SINNA SINNA SINTHALA BAVAYO FULL SONG || NEW FOLK SONG |#RANGASINGER |#BATTUSAILAJA | #AKHILBANJARA

preview_player
Показать описание
SINNA SINNA SINTHALA BAVAYO FULL SONG || NEW FOLK SONG |#RANGASINGER |#BATTUSAILAJA | AKHIL BANJARA
#SINNASINNASINTHALABAVAYO #telugufolksongs #latestfolksongs2024
#folksongstelugu

- #TeluguFolkSongs
- #TeluguFolkMusic
- #FolkSongsTelugu
- #TeluguBonaluSongs
- #TelanganaFolkSongs
- #TeluguJanapadaSongs
- #TeluguFolkDevotionalSongs
- #TeluguCulturalSongs
- #TeluguTraditionalSongs
- #TeluguFolkMusicVideos

Writer :- Nagaraju Kasani
Singers :- Ranga& Battu Sailaja
Music :- Venkat Ajmeera
Producer :- Akhil Chowhan
D.o.p. :- Yakub
Editing & Di :- DL RAM
Here are some top Telugu folk song hashtags:

Special Thanks :- మెలోడీ కింగ్
మారం ప్రవీణ్ కుమార్ (పప్పీ)
Best Support:- Yadagiri Banjara Videos, Mysi, Nekonda Ramesh, Vijay Chowhan,Muni Nayak

౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼౼౼౼

Don't Copy This Song All Rights Reserved ఈ సాంగ్ కాఫీ చేసి మీ ఛానల్ లో పెట్టుకుంటే కాపీరైట్ స్ట్రైక్ "Copyright strike"పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
Рекомендации по теме
Комментарии
Автор

పల్లవి :
Female:
సిన్న సిన్న సింతల్ల బావయో నేను
సిల్క్ సీర గట్టుకున్న రావయో "2"

ముద్దు ముద్దు మేనబావ రావయో
నాతో ముచ్చటైన పెట్టిపోరా బావయో "2"

చరణం1:
F:మర్రిసెట్టుకింద M:ఇద్దరమూ కూడి
F:ఆడిన ఆటలు పాడిన పాటలు
M:మీ అయ్య నన్ను జూసి పెట్టిన వాతలు
మనసంతా నింపుకున్న నీ ప్రేమ దాచుకున్నా

M: అవ్వతోడు మరువలేనే జానకి
మళ్ళి నిన్ను జూడ రాలేనే ఊరికి

F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను
సిల్క్ సీర గట్టుకున్న రావయో ....

చరణం 2:
Female:
నా రాజు నువ్వే బావో నీ రాణి నేనే బావ
ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా
ఏ నాటికైన నీతో ఏడడుగు లేస్తానన్న
ఆశతోనే నేను ఇన్నాళ్లు వేచివున్న

M:
పానమోలె జూసుకుంటా జానకి
నీ సెయ్యి ఇడిసి ఉండనమ్మ జానకి

F:
సిన్న సిన్న సింతల్ల బావయో నేను
సిల్క్ సీర గట్టుకున్న రావయో ....

Female:
సిన్ని కృష్ణుడల్లె సిన్నానాడు నువ్వు
నెమలిక పెట్టుకొని వేణువు ఊదుతుంటే
రాధల్లె పక్కనున్న నీ ప్రేమ పంచుకున్న
నీ వేణు రాగాలకు నా మనసే ఇచ్చుకున్న

M:
ముత్యాల మురిపాల జానకి
నా పాణమంత నువ్వెనమ్మ జానకి..

F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను
సిల్క్ సీర గట్టుకున్న రావయో ....

rangasinger
Автор

తెలంగాణ యాసలో పాడిన ఈ చక్కటి గీతం ఎంతగానో ఆకట్టుకుంది ఇంత చక్కటి పాటకు కష్టపడి పనిచేసిన కళాబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకన్నా మరెన్నో అద్భుతమైన పాటలు అందిస్తారని జనాలకు అద్భుతమైన పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉

plaxmaiah
Автор

మీ పాట కోసం ...ఎదురుచూస్తూ ఉన్నాను....
చాలా చాలా..బాగుంది...
మీ టీమ్ అందరికీ All The best 🎉❤

rameshsharmaelubaka
Автор

Nenu banjara song nundi Telugu song kosam wait chestunna
Finally came❤
Both are Superb👌

sravanedits
Автор

మీ voice కి మేము ఫిదా సిస్టర్ soo sweet of u sis🥰💖💖

renukabandi
Автор

సింగర్స్..ఇద్దరు. పాట నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు...

rameshsharmaelubaka
Автор

🎉🎉మంగ్లీ అక్క కన్నా సూపర్ పాడింది పాట నచ్చినవాళ్లు లైక్ చేయండి🎉🎉

KarunakarDasari-vyce
Автор

చాలా మధురంగా పాడవమ్మా
ఆ సరస్వతి దేవి అనుగ్రహం నిపై ఎల్లవేళల ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

pratapsinghrathod
Автор

చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది

rudrasuri
Автор

నేను ఎన్నో పాటలు విన్న కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది ఎంత అంటే మాటలో చెప్పలేనంత ఇప్పటివరకు ఒక 100 సార్లు వినచ్చు పాట రాసిన వారికి పాడిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐

Nanimahesh
Автор

చాలా చాలా బాగుంది ఈ పాట కోసం గత రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది దాదాపు 20 సార్లు విన్నాను అయినప్పటికీ తనివి తీరలేదు చాలా చాలా బాగుంది... చాలా రోజుల తర్వాత చాలా చక్కని పాట వినాలని అనిపిస్తుంది... మీరు మరిన్ని పాటలు పాడి చాలా గొప్ప స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మీ అభిమాని దేవరాజు

DevaRaju-fo
Автор

మస్తుగుందీ....❤❤ లిరిక్స్ అధ్బుతంగా ఉన్నై...🎉🎉🎉🎉

koteshgandu
Автор

Shailaja your voice is so nice.wish you a bright future.Keep it up.

jagadeeshwarreddysingiredd
Автор

ఆమె పాట పడే విధానం, ఆమె మొఖం లో ని ఎస్ప్రెసెన్ అల్టిమేట్ చాలా రోజుల నుండి వేయిట్ చేస్తున్న ఫుల్ సాంగ్ కోసం ....చాలా బాగుంది

nraj
Автор

అమ్మాయి సూపర్ సింగర్ నీకు దేవుడు మంచి భవిష్యత్తు వివ్వాలని న మన సరా కోరుకుంటున్నాను తల్లి 🤚🙏🙏💐

rameshmudhunuru
Автор

అక్క నవ్వు కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ కోట డి

qnews
Автор

ఈ పాటలోని, భావం, సంగీతం, గానం అద్భుతం. శైలజ గారు చిన్న చిన్న సింతల బావయ్య ఆ పదం దగ్గర అభినయం అమోఘం. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉

KrishnaRaoYerra
Автор

మన తెలంగాణ పాటలు ఎంత్త అర్ధం ఉంద్ది ఈపాట బావ మరదలు ఇక పండ్డుగే సింగ్గర్ శైలజ సూపర్

angarekulasreenu
Автор

ఆ గొంతులోని ఉంది ఆణిముత్యం
...బట్టు శైలజ గారు ఆ వాయిస్ మీ నవ్వులో ఆ చిరునవ్వు❤

gouriprashanth
Автор

Excellent akhil bhai....2024 best song..❤️❤️👌👌

nagarajuvirimalla