YSRCP Leader Karumuri Venkat Reddy Satires on Chandrababu Pawan Kalyan | EVM Verification |@SakshiTV

preview_player
Показать описание
YSRCP Leader Karumuri Venkat Reddy Satires on Chandrababu Pawan Kalyan | EVM Verification | Big Question | @SakshiTV
#Chandrababu #EVMVerification #BigQuestion #PawanKalyan #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

చింతా రాజశేఖర్ గారికి 🙏🙏🙏sir.. మీరు ఎక్కువగా కనిపించడము లేదు.. వినిపించడము లేదు.. మీ కోసము చాలా ఎదురు చూస్తున్నాము sir.. మీ అవసరము తెలుగు రాష్ట్రలకు ముఖ్యముగా గా ap కి ఎంతో అవసరము.. 🌹🌹🌹

Appalareddy-se
Автор

90 రోజులు కావొస్తున్న ఫారం 20 ఎందుకు అప్లోడ్ చెయ్యలేదు? కౌంటింగ్ కంప్లీట్ అయిన వెంటనే vv ఫ్యాట్ స్లిప్ లు బర్న్ చెయ్యమని మీనా గాడు go ఇచ్చాడట.. చూడండి.

Appalareddy-se
Автор

Aa supreme court emi chestadi ....ayipoyindi kadaa andi antadi ....govindaaa

gnanendrareddy
Автор

వైసీపీ నాయకులకు సిగ్గు లేదు, ఇంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంటే, ఎక్కడ పోయారు వైసీపీ వాళ్ళు ఒక వారం పాటు అన్ని వదిలేసి ఈవీఎం ఇష్యూ మీద పోరాడాలి,

Ki-vy
Автор

వెంకట్ రెడ్డి గారు సూపర్ గా మాట్లాడినారు 🇺🇿🇺🇿🇺🇿🇺🇿జై వైసీపీ 🇺🇿🇺🇿🇺🇿జై 🇺🇿జగన్ 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿

GmadhuSudhanrao-bzsj
Автор

చరిత్ర లో మన EVM సిఎం గా చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్, డే. సీఎం గా నిలిచి పోతారు.వీరు ఒక్కొక్కరిగా వచ్చినా జగన్ ను తట్టుకోలేరు, మూడూ పార్టీలు కలిసి వచ్చినా గెలవలేమని తెలిసి, సిద్ధం సభలు చూసి, 4 వ పార్టీ అయ్యిన EC నీ కూడా కలుపుకొని జగన్ ను అక్రమంగా ఓడించారు.జగన్ ఒడి పోలేదు. ప్రజలు వీరి హామీలను నమ్మి ఓడిపోయారు

kumard
Автор

వైసీపీ mla లు అందరు ఒకసారి బయటకు రండి మీ వెనక ప్రజలు వస్తారు మీరు సిద్ధం అన్నారు ఇప్పుడు సిద్ధం కావలి

ItlaRamanaiha
Автор

You are confirming that in 2019 Jagan garu also EVM CM

chandrasekharpabbuleti
Автор

మీరు కాకి లాగ కావ్ కావ్ అని అరవటం తప్ప మనం కూటమి వాళ్ళను ఏమిచేయలేము

ItlaRamanaiha
Автор

మీరు ఎన్ని రకాలుగా కామెంట్ల్ చేసినా e.c కి గానీ pm కి గానీ
సిఎం కి గానీ చీమ కుట్టినట్లు
లేదు

ramachandrakrishnamrajujal
Автор

👍👍👍👍👍👍👍👌👌🙏🙏జై EVM ముఖ్యమంత్రి, జై EVM ఉప ముఖ్య మంత్రి, జై EVM మంత్రి (పప్పు)..

lathaduvvi
Автор

అసలు ఈశ్వర్ గారు, సాక్షిలో పని చేస్తూ కూడా...మీరు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ. కి సగం దరిద్రాన్ని అంటిస్తుంది.? Too worrest

rajupadumuttam
Автор

2029 to babu pk klog pakka🐸🐸🐸🐸 jai jagan anna🌹🌹🌹🌹🌹

paleruchennakesavarao
Автор

Dipasits kuda dought 😂😂😂alaantollu bumper mejority 😂😂😂🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏😭😭😭😭🤔🤔🤔🤔

jayannavusupetla
Автор

సార్ మీకు అర్ధం కావటం లేదు ఈవీఎం స్లిప్ వచ్చేటప్పుడు ఫ్యాన్ కు ఓటు వేస్తె అద్దం వుంది అది జపాన్ సిస్టమ్ అది మోసం

ItlaRamanaiha
Автор

2019 lo manam kuda ilage ga vacham sir EVM laga

Sekhartms
Автор

మిదతా channels లో ఎందుకు మాట్లాడడం లేదు

sathishbusam
Автор

Jagan bhayapaduthunnadu . What is he doing??? Everyone knows that EVM’s were tampered or managed . Why Jagan is scared of his life? Come on, he fought with Soniya madam .

dannyvattiprolu
Автор

ఓడిపోయిన ప్రతి mla అభ్యర్థి తన నియోజకవర్గం లో తన క్యాడర్ తో ఈసీ మీద నిరసన తెలపాలి జనం లోకి బాగా వెళ్తుంది, టీవీ లో డిబేట్ చేస్తే ఏమి ఉపయోగం ఉండదు

Ki-vy
Автор

ఈసారి 11కూడా రావు రా మీ ఎక్సట్రాలు తాగచుకోపోతా

KiranKumar-izum