FREE LEGAL SERVICE FROM LAWYERS

preview_player
Показать описание
#peptvtelugu #peptimes #peptelugu

Pep TV Telugu is a Digital Media Channel with Film & Entertainment News, Events, Political News, Employment News, Education & Employment, Admissions & Notifications, Career & Counsellings, Personality & Human Development, Views & Opinions, Commentaries, Bytes, Latest Updates, Life Styles, Interviews etc.

Рекомендации по теме
Комментарии
Автор

అన్ని మంచిగా చెపుతారు.కానీ మిమ్మల్ని కలవాలి అంటే మాత్రం 2000 రూపాయలు కట్టాలి అంటారు

DOKURKADIRESURESHKUMAR
Автор

మానవత్వం విలువలు లేకుండా పోతున్నాయి మనిషి బ్రతుకు కి జంతు బ్రతుకు తేడా లేకుండా పోయింది దయచేసి లాయర్లు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి నా స్థలమును ఆక్రమించిన వారిని వీఆర్వోలు సర్వేయర్లు మరియు కొంతమంది ఉద్యోగస్తులు తప్పుడు రిపోర్టులు రాసి పక్కింటి అతను నా మీదకు ఉసిగొలిపి నారు మనిషిని మనిషి చంపుకునే హీనమైన బతుకులు బతికే ఇలాంటి ఉద్యోగస్తులు ఈ రాష్ట్రానికి అవసరమా ఈ సంఘటన ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం లోనిది

MallikarjunaraoCherlopalli
Автор

సార్. మా యొక్క గ్రామం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
కాకినాడ జిల్లా
తుని మండలం
వి కొత్తూరుగ్రామంలో

మా మావయ్య కి ఓక్క ఇంటి గురించి కోర్టు లో కేసు వేశము ఓక్క సంవత్సరం ఐయంది ఎప్పుడు పెద్దలు సపోర్టుతో కిరాయి మనిషిలు పెటి ఇల్లు కాలి చేయపిస్త అని మా మావయ్య అనుకూలంగా
వుంటున్న. వారికి చెపుతున్నారు..
కేసు. కోర్టు లో ఉంటుండగా ఇల్లు దౌర్జన్యంగా కిరాయి మనిషిలు పెట్టిన ఇల్లు కాలి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్
కోర్టు వునడగా మా మావయ్య ఓక్క పక్క పోర్షన్ లో వున్నారు... అలాగే మేము ఓక్క పక్క పోర్షన్ లో ఉంటూ కోర్టు లో కేసు నమోదు చేసి
ఈ యొక్క పేద కుటుంబం
వారి విన్నపం

kumari
Автор

Income certificate pettadaniki ado pedda process kadu Sir. Asalu income ey lenodiki income certificate produce cheyamani conditions petadam entavaraku correct Sir. Ration card is not enough ? Ration card is given to only BPL people I think. Plz clarify Sir.

getfitwidme
Автор

Thank you to know about free legal aid service in the court.

srinivasaswamy
Автор

Hi Sir, When an Agriculture land is in a District/High court, can a road be formed by splitting land into two irregular partitions? Can PanchayatRaj/MRO Office has authority to do so?
Thank you for clarifying my doubt in advance.

dvbharath
Автор

Sakam dabbu velak ayepoddi amo inka free ga aena

smileyk
Автор

Hi sir i have one doubt sir, , Regarding about my child certificates, in my son certificates when i go to one school another school they said that
one school said that : Student name should be full name i.e. Shaik Riyaz Ahmed S/o S.Abdul Wahid
Second sholl Said that : Now a days Student name, Father Name, Mother Names hould be in full
Please Clarify Me ( If any G.O Order from Andhra Pradesh) Because Iam resident of Kurnool
So that I can Change All My Child Certificates

AbdulWahid-qisl
Автор

0.42 free legal advice call ani choopinchaaru... Kaani call chesthe 2000 appoint ment fee aduguthunnaaru😂😂

coolsingh
Автор

సీఏ పేపర్స్ క్లైంట్ కి ఎన్ని రోజులు లోపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వవలెను

vanirama
Автор

విజయ వాడ హై కోర్ట్ లో ఫ్యామిలీ కి సంబందించిన మంచి నిజాయితి లాయర్ ఉంటే చెప్పగలరు మా ఫ్రెండ్ భార్య 8ఇయర్స్ అయింది దూరం ఉండి.
జిల్లా కోర్ట్ విడాకులు కేసు డిస్మిస్ అయింది

ulavalanagaraju
Автор

సార్ నా భార్య నా మరదలు కలిసి వాళ్ల తండ్రి ఆస్తిలో వాటా కోసం కోర్టుకు వేయడంతో జిల్లా కోర్టు వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ నా భార్య అన్న ఆ జడ్జిమెంట్ను అప్పీలు చేస్తూ హైకోర్టుకెళ్లాడు. ఈ లోగానే నా భార్య నా మరదలు కెవిఎట్ పిటిషన్ దాఖలు చేశారు. అతనికి ఇంకా ఎలాంటి స్టే గాని ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో నా భార్య జిల్లా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆస్తి పొందడానికి అవకాశం ఉంటుందా.

sadasiavreddy
Автор

Sir deenimeedha meeru vedio cheyyandi sir this is new topic

lakshmi
Автор

Is he lying? as per other youtube videos expenses can be bear by them

srigurunarsingvidhyabhusha
Автор

నేను లాయరకి డబ్బు ఇచ్చాను తన పేరు వేణు గోపాల్ మాడిస నన్ను మోసం చేసాడు

kumbamsailaja
Автор

సార్ మీతో మాట్లాడాలంటే ఫోన్ నెంబరు డిస్ప్లే లో ఇస్తారా

sadasiavreddy
Автор

Respected Sir/Madam/Team
Sir is there a law to fight injustice done by mother and her siblings .
Thank you

swapnag
Автор

Sir gd morning, marriage age amai ki, according to present act kavali sir plss

SanthoshKumar-zexe
Автор

Ma sister nu ma bava cottina case lo nu(brother) and ma (mother) wittiness lu ga udda vacha please reply sir

padalavijaykumar
Автор

Please give me phone number of layers to put petition for neet, mbbs college seat

dudekulakullaijaveed