Oka Laila Kosam Song |SP Balu,Sanjana Performance | Swarabhishekam | 29th October 2017 | ETV Telugu

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

తెలుగు, కన్నడ, తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారి 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు ఇక నుండి ఉండవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. మన ఇంట్లో ఉన్న వ్యక్తిగా😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు దగ్గర దగ్గరగా రెండు సంత్సరాలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము, కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మానసికంగా లేకపోయినా మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏

msp
Автор

బాలు గారు మిస్ యు ...
ప్రతి 10 పాటల్లో 7 పాటలు మీరు పాడినవీ ఉండడం మా అదృష్టం...

santoshegala
Автор

ఈ గాన గంధర్వుడి హయాంలో పుట్టడం ఆయన పాటలు వినడం ఎంతో అదృష్టం

potnurukalyanakumar
Автор

గళంలో అమృతంతోనే పుట్టారేమో ఆ గానగంధర్వుడు. ఏ దేవుడు ఆయనను ఈ భూమి మీదకు పంపాడో, ఏ దేవుడు ఆయనను మనకు దూరం చేసాడో. జోహార్ బాలూగారు

bhaskarmahulikar
Автор

అద్భుతమైన గాత్రం బాలు గారు మీరు లేని లోటు తీర్చలేనిది... ఇంతకు ముందు, ఇకమీదట లేదు మీకు సమానమైన గాత్రం...🙏🙏

rajanikanthupendra
Автор

Key Board Player & Total Archestra Repeated That Magic In Original Song
Spb Sir Enjoying The Song Is Very Treat To Watch

manchikalapudisureshbabu
Автор

ఏ వయసులోనైనా(బాలు వయస్సు వారి నైనా...మంత్ర ముగ్దులను చేయగల గాన మా

venkatesht
Автор

గాన గంధర్వుడు బాలు కావాలి భారతరత్న బాలు.
ఇదే గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ బాలు కు సరియైన నివాళి

srinivasaraomahankali
Автор

గాన గంధర్వుడు శ్రీ బాలసుబ్రమణ్యం గారు స్వర్గం నుంచి అలాంటి కళాకారులకు మా భువికించిన పరమేశ్వరునికి చేతులు జోడించి నమస్కరించారు మహానుభావుడు బ్రతుకుండి చనిపోయిన విశేషం కాదు అలాంటి మహానుభావులు కపుతారు తెలియదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా అలాంటి మహానుభావుడు ఉన్నట్లే ఉంటుంది ఆయన పాటలు ద్వారా మమ్మల్ని అలరిస్తూ చాలా అందంగా ఉన్నారు

vanaparthivenkatkumar
Автор

బాలు గారు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం...

n.rameshbabu
Автор

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా... లైలా... లైలా


ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ
ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ... మజ్ఞూ... మజ్ఞూ


ఒక లైలా కోసం తిరిగాను దేశం


ఆకాశానికి నిచ్చెన వేసీ...

చుక్కల పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...
స్వర్గానికి నే దారులు వెతికీ..
ఇంద్రుని పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ

దిక్కుల నడుమా నేనుంటే..

చుక్కల పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ నేనుంటే..
కన్నులు మూసుకు వెదికావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ...
ప్రతి చోటా నీ కోసం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ అతని కోసం
లైలా...లైలా...లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం


పగలూ రేయీ పందెం వేసీ..

సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ..
స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ

ఇల్లూ వాకిలి వదిలొస్తే

రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే..
ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ నీ కోసం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం

ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ...మజ్ఞూ...మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ..
ప్రతి పాటా.. ఆమె కోసం

లైలా...లైలా...లైలా

tejaswikota
Автор

What a wonderful performance!!! What a beautiful Smile singer Sanjana… fidaaa ❤❤❤❤

sridharchiluka
Автор

No replacement for balugru....u r legend for any kind of songs !!!

kondapaturu
Автор

❤Nee prema yeppudu sajeevamgaaney nee paata MISS YOU LEGEND....😥😥🙏🙏🙏❤

mohanraj
Автор

Excellent Song, Balu sir & Sanjana madam excellent performance. Both singers smile Super. Audions also enjoyed lot.. Rip to Balu sir.

shaikghousemohiddin
Автор

పాటలు ఉంన్నత వరకు మీరు మాతోనే ఉంటారు sir

jakkampraveen
Автор

Sanjana gaaru song emo gaani Mee smile chudatam saripoindhi.
Beautiful smile.

sudhakarp
Автор

Who else can sing a song so beautifully with such life and energy in a live stage performance at that age.. with an ageless voice… The one and only SPB ❤❤❤🙏🙏🙏🙏

DrRavi-MusicallyYours
Автор

బాలు గారు లో గొప్పతనం ఏంటి అంటే అక్కినేని పాడినట్లు మనకు వినిపించటమే ...ప్రశాంతమయిన నిద్ర కోసం బాలుగారు సెలవు తీసుకొన్నారు కానీ ప్రతి పాట లో ఆయన మనతో సహవాసం చేస్తూ పక్కనే ఉన్నారు మన దగ్గర గా

riteinfo
Автор

That is Sp. Balu Specialty. Yes he is really singing Anr.

sureshbabusuresh