపొవు...

ashokchinnapaga
Автор

అనారోగ్యం కన్నా మరణం త్వరగా వస్తే నాకు ఆనందం కలుగును

vijayrajeswarraoparsa
Автор

ఎటువంటి ఫుడ్ సేఫ్ కిడ్నీకి ఏ ఫుడ్ డేంజర్ కిడ్నీకి మీరు తెలియజేయాలని కోరుతున్నాను

vinodreddy
Автор

వివరణ బాగుంది. సూటిగా అన్ని విషయాలు చెప్పారు.
ధన్యవాదాలు.

sreenivasbhatpervela
Автор

నమస్కారం సార్ మీ అడ్రస్ చెప్పలేదు ఎట్లా కలవడం మీరు చెప్పిన సూచన చాల బాగుంది సార్

vadlashekar
Автор

Chala baga vivarincharu doctor garu dhanyvadalu sir🙏

rajeeshwariattili
Автор

Thank you so much sir u saved my life with this video thanks sir

ShaikAnvarbasha-tt
Автор

మీరు చెప్పింది నిజమే డాక్టర్ ప్రాణం లేని పోను రోజంతా వాడతాము విలువైన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య చేస్తున్నారు.... మీ వందనాలు... డాక్టర్ గారు..ఘ

homeaccount
welcome to shbcf.ru