Gummadi Gummadi Full Video Song | Daddy Movie Video Songs | Chiranjeevi, Simran | S.A.Raj Kumar

preview_player
Показать описание
Gummadi Gummadi Full Video Song | Daddy Movie Video Songs | Chiranjeevi, Simran | S.A.Raj Kumar

Song Name : Gummadi Gummadi
Cast : Chiranjeevi, Simran, Ashima Bhalla
Music Directer : S.A.Raj Kumar
Lyrics : Sirivennela Sitarama sastry
Singers : Hariharan
Producer : Allu Aravind
Directer : Suresh krishna

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

నా బేబీ గర్ల్ కి త్రీ మంత్స్ ఇప్పుడు ఈ పాట పెట్టగానే ఎంజాయ్ చేసుకుంటూ నిద్రపోతుంది హ్యాపీగా 😊

gugulothuganeshganesh
Автор

ఈ పాట వినగానే మా పాప నిద్ర పోతుంది ఈ పాటను 2024 లో వినే వాళ్ళు లైక్ కొట్టండి

krishnavicky
Автор

ఈ పాట వింటే అమ్మాయిలకు వాళ్ళ నాన్న గుర్తువస్తాడు...కానీ అబ్బాయి తనే తండ్రిలా ఫీల్ అవుతాడు...😚😚

ShivaMadasu
Автор

ఈ సినిమా చూస్తే కళ్ళకు నీళ్లు వస్తాయి ఈ పాపకు అవార్డు ఇవ్వచ్చు ఇంత బాగా యాక్టింగ్ చేసినందుకు ఈ సినిమా నచ్చినవారు సాంగ్స్ నచ్చినవారు ఈ పాపా యాక్టింగ్ ఎంత మందికి నచ్చిందో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ మూవీ సూపర్ సాంగ్స్

ramajipraveen
Автор

అన్నయ్య ఈ పాట విన్న ప్రతి మగవాడు తండ్రి యెక్క బాద్యతను బాగా తెలుసుకుంటాడు. "
"అదే మా".అన్నయ్య. చిరు

KViswanath-lr
Автор

Ee pata vinte naku nenu preminchina ammyi gurthu vasthtadi💔🚶

saikumari
Автор

2023 lo kuda ee song ki vibing ayevallu oka like vesukondi❤❤Jai mega start 💥💥

jaraplasrikanth
Автор

ఇప్పటికీ సాంగ్ వింటున్నవారు లైక్ కొట్టండి

Katuriharshith
Автор

E పాట విని ఏడిచిన వలు ఒక లైక్ చేయండి చూదం ఎంత మంది ఉన్నారు

lovelyshiva
Автор

Love you forever daddy 😢 ❤😊 every girl powerful weapon is the father ❤

shaikshakila
Автор

E song lo unna lyrics Naku baga set ainavi endukante Naku marriage aina 1st year lone papa putti puttagane chanipoyind kani nku malli 10 years taruvatha papa puttindi na kosam malli na kuthuru nku putti Naku pranam posindi na kuthuru e 10 years narakam kuda one minute lo marichipoyela chesedi na papa I am very happy with my daughter tq u all

saidulushaik
Автор

మా చెల్లికి నాలుగు సంవత్సరాలు వున్నప్పుడు మా నాన్న పాడేవాడు, కానీ మా చెల్లి కీ ఆరు సంవత్సరాలు వున్నప్పుడు చనిపోయింది, ఈ సాంగ్ మా చెల్లికి చాలా ఇష్టం. నాకూ మా చెల్లి గుర్తుకు వచ్చింది

prasannakumarpydipilli
Автор

Awsome melody ❤️💞🎶🎶
Hariharan voice ultimate
Megastar ❤️💞😘
సీతా రామ శాస్త్రి గారి కలం నుండి ఇలాంటి పాటలు ఇంకెన్నో... రావాలి

ఈ పాట చాలా మంది ఫేవరేట్ ప్లే లిస్ట్ లో ఉంటాది❤️😍🎶 there are people out there who love melodies like this 😘

LittleLampStories
Автор

నాన్న ❤️❤️❤️ అనే పిలుపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, కాని అద్రుష్టం ఉందో లేదో తెలీదు, ,

agricultureramdasvn
Автор

ఈ పాట ఎప్పటికి గుండెల్లో కలకాలం నిలిచి పోతుంది.... డాడీ ❤

syedkhajajilanipk
Автор

Manam evarnaina Amma Ani pilavagalam. Kani nanna okkasari dhuram ayithe life lo eppudu evarni nanna pilavalem I miss you nanna

sruthikalpana
Автор

ఈ పాట 2024 ఎంతమందికి ఇస్టమో like కొట్టండి

DJMeats
Автор

డాన్స్ లు ఎవ్వరైనా వేసి అన్నయ్యా కు కాంపిటీషన్ కావచ్చేమో కానీ ఇలాంటి క్యారెక్టర్ లలో ఎవ్వరినీ ఊహించుకొలేము

gsekhargshekar
Автор

Enkoo 1000varasha aithum e song 🎵 ♥️ 👌 A Rajkumar music

rajugolligolli
Автор

ನಾ ಇಂಟಿಲೋ ಚಿನ್ನ ಪಾವುನೀ ಸಾಂಗ್ ಚೂಸಿ ನಿದ್ರ ಪೋತುಂದಿ ಸರ್ ಐ ಲವ್ ಯು ಸರ್❤❤

HANUMANTHAPPA-ic