Pellivaramandi | S3 | Ep - 1 | Prasad Behara | Viraajitha | Ft. Committee Kurrollu | Infinitum Media

preview_player
Показать описание

For Brand Inquiries & Collaborations

Get ready for another exciting season of Pellivaramandi!

Cast: Prasad Behara, Viraajitha, Niharika Konidela, JDV Prasad, Swetha Ghattamaneni, Shruthi Rao, Chandu Charms, Sunandhini, Mahindhar, Sri Kumari, Sandeep Saroj, Yaswanth Pendyala, Eshwar Rachiraju, Trinadh Varma, Prasad Behara, Manikanta Parasu, Lokesh Kumar Parimi, Shyam Kalyan, Raghuvaran, Shiva Kumar Matta, Akshay Srinivas.

Produced by Vandana Bandaru

Written and Directed by Prasad Behara

Brands Manager: Bhargav.T

DOP: Dinesh Paruchuri

Editing: Chinna, Madhu Kallepally.

Title Animation: Sai Baba

Publicity Designer: Nikhil Chotu

Sound Engineer: Venkat, Bhaskar, Guru.

Line Producer: Surya

Executive Producer: Chandu JC

#Pellivaramandi #PrasadBehara #Viraajitha #InfinitumMedia #TeluguWebSeries2024 #CommitteeKurrollu

Follow Prasad Behara on Instagram 👇👇👇

Рекомендации по теме
Комментарии
Автор

అసలు ఊహించలేదు షాక్.థాంక్స్ ప్రసాద్ గారు., సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలి అని కోరుకుంటున్న

ch.kalyani
Автор

అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఎపిసోడ్ సీజన్ 3 వస్తుందని బట్ ఐ యాం సో హ్యాపీ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ అన్న కంటిన్యూ సీజన్ 3 ఎంజాయ్❤❤❤❤😊

subbudarling
Автор

E roju ela ayina resign pettali ani last 3yrs lo 921va sari anukoni intiki chala 😢dela face pettukoni vachi YouTube open cheyyagane me season 3 episode 1 chusa chalu ra e jeevithaniki ani happy ga navvukoni resign kosam marchipoya😊😊😅😅 tnx prasad anna❤❤❤❤

yerramohan
Автор

వింద్యా విహారి అయిపోయిందనుకునే లోపల పెళ్ళివారమండి మొదలుకావడం సూపర్. ఈ సీరీస్ చాలా కాలం కొనసాగాలి. మన జాన్, క్రిప్స్ మళ్ళీ ఒక దగ్గరకొచ్చారు. No confusion....great combination. పెళ్ళివారమండి ఆర్టిస్ట్స్ అందరినీ మళ్లీ చూడటం బాగుంది. కమిటి కుర్రాళ్ళు టీం అందరికీ All the best.

stelugukaraoke
Автор

Episode chuda gane antha mandhi happy ga feel ayaru❤

dsdvlogsintelugu
Автор

Comittee kuralli movie chala bagundhi Prasad garu Mee acting ayithe thop anthe.. malli chinna nati gnapakalu anni gurthu vachayi
Congratulations for blockbuster

Shindemanasa
Автор

Viraajitha + Prasad+ Reddy = ( 🔥deadly combination for Fun😂)

viju
Автор

ప్రసాద్ గారూ మీరు ఎన్ని సీజన్స్ అయిన తీస్తారు. అనుకోకుండా ఎటువంటి ప్రచారం లేకుండా అశాడ మాసం అయిపోగానే మీ సీజన్ లో ముహూర్తం లో లాగా విడుదల చేశారు. చాలా బాగుంది.

pavanrama
Автор

Seasons continue avthundha ante అంతా ప్రసన్నాధుడి దయ... అంటే ప్రసాద్ అన్న గురించే గా... 👍

subbu
Автор

పెళ్ళివారమండి సెషన్ సూపర్ 3 ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ మా కోసం సెక్షన్ 3 కూడా తీసినందుకు ప్రసాద్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా నా ధన్యవాదాలు

pillalajogendhra
Автор

*prasad is not simply acting, he is just living in that character💯🔥*

*pure goosebumps overloaded😻*

JOJOPranksters-op
Автор

పెళ్లివారమండి... ఈ పేరు మీకు బాగా కలిసి వచ్చింది ప్రసాద్ గారు....
ప్రతి సీజన్ కూడా మంచి ఎనర్జిటిక్ గా
అలాగే ఈ సీజన్ కి కూడా మీకు all the best🎉🎉🎉

satheeshete
Автор

"Hey Prasad what a sudden suppai"😂
'We enjoyed a lot andi'😅
Super episode👍

eswarvaraprasad
Автор

నాలాగ ఈ ఎపిసోడ్ చూసి సర్పైజ్ అయినవాళ్ళు ఓక లైక్ ఏస్కోండి

naveenreddy
Автор

మన కమిటి కుర్రోళ్లు సినిమా పైనున్న బిచ్చపతి గారి ఆశీస్సుల్తో మంజుమ్మల్ బాయిస్ అంత పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం.

yammanikrishnaiah
Автор

తల్లి బిడ్డ న్యాయం
రెడ్డి గారు ప్రసాద్ గారు

cnugadu
Автор

ప్రసాద్ అన్న & రెడ్డి గారి కాంబినేషన్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు 🙌👐🙌🥰

niteeshgadesina
Автор

ఈ ఎపిసోడ్ అదిరిపోయింది నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది మీ మొదటి సినిమా గొప్ప విజయం సాధించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ సిరీస్ కూడా గొప్ప విజయం సాధించాలి పాపం ప్రసాద్

mokaradhanalaxmi
Автор

Prasad anna కమిటీ కుర్రోళ్ళు movie లో ని యాక్టింగ్ సూపర్ ....అన్న nuvvu pakka pedda actor అవుతావు....all the best...anna❤

surlakumar
Автор

పర్లేదు అన్న season 3 ఎలా ఉంటుందో అని చిన్న భయం ఉండేది, కాని ఇప్పుడు అభిమానం పెరిగి, ఉప్పోంగుతుంది 😂😂😂 funny script love you all ❤❤

samaj_